విజయవాడలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం

13:07:00 | 01-Aug-2018
1555    0

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం

రాజ్యసభ సభ్యుడు, కేరళ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేరళలో బిజెపిని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన వి.మురళీధరన్ గారు ఇన్-ఛార్జ్ గా మరియు త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావడానికి ముఖ్య వ్యూహకర్త సునీల్ ధియోధర్ గారు కో-ఇన్-చార్జ్ గా నేడు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ విచ్చేసారు.

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు మరియు బీజేపీ జాతీయ సహా సంఘటన కార్యదర్శి శ్రీ. సతీష్ జి గారు,మహిళా మోర్చా జాతీయ ఇంచార్జ్ పురందేశ్వరి గారు, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీని పటిష్టపరిచేందుకు కృషిచేయాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల పైనా, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా మరియు బి.జె.పి పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించారు.

కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేపట్టిన చర్యలను మరియు వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాలను ప్రజలకు వివరించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు.

నియోజకవర్గాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్టీ తరుపున ఏవిధమైన కార్యక్రమాలు నిర్వహించాలి, బూత్ స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు.

Tags :

Releted News

కర్ణాటకలో హంగ్‌ ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్‌ పాత్ర

05:44:00 | 17-May-2018
1555    0

కర్ణాటకలో హంగ్‌ ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్‌ పాత్ర కీలకంగా మారింది. హంగ్‌ ఏర్పడితే, లేదా ఇతర ప్రత్యేక పరిస్థితుల్లో గవర్నర్‌ అధికార పరిధి, నిర్ణయాధికారాలపై కమిషన్లు, నిపుణుల సూచనలు చూద్దాం.. ఎన్నికలకు ముందు పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని కూడా రాజకీయ పార్టీగా భావించాలని పూంచీ కమిషన్‌ సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఎవరిని ఆహ్వానించాలో ప్రాధాన్య క్రమంలో వివరించింది. అవి...

ఐదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత

05:41:00 | 17-May-2018
1555    0

ఐదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదని ఎన్నికలకు ముందు అంచనాలు వెలువడ్డాయి. దానికి అనుగుణంగానే 2013తో పోల్చి చూస్తే కాంగ్రెస్‌కు తాజా ఎన్నికల్లో 1.4 శాతం ఓట్లు ఎక్కువే వచ్చాయి. గత ఎన్నికల్లో 36.6 శాతం ఓట్లతో ఏకంగా 122 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగరవేసింది. ఇప్పడు మాత్రం 38 శాతం ఓట్లను దక్కించుకున్నప్పటికీ కాంగ్రెస్‌ 78 సీట్లకే పరిమితమవాల్సి వచ్చింది. బీజేపీ,...

అసెంబ్లీ ఏర్పడటంతో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న అంశంపై ఉత్కంఠ

06:30:00 | 17-May-2018
1555    0

కర్ణాటకలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడటంతో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మెజార్టీకి సమీపంలో వచ్చి ఆగిపోయిన భాజపాకు రాజ్యాంగ సంప్రదాయాలను అనుసరించి ప్రభుత్వ ఏర్పాటుకు మొదట అవకాశం ఇవ్వాలి. అయితే కాంగ్రెస్‌, జేడీఎస్‌లు తమకు మెజార్టీ ఉందని తమకే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌చేస్తున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలకు తమ వైపునకు తిప్పుకునేందుకు ఆపరేషన్‌ కమల ద్వారా భాజపా యత్నిస్తోందని...

సింహాద్రి రమేష్ బాబు కోడూరు నుంచి అవనిగడ్డ వరకూ పాదయాత్ర

20:51:00 | 15-May-2018
1555    0

Kalam Balam: కృష్ణాజిల్లా :వై ఎస్ జగన్ 2వేల కిలోమీటర్ల ప్రజా సంకల్పయాత్ర పూర్తి చెసుకున్నందున  సంఘీభావనగా అవనిగడ్డ నియోజకవర్గ సమన్యయ కర్త సింహాద్రి రమేష్ బాబు కోడూరు నుంచి అవనిగడ్డ వరకూ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ద్యేయంగా పేధ మరియు మద్య తరగతి ప్రజల కష్టలను తెలుసు కోవటానికి తమ పార్టీ అధినేత చేస్తున్న పాదయాత్ర మరింత విజయవంతం కావాలని  ఆకాంక్షించారు. అలాగె చంద్రబాబు...

