లో 13 IT కంపెనీలను ప్రారంభించిన మంత్రి nara lokesh

14:32:00 | 10-Aug-2018
1555    0

vishakapatnam...

vishakapatnam లో 13 IT కంపెనీలను ప్రారంభించిన మంత్రి nara lokesh

మరో నాలుగు కంపెనీల విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్న lokesh

1.సిఈఎస్ లిమిటెడ్ (CES Limited)
110 ఉద్యోగాలు

బిజినెస్ ప్రోసెస్ మ్యానేజ్మెంట్ సర్వీసెస్ అందిస్తున్న సిఈఎస్ లిమిటెడ్

2.సెరియం సిస్టమ్స్ (cerium systems pvt ltd)
1000 ఉద్యోగాలు

విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సాఫ్ట్ వేర్ సెక్టర్ కి గ్లోబల్ డిజైన్ సర్వీసెస్ అందిస్తున్న సెరియం సిస్టమ్స్

3.సహస్రమయ టెక్నాలజిస్ (sahasramaaya technologies inc)
500 ఉద్యోగాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,మెషీన్ లెర్నింగ్,ఐఓటి,బ్లాక్ చైన్ టెక్నాలజి సర్వీసెస్ అందిస్తున్న
సహస్రమయ టెక్నాలజిస్

4.వెలాంటా కెపిఓ అకౌంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్
44 ఉద్యోగాలు

ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తున్న వెలాంటా కెపిఓ అకౌంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్

5.బెల్ ఫ్రిక్స్ క్రిప్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (belfrics cryptex pvt ltd)
22 ఉద్యోగాలు

డిజిటల్ వ్యాలెట్ సర్వీసెస్ అందిస్తున్న బెల్ ఫ్రిక్స్ క్రిప్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్

6.స్వేయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ (sweya information technologies LLP)
50 ఉద్యోగాలు

ఎంబెడెడ్ సాఫ్ట్ వేర్,వెబ్ మరియు మొబైల్ యాప్స్ సర్వీసెస్ అందిస్తున్న స్వేయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్

7.ఇన్ డేటా అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (inn data analytics pvt ltd)
32 ఉద్యోగాలు

ఈ గవర్నెన్స్ సర్వీసెస్ అందిస్తున్న ఇన్ డేటా అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్

8.హెచ్ఆర్ స్క్వేర్ స్టాఫింగ్ సొల్యూషన్స్( hr square staffing solutions)
100 ఉద్యోగాలు

ఎండ్ టూ ఎండ్ హెచ్ఆర్ సర్వీసెస్ అందిస్తున్న హెచ్ఆర్ స్క్వేర్ స్టాఫింగ్ సొల్యూషన్స్

9.ఇన్సోటీం కన్సల్టింగ్ సర్వీసెస్ (inso team consulting services )
75 ఉద్యోగాలు

బిజినెస్ సొల్యూషన్స్,ప్రాజెక్ట్ మ్యానేజ్మెంట్ స్కిల్స్,సాఫ్ట్ వేర్ డేవేలప్మెంట్ సర్వీసెస్ అందిస్తున్న ఇన్సోటీం కన్సల్టింగ్ సర్వీసెస్

10.న్యూవి సొల్యూషన్స్ (nueve solutions LLC)
32 ఉద్యోగాలు

చిన్న వ్యాపారాలకు వెబ్ అప్లికేషన్స్ సర్వీసెస్ అందిస్తున్న న్యూవి సొల్యూషన్స్

11.వివిలెక్స్ టెక్నాలజిస్ (vivilex technologies pvt ltd)
100 ఉద్యోగాలు

హై క్వాలిటీ సాఫ్ట్ వేర్ డేవేలప్మెంట్, బిపిఓ సర్వీసెస్ అందిస్తున్న వివిలెక్స్ టెక్నాలజిస్

12.ఎన్వోయ్ మోర్ట్గేజ్ (envoy mortgage)
60 ఉద్యోగాలు

మోర్ట్గేజ్ బ్యాంకింగ్ సర్వీసెస్ అందిస్తున్న ఎన్వోయ్ మోర్ట్గేజ్

13.హిప్పో క్యాంపస్(hippo campus)
250 ఉద్యోగాలు

ఈ గవర్నెన్స్ సర్వీసెస్ అందిస్తున్న హిప్పో క్యాంపస్

విస్తరణ...

