యువతరం గుండెల్లో నిలిచిన గొప్ప నేత

19:50:00 | 16-Aug-2018
1555    0

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

సుస్థిర ప్రభుత్వాన్ని అందించారని.. గొప్ప సంస్కర్త అన్నారు.

నిజమైన భారతీయుడని తెలిపారు. వ్యక్తిత్వం, ప్రసంగం, బాధ్యత, స్నేహం.. అన్నీ కలగలిసిన గొప్ప నేత అన్నారు వెంకయ్య.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

విద్యార్థి దశ నుంచి ఆయన్ను అభిమానించేవాడినని.. ఆయన్ను 'తరుణ హృదయ సామ్రాట్' అని పిలుచుకునే వాడినని అన్నారు.

యువతరం గుండెల్లో నిలిచిన గొప్ప నేత అని.. యువత నాడి తెలిసిన వ్యక్తి వాజ్‌పేయి అన్నారు.

తనపై ఆప్యాయత చూపేవారని.. మార్గదర్శనం చేసేవారని అన్నారు.

తనపైనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందిపై అదే ఆప్యాయతను కనబర్చేవారన్నారు.

దేశం గొప్ప బిడ్డను కోల్పోయిందని గద్గద స్వరంతో పలికారు. 

Tags :

Releted News

గ్రామదర్శిని ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

14:44:00 | 16-Jul-2018
1555    0

గుంటూరు జిల్లా  కొల్లూరు మండలం దోనేపూడి దళిత వాడలో గ్రామ దర్శిని కార్యక్రమంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.  ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులు శిలఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కాఆనంద బాబు, దేవినేని ఉమా, ఎంపీ మాల్యాద్రి, ఎమ్మెల్యే లు జి.వి.ఆంజనేయులు, అనగాని సత్యప్రసాద్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.   గుంటూరు...

రెవిన్యూ అధికారులపై తిరగబడ్డ లంక గ్రామస్తులు

16:38:00 | 16-Jul-2018
1555    0

తూ.గో.  ఐ.పోలవరం మండలం పశువుల్లంకలో రెవెన్యూ అధికారులపై తిరగబడ్డ లంక గ్రామస్థులు. అధికారులు లాంచీలో పరిమితికి మించి జనాన్ని ఎక్కించద్దని అనడంతో మొదలైన వాగ్వాదం. పరిమితికి మించి జనాన్ని లాంచీలో ఎక్కించవద్దని అధికారులను ఆదేశించిన నన్నపనేని రాజకుమారి. టెంట్లు పీకివేసి కుర్చీలు విరుగగొట్టిన గ్రామస్థులు.

ఎస్ ఆర్ ఎమ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంపోర్టింగ్ దీ ఫ్యూచరిస్టిక్ స్కిల్క్ - సెమినార్

13:05:00 | 16-Jul-2018
1555    0

ఎస్ ఆర్ ఎమ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంపోర్టింగ్ దీ ఫ్యూచరిస్టిక్ స్కిల్క్ - సెమినార్ లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, న్యాయ, క్రిడా  నైపుణ్యఅభివృద్ధి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎస్ ఆర్ ఎమ్ ఫౌండర్ డా.టిఆర్ పారివేందర్, అధ్యక్షుడు డా.పి.సత్యనారాయణన్, ప్రో వైస్ ప్రెసిడెంట్ డి.నారాయణ రావు, ఈడి కృష్ణ వెదుల, స్పెషల్ సెక్రెటరీ జి. సుబ్బారావు అమరావతి- నీరుకొండ లో సోమవారం...

డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేస్తా... ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి

11:59:00 | 16-Jul-2018
1555    0

సంక్షేమ భవన నిర్మాణానికి 5లక్షల విరాళం డ్రైవర్ల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి అన్నారు.  అంబేద్కర్‌ భవన్‌ జై హనుమాన్‌ డ్రైవర్ల అసోసియేషన్‌ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ప్రైవేట్‌, ప్రభుత్వ అద్దె వాహనా  డ్రైవర్స్‌,  ఓనర్స్‌ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే లక్ష్మీదేవి  హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...

వంశధార నదిలో చిక్కుకొన్న లారిలు,గొర్రెలు,ప్రజలు

12:57:00 | 16-Jul-2018
1555    0

శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో చిక్కుకున్న 52 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన రిస్యూ టీమ్. ఊపిరి పీల్చుకున్న అధికారులు. రాత్రి నుంచి దగ్గరుండి పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ దనుంజయ రెడ్డి, ఎస్పీ త్రివిక్రమ్ వర్మ యింకా నీటిలోనే ఉన్న.. 20 లారీలు.. 3 జేసిబి లు వంశదార నదిలో చిక్కుకున్న 100 గొర్రిలు 16 గొర్రిలను సురక్షతంగా కాపాడి ఒడ్డుకు చేర్చిన రెస్యూ టీం అదికారులు నదిలో కొట్టకు పోయిన మిగతా 84...

