విజయవాడలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం

13:07:00 | 01-Aug-2018
1555    0

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం

రాజ్యసభ సభ్యుడు, కేరళ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేరళలో బిజెపిని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన వి.మురళీధరన్ గారు ఇన్-ఛార్జ్ గా మరియు త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావడానికి ముఖ్య వ్యూహకర్త సునీల్ ధియోధర్ గారు కో-ఇన్-చార్జ్ గా నేడు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ విచ్చేసారు.

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు మరియు బీజేపీ జాతీయ సహా సంఘటన కార్యదర్శి శ్రీ. సతీష్ జి గారు,మహిళా మోర్చా జాతీయ ఇంచార్జ్ పురందేశ్వరి గారు, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీని పటిష్టపరిచేందుకు కృషిచేయాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల పైనా, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా మరియు బి.జె.పి పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించారు.

కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేపట్టిన చర్యలను మరియు వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాలను ప్రజలకు వివరించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు.

నియోజకవర్గాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్టీ తరుపున ఏవిధమైన కార్యక్రమాలు నిర్వహించాలి, బూత్ స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు.

Tags :

Releted News

రాజీనామాను సమర్పించనున్న కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

14:50:00 | 15-May-2018
1555    0

కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు హంగ్‌ దిశగా పయనిస్తుండటంతో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు జేడీఎస్‌కు మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ నుంచి ఎవరు సీఎం అయినా తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ వెల్లడించారు. ఇరు పార్టీల నేతలు గవర్నర్‌ను కలుస్తారని ఆయన స్పష్టంచేశారు. జేడీఎస్‌ నేతలు దేవెగౌడ, కుమారస్వామితో...

చంద్రబాబు తెలుగు ప్రజలను రెచ్చగొట్టి బీజేపీని ఓడించాలని చూశారు....

11:30:00 | 15-May-2018
1555    0

ఈ రోజు శుభదినం... ఎవరు ఊహించని విజయమ్ కర్ణాటక ప్రజలు మాకు అందించారు. కాంగ్రెస్ వాళ్ళ కుట్రలు చెల్లలేదు. రాబోయే రోజులో ap, తమిళనాడు లో కూడా పార్టీ విజయం సాధిస్తుంది. టీడీపీ వాళ్ళకి మింగుడుపడని విజయం. బీజేపీ నుంచి విడిపోయి టీడీపీ వాళ్ళు పెద్ద తప్పు చేశాం అనుకుంటున్నారు ఈ విజయం తో.... టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం ని ఈ విజయం తీపికోటింది. అభివృద్ధి ని చూసే విజయం కట్టబెట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో...

హై రోడ్ భాదితులు పక్షాన అండగా నిలుస్తా...పవన్ కళ్యాణ్

15:24:00 | 15-May-2018
1555    0

విదేశాలు నుంచి వచ్చే వారికి వేల ఎకరాలు ఇస్తున్నారు... సొంత జిల్లా వాసులకు న్యాయం చేయ లేరా... సీఎం గారు పేద ప్రజలకు న్యాయం చేయండి..డబ్బున్న వ్యక్తి కి ఒక న్యాయం...పేదోడి ఒక న్యాయమా.. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో చిత్తూరు ప్రజలకు న్యాయం చేయలేని వ్యక్తి..మిగిలిన జిల్లా ప్రజాలకు ఏం న్యాయం చేస్తారు.. నంద్యాల, విజయనగరం, శ్రీకాళహస్తి లో ఇచ్చిన నష్ట పరిహారం చిత్తూరు లో ఎందుకు ఇవ్వడం లేదు.. భాదితులు పక్షాన నేను అండగా...

కాంగ్రెస్ పార్టీ ఓ డ్రామా కంపెనీ...

15:00:00 | 15-May-2018
1555    0

   ప్రజా సమస్యలను, కన్నీళ్లను పట్టించుకున్న పాపాన పోనీ దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ డ్రామా కంపెనీ అని దుయ్యబట్టారు.. ప్రజలు వారిని నమ్మరని ఆయన పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో చేపట్టిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుబంధు పథకం కింద రైతులకు ఇచ్చే...

చంద్రబాబు కుట్ర విఫలం : రాంమాధవ్

14:40:00 | 15-May-2018
1555    0

న్యూఢిల్లీ : కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు విఫలమయ్యాయని బీజేపీ నాయకుడు రాంమాధవ్ ట్వీట్ చేశారు. కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయొద్దని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చినా కూడా హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ గెలిచిందన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని రాంమాధవ్...