1.సింబయోసిస్ (symbiosis )
100 ఉద్యోగాలు

ఆఫ్ షోర్ డెవలప్మెంట్ సర్వీసెస్ అందిస్తున్న సింబయోసిస్

2.ఇన్స్ పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్ (inspire edge it solutions pvt ltd )
200 ఉద్యోగాలు

ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్,టెలికాం ఎక్సపెన్స్ మ్యానేజ్మెంట్ సర్వీసెస్ అందిస్తున్న ఇన్స్ పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్

3.కాన్డ్యూయెంట్ (conduent )
5000 ఉద్యోగాలు

బీపీఓ సర్వీసెస్ అందిస్తున్న
కాన్డ్యూయెంట్

4.పాత్రా ఇండియా బిపిఓ సర్వీసెస్ ( patra india bpo services pvt ltd )
1600 ఉద్యోగాలు

బిపిఓ సర్వీసెస్ అందిస్తున్న పాత్రా ఇండియా బిపిఓ సర్వీసెస్

Tags :

Releted News

నిత్య జనగణమన గీతాలపనలో పాల్గొన్న కమెడియన్ వేణు

10:19:00 | 17-Jul-2018
1555    0

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నిత్య జనగణమన గీతాలపనలో పాల్గొన్న సిని కమెడియన్ వేణు మాధవ్.. ఈ సందర్భంగా వేణు మాధవ్ మాట్లాడుతూ,,,,,, నిత్య జనగణమన గీతాలపానలో పాల్గొనడం సంతోషంగా ఉంది. జనగణమన గీతాలపాన  ఒక్క జమ్మికుంట లో కాకుండా దేశం మొత్తం కూడా విస్తరించాలి. చార్ సౌ కా బిస్ అనే ఒక హిందీ సినిమా, బాలకృష్ణ తో ఒక్క సినిమా చేస్తున్నాను. పిల్లలు, పెద్దలు చూసే సినిమాలు చేస్తానని, డబుల్ మీనింగ్ లాంటి సినిమాల్లో...

Sp అక్రమ సంబంధం... sp బార్య కేసు పెట్టడం...వివరాలు పేజీలో చూడండి...

17:48:00 | 16-Jul-2018
1555    0

  బెంగళూరు:  నగరంలో షాకింగ్‌ వ్యవహారం​ వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారి.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ టెక్కీ ఆరోపణలకు దిగాడు. అంతేకాదు సదరు అధికారితో తన భార్య అభ్యంతరకర స్థితిలో ఉన్న ఫోటోలు, వీడియోలను సైతం ఆ భర్త పోలీసులకు అందించటం గమనార్హం. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  *వివరాల్లోకి వెళ్తే..* దేవాంగెరె ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్...

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం...

20:31:00 | 16-Jul-2018
1555    0

జిల్లాలోని ఏడు అగ్రిగోల్డ్ ఆస్తులకు మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో వేలం  కలెక్టర్ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో వేలం నిర్వహణ అగ్రిగోల్డ్ ఆస్తులు ఏడు ప్లాట్లుగా విభజించి హైకోర్టు నిర్ధారించిన ధరకు వేలం  విజయవాడ మొగల్రాజపురంలోని 630చ.గజాల స్థలంలోని ఐదు అంతస్థుల భవనం . స్థలానికి హైకోర్టు రూ.11కోట్ల రిజర్వు ధర నిర్ణయించగా తుమ్మలచంద్రశేఖర్ రావు రూ.11కోట్ల 11లక్షల 11వేల 111కు పాట  మిగిలిన ఆరు ప్లాట్లు...

ఏపీ సీఎం చంద్రబాబు తో ఉండవల్లి భేటీ

21:30:00 | 16-Jul-2018
1555    0

*లోక్ సభలో విస్తృత చర్చ జరగాలి*  *మాజీ ఎంపీ అరుణ్ కుమార్* సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సోమవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో భేటి అయ్యారు. విభజన హామీల అమలు, పార్లమెంటులో పోరాటంపై సుదీర్ఘంగా చర్చించారు.. తన దగ్గర ఉన్న ఆధారాలు సీఎంకు పంపించటంతో .. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు అమరావతికి వచ్చి బాబుతో భేటీ అయినట్లు ఈ సందర్భంగా ఉండవల్లి చెప్పారు.. సమావేశానంతరం ఉండవల్లి అరుణ్...

ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ ప్రాణం తీసింది

15:14:00 | 16-Jul-2018
1555    0

ఇంటర్ స్టూడెంట్స్ ఫైటింగ్ : కత్తిపోట్లతో ఓ విద్యార్థి మృతి.... హైదరాబాద్ సిటీ శివార్లలో దారుణం. ఇంటర్ స్టూడెంట్స్ మధ్య జరిగిన ఫైటింగ్.. ఓ విద్యార్థి ప్రాణం తీసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి హూడా ట్రేడ్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. ఇంటర్ విద్యార్థి అజయ్‌బాబును మరో విద్యార్థి సంపత్ కత్తితో పొడిచాడు. ఆదివారం అర్థరాత్రి (జూలై-15) ఈ స్టూడెంట్స్ మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో వారు మందు తాగినట్లు...