దారుణం..వికలాంగురాలిపై నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారం

09:54:00 | 16-Jul-2018
1555    0

మహబూబ్ నగర్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలకేంద్రానికి చెందిన 45 సంవత్సరాల ఓ వికలాంగురాలిపై అదే గ్రామానికి చెందిన కడారి మల్లేశ్‌ అత్యాచారం చేసినట్లు ఏఎస్సై శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం సదరు మహిళ అచేతన స్థితిలో ఉండగా గొర్లకాపరి అయిన మల్లేశ్‌ ఆ మహిళ ఇంట్లోకి చొరబడి నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారం చేసి పారిపోయాడు. తర్వాత తేరుకొని ఆమె ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు...

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక!

12:40:00 | 16-Jul-2018
1555    0

  వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజులలోను ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత నాలుగు రోజులుగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.  అల్పపీడనం ప్రభావంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, సముద్ర తీరం వెంబడి మూడు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశాలు...

మల్లన్న దర్శనానికి వెళ్లి వస్తూ... కారు బోల్తా

12:10:00 | 16-Jul-2018
1555    0

  మల్లన్న దర్శనానికి వెళ్లి వస్తూ... కారు బోల్తా పడి ఇద్దరి మృతి.. ఆరుగురికి గాయాలు  చేర్యాల: సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శివారులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా... ఆరుగురు గాయపడ్డారు. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన 8 మంది యువకులు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి ఆదివారం వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా వీరు...

ఉగ్రవాదం కంటే రోడ్డు ప్రమాదంలో చనిపోయేవారి సంఖ్య ఎక్కువ

10:10:00 | 16-Jul-2018
1555    0

  -దేశవ్యాప్తంగా గత ఏడాది 3,597 మంది బలి -2016తో పోలిస్తే 50 శాతం పెరిగిన మృతుల సంఖ్య -దేశంలో సగటున రోజుకు 10 మంది మృతి -ఉగ్రదాడుల కారణంగా చనిపోయిన వారికంటే ఇవే ఎక్కువ -రహదారి డిజైన్ల లోపం, రోడ్ల నిర్వహణ సమస్యలూ కారణమే -ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో పెరుగుతున్న మరణాలున్యూఢిల్లీ: రహదారులపై గుంతలు ప్రాణాలను బలిగొంటున్నాయి. దేశంలో ఉగ్రదాడుల్లో కంటే కూడా ఎక్కువమంది గుంతల్లో పడే మృత్యువాతపడుతున్నారు....

శాంతిభద్రతల కోసమే అలా చేశాం...గవర్నర్ తో సీఎం కేసీఆర్

10:10:00 | 16-Jul-2018
1555    0

  తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ లో శాంతియుత వాతావరణం కోసం ఆయన పోలీస్ శాఖను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఏ పండుగలు వచ్చినా..ముఖ్య కార్యక్రమాలు అయినా పోలీస్ భద్రతా వలయంలో జరుగుతున్నాయి. అందుకే నాలుగు సంవత్సరాలు అవుతున్నా..ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇదిలా ఉంటే ఈ మద్య సినీ క్రిటిక్ కత్తి మహేష్ హిందువుల ఆరాధ్యదైవం అయిన శ్రీరాముడు, సీతమ్మపై అనుచిత...

విజయవాడలో మహిళ గొంతు కోసింది ఎవరు..? పోలీసులు దర్యాప్తు

12:15:00 | 16-Jul-2018
1555    0

  పశ్చిమ బెంగాల్‌ వారే దాడి చేశారు బ్యాగ్‌లు కుట్టే వారి పనని పోలీసుల అనుమానం సత్యనారాయణపురం/విజయవాడ: పట్టపగలు నగల కోసం సత్యనారాయణపురంలో అమానుషంగా ఓ మహిళ గొంతు కోసిన ఘటనలో నిందితులు పశ్చిమ బెంగాల్‌ వాసులని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు పాల్పడిన వారి కోసం పది టీమ్‌లు రంగంలోకి దిగి రెండు రోజులుగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టాయి.  నగరంలో వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు...

గొంతు కోసుకొని రైలు పట్టాల వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

10:32:00 | 16-Jul-2018
1555    0

  మహబూబ్‌నగర్‌ క్రైం: గొంతు కోసుకుని ఓ యువకుడు ఆత్మహ త్యాయ త్నానికి పాల్పడ్డాడు. గొంతుకోసుకొని రైలు పట్టాలపై పడుకోగా గమనించి న స్థానికులు పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.  గద్వాల పట్టణానికి చెందిన వినోద్‌(25) సికింద్రాబాద్‌లో క్యాటరింగ్‌గా పని చేస్తున్నాడు. అయితే  రైలులో వచ్చి మహబూబ్‌నగర్‌ మండలం కోడూర్‌ రైల్వే స్టేషన్‌లో దిగాడు. నడుచుకుంటూ కొద్ది దూరం పట్టాల వెంట వెళ్లి...

< 1 2 3 4 5 6 7 8 9 >