శ్రీరాములు దెబ్బకు సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి విలవిల, బళ్లారి బీజేపీ ఎంపీ విజయం

14:37:00 | 15-May-2018
1555    0

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ దూసుకుపోతుంది. కర్ణాటకలోని 224 శాసన సభ నియోజక వర్గాలపైకి 222 శాసన సభ నియోజక వర్గాల్లో మే 12వ తేదీన ఎన్నికలు జరిగాయి. 2018 శాసన సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని ఉత్కంఠకు తెరపడటానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది. విజేతలు ఎవరు ! బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చేసిన ప్రయత్నాల ఫలితాలు నేటితో తేలిపోనున్నాయి. కర్ణాటక శాసన...

కుమారస్వామికి సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత!

12:30:00 | 15-May-2018
1555    0

కర్ణాటక ఫలితాలు హంగ్ దిశగా వెలువడుతున్నాయి. తొలుత క్లియర్ మెజారిటీ దిశగా వెళ్లిన బీజేపీ ఆధిక్యత ఆ తర్వాత తగ్గింది. ప్రస్తుతం ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు 8 సీట్ల వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో, రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. ఈ తరుణంలో బెంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఎన్నికల ఫలితాలపై వారు చర్చిస్తున్నారు. ఈ...

కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బిజెపి...cm అబ్యర్ది ఎవరు...

14:26:00 | 15-May-2018
1555    0

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో వరుసగా రెండో సారి ఏ పార్టీ కూడ 1985 నుండి అధికారంలోకి రాలేదు. తాజాగా వెలువడుతున్నతాజా ట్రెండ్స్ బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కన్పిస్తున్నాయి. ఇదే జరిగితే కన్నడ ఓటర్లు మరోసారి తమ సంప్రదాయాన్ని కొనసాగించినట్టుగా కన్పిస్తోంది. కన్నడ ఓటర్లు చరిత్రను కొనసాగిస్తారా లేదా సంప్రదాయాన్ని ఫాలో అవుతారా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. కర్ణాటక రాష్ట్రంలో 1985 మార్చి 8వ తేదిన జనతా...

మంత్రి పరిటాల సునీత అధ్యక్షతన రాప్తాడు నియోజకవర్గ మినీ మహానాడు

11:24:00 | 15-May-2018
1555    0

బళ్లారి రోడ్ లోని MYR కళ్యాణ మండపంలో మంత్రి పరిటాల సునీత అధ్యక్షతన రాప్తాడు నియోజకవర్గ మినీ మహానాడు మినీ మహానాడు కార్యక్రమానికి హాజరైన నియోజకవర్గ పరిశీలకులు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వీన్ తాజ్, ఎంపి నిమ్మల కిష్టప్ప, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు అనంతపురం సుందరయ్య కాలనీ నుండి MYR  కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ బైక్ ర్యాలీ ని ప్రారంభించిన మంత్రి పరిటాల సునీత, ర్యాలీలో పాల్గొన్న పరిటాల...

సిరాహట్టిలో విజయం సాధించిన పార్టీకే అధికారం.... గత ఏడు ఎన్నికల్లో అదే పరిస్థితి

13:20:00 | 15-May-2018
1555    0

సిరాహట్టి...  కర్ణాటకలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం. గతంలో జరిగిన ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ వారైతే ఇక్కడ గెలుస్తారో, ఆ అభ్యర్థిని నిలబెట్టిన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ మరోసారి నిజమైంది. కన్నడనాట పాత సంప్రదాయాన్ని నిజం చేస్తూ, సిరాహట్టిలో బీజేపీ అభ్యర్థి రామప్ప సోబెప్ప లమాని విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దొడ్డమణి...

కొల్లేగల్‌లో బీఎస్పీ అభ్యర్థి మహేష్ విజయం

12:15:00 | 15-May-2018
1555    0

బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీ జనతా పార్టీ ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేస్తూ విజయాన్ని నమోదు చేస్తుండగా.. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) కొల్లేగల్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. కొల్లేగల్ నుంచి పోటీ చేసిన ఎన్ మహేష్.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి 10,213ఓట్లతో ఘన విజయం సాధించారు. కొల్లేగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణమూర్తి, బీజేపీ అభ్యర్థిగా నంజుండస్వామి పోటీ...

కాంగ్రెస్స్ లో నిరుచ్చాహం...నిరాశలో కాంగ్రెస్స్ కార్యకర్తలు

12:11:00 | 15-May-2018
1555    0

మరో రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లో నుంచి జారిపోయింది. కాంగ్రెస్ ముక్త్ భారత్‌కు పిలుపునిచ్చిన బీజేపీ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. దేశమంతా ఆసక్తిగా చూసిన కర్ణాటకలో మరోసారి కమలం వికసించింది. హంగ్ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తలకిందులు చేస్తూ బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. 2014లో కాంగ్రెస్ ఎన్నికల సారథిగా మొదలైన రాహుల్ గాంధీ పరాజయాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన...

< 3 4 5 6 7 8 9 10 11 >