విద్యుత్ షాక్ తో విద్యార్థిని మృతి,మరొక్కరికి గాయాలు

21:20:00 | 16-Jul-2018
1555    0

విశాఖ జిల్లా  హుకుంపేట మండ‌లం కామ‌య్య‌పేట యూపీ స్కూల్ లో విద్యుత్ షాక్  ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించిన మంత్రి గంటా శ్రీనివాస‌రావు బాధ్యుల‌పై  త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీఈవోకు ఆదేశం విద్యుత్ షాక్ తో విద్యార్థిని మృతి చెంద‌డంపై తీవ్ర విచారం వ్య‌క్తం చేసిన మంత్రి గంటా గాయ‌ప‌డిన మ‌రో విద్యార్థినికి మెరుగైన చికిత్స అందించాల‌ని డీఈవోను ఆదేశించిన మంత్రి...

సమావేసమయిన అమెరికా రష్యా అద్యక్షులు ట్రాంప్,పుతిన్

19:10:00 | 16-Jul-2018
1555    0

హెల్సింకి:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా 2018 ఫిఫా వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు పుతిన్‌ను ట్రంప్ అభినందించారు.  ఇక తమ చారిత్రక భేటీలో ఏయే అంశాలపై మాట్లాడతామో ట్రంప్ వివరించారు.  వాణిజ్యం, మిలిటరీ, మిస్సైల్స్, అణ్వాయుధాలు, చైనా.. ఇలా అన్నింటి గురించి మాట్లాడతామని...

విజయవాడలో పట్టపగలే దారుణ హత్య

17:46:00 | 16-Jul-2018
1555    0

  నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది.సత్యనారాయణపురం బీఆర్‌టీఎస్‌ రోడ్డులో రాజు అనే యువకుడిని దుండగులు హత్య చేశారు.. సత్యనారాయణపురం రైల్వే ఇనిస్టిట్యూట్‌లో ఇవాళ జరిగిన కార్యక్రమానికి ఆయన వచ్చాడు. అక్కడ కొంతమందికి గేట్‌మెన్ శిక్షణ ఇవ్వడానికి వచ్చినట్లు అధికారులు చెప్పారు..  మధ్యాహ్నం భోజనం అనంతరం ఇనిస్టిట్యూట్ గేట్ వద్ద ఉన్న రాజును ఓ వ్యక్తి కలిశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం...

కృషి వికాస్ సమావేశంలో అపశృతి...ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగా కుప్పకూలిన టెంట్

19:00:00 | 16-Jul-2018
1555    0

కోల్‌కతా :  పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో ఏర్పాటు చేసిన కృషి వికాస్ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది.  ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా టెంట్ కుప్పకూలిపోయింది.  ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లిన మోదీ.. వారిని పరామర్శించారు.  గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం...

ఏపిలో శాంతిభద్రతలు క్షీణించాయని, బిజెపి నాయకులపై, కార్యకర్తలపై దాడులు పెరిగాయని రాజ్ నాధ్ సింగ్ కు ఫిర్యాదు

16:42:00 | 16-Jul-2018
1555    0

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ  ఏపిలో శాంతిభద్రతలు క్షీణించాయని, బిజెపి నాయకులపై, కార్యకర్తలపై దాడులు పెరిగాయని రాజ్ నాధ్ సింగ్ కు ఫిర్యాదు చేసిన కన్నా లక్ష్మినారాయణ  కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని హోంమంత్రిని‌ కోరిన కన్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా...

ఏపీకి తీపి కబురు చెప్పిన కేంద్ర మంత్రి నడ్డా

17:50:00 | 16-Jul-2018
1555    0

  ఏపీ :  మంగళగిరిలో నిర్మిస్తున్న ఎయిమ్స్ ను గుడువుకంటే ముందుగానే పూర్తి చేసి, ఏపీ ప్రజలకు కానుకగా ఇస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.  రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ మంగళగిరిలో ఎయిమ్స్ ను నెలకొల్పారని... రూ. 1618 కోట్లతో ఎయిమ్స్ ను నిర్మిస్తున్నామని చెప్పారు.  ఆగస్ట్ నెలలో వైద్య విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తామని, మెరుగైన ఫ్యాకల్టీని...

సాయంత్రంలోపు మృతదేహాలను వెలికి తీస్తాం...రాజప్ప

15:20:00 | 16-Jul-2018
1555    0

  తూ.గో: పడవ ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాలను ఈరోజు సాయంత్రంలోపు వెలికి తీస్తామని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు.  సోమవారం ఘటనా స్థలిని హోంమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నది, సముద్ర తీరంలో హెలీకాప్టర్‌తో గాలిస్తున్నామన్నారు.  పడవ ప్రమాదంపై పురంధేశ్వరి ఆరోపణలు అవగాహనా రాహిత్యమని మండిపడ్డారు. పిల్లలంతా రోజువారీగానే పాఠశాలలకు వెళ్లారని,  ప్రమాదాన్ని అడ్డుపెట్టుకుని బురద జల్లడం...

< 1 2 3 4 5 6 7 8 9 >