ఆటో డ్రైవర్ అయిన జగన్ 

12:06:00 | 16-May-2018
1555    0

మేదినరావు పాలెం వద్ద ఆటో ఎక్కి కార్మికుల సమస్యలు తెలుసుకుంటున్నజగన్ 

రేస్ లు పెడితే రాష్ట్రం రేప్ ల రన్నింగ్ రేస్ లో మొదటిస్తానం...సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

12:30:00 | 16-May-2018
1555    0

చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ వయో వృద్ధుల ఆశ్రమం కోసం ముఖ్యమంత్రిని కలిసాము *రాజధానిలో ఆశ్రమం కోసం 3 ఎకరాలు స్థలం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు* పడవలు ఎక్కడ తిరుగుతున్న అక్కడ ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ ఉండాలి రేస్ లు పెడితే రాష్ట్రం రేప్ ల రన్నింగ్ రేస్ లో మొదటిస్తానంలో ఉంది కేంద్రం అత్యాచారాలపై చట్టాలు చేసిన వాటి అమలులో నిర్లక్ష్యం వహిస్తుంది కర్ణాటకలో భాజపా సింగల్ బిగ్గెస్ట్ అనే వాదన...

మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ కు పార్టీ కండువా వేసి ఆహ్వానిస్తున్న జగన్

12:22:00 | 16-May-2018
1555    0

దెందులూరు నియోజకవర్గం జోగన్నపాలెంలో మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ కు పార్టీ కండువా వేసి ఆహ్వానిస్తున్న జగన్

నేడు టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

08:58:00 | 16-May-2018
1555    0

ఉండవల్లి గ్రీవెన్స్ హాల్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో మహానాడు ఏర్పాట్లు, తీర్మానాలపై చర్చించనున్నారు. అలాగే ఈ సమావేశంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు జూన్ 2 నుంచి 8 వరకు జరిగే నవనిర్మాణ దీక్ష, మే 22న విశాఖలో జరిగే ధర్మపోరాట దీక్షపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు

19:02:00 | 15-May-2018
1555    0

కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం జేడీఎస్ కు సీఎం, కాంగ్రెస్ కు డిప్యూటీ సీఎం జేడీఎస్ కు 14, కాంగ్రెస్ కు 20 మంత్రి పదవులు కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య చర్చలు ఫల ప్రదమైనట్టే కనిపిస్తున్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య జరిగిన చర్చల్లో సీఎం పదవిని జేడీఎస్ కు, డిప్యూటీ సీఎం పదవిని కాంగ్రెస్ కు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు చెబుతున్నారు....

రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

16:55:00 | 15-May-2018
1555    0

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం.. చిన్న కిట్టాలపాడు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖాముఖి లో... 1.అన్ని గ్రామాల్లో రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నాం.. 2. వీధి దీపాలు ఎక్కడ లేవో తానే స్వయంగా అమరావతి నుంచి పరిశీలిస్తా.. 3. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం 4. రైతులకు 24 వేల కోట్ల రూపాయల రుణ విముక్తి చేపట్టిన, దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 5. 50 లక్షల...

ఓట్లు కాంగ్రెస్ కు.. సీట్లు బీజేపీకి

15:38:00 | 15-May-2018
1555    0

కాంగ్రెస్ కు గతంలో 36.6 శాతం ఓట్లు వస్తే ఇప్పుడు 1.3 శాతం పెరిగి 37.9 శాతం ఓట్లు వచ్చాయి. అయినా 44 సీట్లు తగ్గిపోయాయి. … బీజేపీకి గతంలో 32.2 శాతం ఓట్ల ఉంటే ఇప్పుడు 4 శాతం పెరిగి 36.2శాతం వరకు వచ్చాయి. వందకుపైగా సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ కంటే కాంగ్రెస్ కు 1.8 శాతం ఓట్లు ఎక్కువగా రావడం విశేషం. ఈ తేడా 5 లక్షల ఓట్లకు సమానం. పాత మైసూరు ప్రాంతంలో బీజేపీకి అసలు ఓటు బ్యాంకు లేకపోవడం, ఆ పార్టీకి బాగా పట్టున్న...

కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దం : కుమారస్వామి

17:00:00 | 15-May-2018
1555    0

కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని జేడీఎస్‌ నేత కుమారస్వామి అన్నారు. కాంగ్రెస్‌ మద్దతును స్వీకరిస్తున్నామన్నారు. ఈఅంశంలో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ ను కుమారస్వామి కోరారు. అపాయింట్‌ మెంట్‌ ఇవ్వాలని కుమారస్వామి గవర్నర్‌కు లేఖ రాశారు. సాయంత్రం 5.30 – 6గంటల సమయంలో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కుమారస్వామి లేఖలో తెలిపారు.

< 1 2 3 4 5 6 7 8 9 >