విజయవాడలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం

13:07:00 | 01-Aug-2018
1555    0

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం

రాజ్యసభ సభ్యుడు, కేరళ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేరళలో బిజెపిని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన వి.మురళీధరన్ గారు ఇన్-ఛార్జ్ గా మరియు త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావడానికి ముఖ్య వ్యూహకర్త సునీల్ ధియోధర్ గారు కో-ఇన్-చార్జ్ గా నేడు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ విచ్చేసారు.

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు మరియు బీజేపీ జాతీయ సహా సంఘటన కార్యదర్శి శ్రీ. సతీష్ జి గారు,మహిళా మోర్చా జాతీయ ఇంచార్జ్ పురందేశ్వరి గారు, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీని పటిష్టపరిచేందుకు కృషిచేయాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల పైనా, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా మరియు బి.జె.పి పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించారు.

కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేపట్టిన చర్యలను మరియు వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాలను ప్రజలకు వివరించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు.

నియోజకవర్గాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్టీ తరుపున ఏవిధమైన కార్యక్రమాలు నిర్వహించాలి, బూత్ స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు.

Tags :

Releted News

జూన్ 7వ తేదీ ఏపీకి బ్లాక్ డే

16:58:00 | 11-Jun-2018
1555    0

అమరావతి: రాజకీయ పార్టీలకు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం బహిరంగ లేఖ రాశారు. ఎందరో త్యాగాలతో మనకు విదేశీ పాలన పోయిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ఏపీని సింగపూర్ పాలిత ప్రాంతంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగపూర్ కంపెనీలకు ఇస్తానని ప్రకటించిన జూన్ 7వ తేదీ ఏపీకి బ్లాక్ డే అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్...

పద్ధతి మార్చుకోకపోతే తాటతీస్తా. నందమూరి బాలకృష్ణ

16:08:00 | 08-Jun-2018
1555    0

*ఇకపై కలిసికట్టుగా పనిచేయండి, బాలకృష్ణ* *ఈనెల 20 నుంచి పంచాయతీలకు వస్తా* *పార్టీ ఆదేశాలకు లోబడి పనిచేయాల్సిందే* *తెలుగు ప్రజలకు టీడీపీ ఓ వరం* *చిలమత్తూరు మండల నేతలతో ఎమ్మెల్యే బాలకృష్ణ సమీక్ష* హిందూపురం(అనంతపురం జిల్లా):  ‘ఇప్పటివరకు జరిగింది వేరు... నేను ఇక్కడికి వచ్చి వెళ్లాక కూడా నాయకులు పద్ధతి మార్చుకోకపోతే తాటతీస్తాన’ని చిలమత్తూరు టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి...

16:05:00 | 08-Jun-2018
1555    0

నవనిర్మాణదీక్షలో భాగంగా చివరిరోజు సత్తెనపల్లి పట్టణంలో నిర్వహించిన మహసంకల్ప దీక్షలో పాల్గొన్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు. చివరి రోజు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, విభజన హమీల అమలుపై చర్చ. విభజన రాష్ట్రానికి ఎవరి కారకులని విమర్శించడం కాకుండా నవసకల్పంతో అభివృద్ధి చేసుకోవాలని సీఎం చంద్రబాబు నవసకల్ప దీక్షకు పిలుపునిచ్చాం. 7రోజులు ప్రతి రోజు ఒక్కో అంశంపై అభివృద్ధి, పురోగతే లక్ష్యంగా...

జగన్‌కు ఇరిగేషన్ క్లాసులు అవసరమా

16:00:00 | 02-Jun-2018
1555    0

ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. బీజేపీతో జగన్‌, పవన్‌ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ నిధులన్నీ ధొలేరాకు తరలిస్తుంటే.. జగన్‌, పవన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. జగన్‌ మీడియాకు కోట్ల విలువైన కేంద్ర ప్రకటనలు వస్తున్నాయని ఆరోపించారు. జగన్‌కు ఇరిగేషన్ క్లాసులు అవసరమని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును...

ఉరవకొండ నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు రోడ్లు నిర్మాణం

17:55:00 | 01-Jun-2018
1555    0

ఉరవకొండ నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు రోడ్లు నిర్మాణం కొరకు దాదాపు 37 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని ఇవన్నీ తాను చేసిన కృషి వల్లే మంజూరైనట్టు వైస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.కానీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్ని నేనే మంజూరు చేయించానని చెప్పడం సమంజసం కాదన్నారు. శుక్రవారం స్థానిక వైస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రోడ్ల...

ప్రముఖ సినీ నిర్మాత,మునిరత్న నాయుడు మరోసారి 25,402 ఓట్ల మెజారిటీతో విజయం

16:34:00 | 31-May-2018
1555    0

బెంగళూరు: కర్ణాటకలో తీవ్రస్థాయిలో చర్చకు కారణం అయిన బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్) శాసన సభ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడు మరోసారి 25,402 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గతంలోని సిద్దూ ప్రభుత్వం, కులం, మతం నాయుడు విజయంలో సాయం చేశాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. లక్ష ఓట్లు ఆర్ఆర్ నగర్ శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్...

జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడి పది రోజులవుతున్నా..ఏర్పాటుకు బయపడుతున్న కూటమి

16:00:00 | 31-May-2018
1555    0

జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడి పది రోజులవుతున్నా.. ఇప్పటివరకు మంత్రివర్గం ఏర్పాటు కాలేదు. ఎవరు ఏ శాఖ తీసుకోవాలన్నదానిపై రెండు పార్టీల మధ్య అవగాహన కుదరడం లేదు. అయితే మొత్తానికి కీలక శాఖల విషయంలో రెండు పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌కు హోంశాఖ, జేడీఎస్‌కు ఆర్థిక శాఖ దక్కనున్నట్లు సమాచారం. శాఖల విషయంలో రెండు పార్టీల మధ్య చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే ఓ కొలిక్కి...

10 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలు

16:00:00 | 31-May-2018
1555    0

ఉప ఎన్నికలు జరిగిన 10 అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే 1.బీహార్‌లోని జోహికాట్‌లో బీజేపీ మిత్రపక్షం జేడీయూ అభ్యర్థి ముర్షీత్ ఆలమ్‌పై ఆర్జేడీ అభ్యర్థి షాహన్వాజ్ గెలుపొందారు. 2. జార్ఖండ్‌లో జేఎంఎం అభ్యర్థి సీమాదేవీ గెలుపొందారు. 3. జార్ఖండ్‌లో మరో సీటు గోమియాలో జేఎంఎం అభ్యర్థి బబితా దేవి గెలిచారు. 4.కేరళలోని చెంగనూర్‌లో సీపీఎం తన సీటును నిలబెట్టుకుంది. 5. మహారాష్ట్రలోని పలూస్ - ఖడేగోన్‌లో కాంగ్రెస్...

కైరానాలో మద్దతుతో ఆర్ఎల్డీ అభ్యర్థి గెలవడంపై బీజేపీ అభ్యర్థి స్పందన

17:23:00 | 31-May-2018
1555    0

కైరానా: ఉత్తర ప్రదేశ్‌కు కీలకంగా మారిన కైరానా లోకసభ ఉప ఎన్నికల్లో ఓటమిపై బీజేపీ అభ్యర్థి మృగాంకా సింగ్ స్పందించారు. బీజేపీకి చాలామంది ఓటేశారని వ్యాఖ్యానించారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ, ఆమ్ ఆద్మీ పార్టీ, లెఫ్ట్ పార్టీలతో కూడిన కూటమి కారణంగా అలెయన్స్ అభ్యర్థి తబస్సుం గెలిచారన్నారు. ఆర్ఎల్డీ తరఫున గెలిచిన తబస్సుంకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షాలు అన్ని ఒక్కటిగా బీజేపీపై పోటీ...

మిత్రపక్షం జేడీయూ, ‘నితీష్‌పై ప్రజల ప్రతీకారం’

16:22:00 | 31-May-2018
1555    0

పాట్నా: తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కీలక స్థానాలను చేజార్చుకుంది. బీహార్‌లోని జోకిహాట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమి అభ్యర్థిపై జేడీయూ అభ్యర్థి ఘన విజయం సాధించారు. జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా భావించిన జోకిహాట్ ఉపఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి విజయం సాధించడంతో ఆ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. కాగా, ఎన్నికల ఫలితాలపై బీజేపీ...

టిడిపి మహానాడు చూస్తుంటే బుర్రకథ, హరికథలను తలపించేలా ఉంది

20:49:00 | 29-May-2018
1555    0

టిడిపి మహానాడు చూస్తుంటే బుర్రకథ, హరికథలను తలపించేలా ఉంది - మాజీ మంత్రి, వైసిపి నేత పార్థసారథి వచ్చే సంవత్సరం నుంచి మహానాడును రద్దు చేసుకుంటే మంచిది వంటలు చేయించడంలో లోకేష్‌ బెస్ట్ - పరిపాలనలో వేస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం వ్యాపారవేత్తలకు కొమ్ము కాస్తోంది మోత్కుపల్లి నర్సింహులు నారా కుటుంబాన్ని బండ బూతులు తిడుతుంటే బాబు ఎందుకు నోరు విప్పలేదు చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడంలో చంద్రబాబును...

మహానాడు ప్రాంగణంలో లోకేష్ చిట్ చాట్

20:45:00 | 31-May-2018
1555    0

బిజెపి వైసిపి కుమ్మకు అయ్యారని నేను ఎప్పటి నుండో చెబుతున్నాను.. బిజెపిని శత్రువుగా పదే పదే చెబుతున్నాను... మహనాడుకు గత ఎడాది కంటే 33 శాతం అధికంగా వచ్చారు... ఇది మహనాడు చరిత్రలో మరో రికార్డు.... తెలుగుదేశం కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని భయం కార్యకర్త లలో స్పష్టంగా కనపడుతుంది.. అందుకే ప్రతి‌కార్యకర్తకు పార్డీని రక్చించుకోవాలని తపన వారిలో కనిపిస్తుంది... అందుకే కార్యకర్తలు, నేతలు అత్యధికంగా హజరు...

< 1 2 3 4 5 6 7 8 9 >