విజయవాడలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం

13:07:00 | 01-Aug-2018
1555    0

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం

రాజ్యసభ సభ్యుడు, కేరళ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేరళలో బిజెపిని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన వి.మురళీధరన్ గారు ఇన్-ఛార్జ్ గా మరియు త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావడానికి ముఖ్య వ్యూహకర్త సునీల్ ధియోధర్ గారు కో-ఇన్-చార్జ్ గా నేడు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ విచ్చేసారు.

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు మరియు బీజేపీ జాతీయ సహా సంఘటన కార్యదర్శి శ్రీ. సతీష్ జి గారు,మహిళా మోర్చా జాతీయ ఇంచార్జ్ పురందేశ్వరి గారు, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీని పటిష్టపరిచేందుకు కృషిచేయాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల పైనా, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా మరియు బి.జె.పి పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించారు.

కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేపట్టిన చర్యలను మరియు వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాలను ప్రజలకు వివరించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు.

నియోజకవర్గాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్టీ తరుపున ఏవిధమైన కార్యక్రమాలు నిర్వహించాలి, బూత్ స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు.

Tags :

Releted News

నల్గొండ పార్లమెంట్‌ స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలుస్తాం

15:00:00 | 15-Jul-2018
1555    0

హైదరాబాద్: నల్గొండ పార్లమెంట్‌ స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీని బూత్‌ లెవల్‌ నుంచి సంస్థాగతంగా పటిష్టం చేస్తామన్నారు. తెలంగాణ నుంచి టీఆర్‌ఎస్‌నుంచి తరిమికొడతామని, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని ఉత్తమ్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌కు నల్గొండ నుంచే బుద్ధి చెప్పాలని, గ్రామస్థాయి నుంచి కేడర్‌ను బలోపేతం...

నాలుగేళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిందేమీ లేదు ...రోజా

12:15:00 | 15-Jul-2018
1555    0

చందబ్రాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదు: రోజా  హైదరాబాద్‌ : నాలుగేళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిందేమీ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఫైర్‌ అయ్యారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఒక్క చేనేత కార్మికుడికి కూడా రుణమాఫీ జరగలేదన్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పిన రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారని, డ్రాక్వా మహిళలను నమ్మించి మోసం చేశారని...

రాష్ట్రంలో లంచగొండితనం పెరిగిపోయింది... కె.రామకృష్ణ

12:47:00 | 15-Jul-2018
1555    0

   సీపీఐ సదస్సులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామక్రుష్ణ కామెంట్స్ ఉపాధి, వ్యాపారాల, పంటలకు గిట్టుబాటు ధర లేక  గ్రామీణ  ప్రాంతాల నుంచి ప్రజలు పట్టణాలకు వలసలు వస్తున్నారు  కాని పట్టణాల్లో సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు  విశాఖ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, ఒంగోలు లో మున్సిపల్ ఎన్నికలు జరపకపోవడం సిగ్గుచేటు మేయర్, కౌన్సిలర్లు ఉన్న జిల్లాల్లో ప్రజలు సంతోషంగా‌లేరు...  ఓట్లు...

మహబూబ్ నగర్ లోకసభ కు పోటీకి సిద్దమంటున్న నటి

16:19:00 | 14-Jul-2018
1555    0

హైదరాబాద్‌ :  తనకు అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తానని టాలీవుడ్‌ నటి, ‘ఈ రోజుల్లో’ ఫేం రేష్మా రాథోడ్‌ అన్నారు.  తనను యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమిస్తే తప్పకుండా వినియోగించుకుంటానని నటి ధీమా వ్యక్తం చేశారు.  రాజ్యాంగ నిర్మాత...

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం

11:45:00 | 14-Jul-2018
1555    0

తూ.గో: ఏపీకి కేంద్రం చేస్తున్న సాయాన్ని మేధావులకు వివరిస్తామని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని స్పష్టం చేశారు. గల్లా జయదేవ్ ఎయిమ్స్‌కు నిధులు ఇవ్వట్లేదనడం సరికాదన్నారు. త్వరలోనే ఎయిమ్స్ నిర్మాణం పూర్తి కానుందని పురందేశ్వరి తెలిపారు. జనవరి నుంచి ఎయిమ్స్‌లో ఓపీ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు....

బీజేపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

16:12:00 | 14-Jul-2018
1555    0

హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్ హైదరాబాద్‌ రామాంతపూర్‌లో భాజపా ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. స్వామి పరిపూర్ణానందకు మద్దతుగా ప్రభాకర్‌ నగరంలో ప్రదర్శన చేపట్టాలనుకున్నారు. అయితే.. ఆ ప్రదర్శన కారణంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు ఆయను నిర్బంధించారు. ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి లేదని, విరమించుకోవాలని పోలీసులు సూచించారు....

తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రకు విశేష స్పందన

16:09:00 | 14-Jul-2018
1555    0

తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది.  శనివారం ఉదయం అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఊలపల్లి నుంచి 212వ రోజు పాదయాత్రను ప్రారంభించిన వైఎస్‌ జగన్‌.. బిక్కవోలు మీదుగా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ వరకు నేటి పాదయాత్రలో పాల్గొంటారు.  సాయంత్రం గొల్లల మామిడాడలో సాయంత్రం భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.  పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలు...

రాష్ట్రంలో ఇంకా అంటరానితనం ఉన్నదంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం

15:03:00 | 14-Jul-2018
1555    0

తూర్పు గోదావరి .... రాజమండ్రి  రామకృష్ణ కామెంట్స్.. ఈ దేశంలో ఇంకా అంటరాని తనం  ఉందంటే పాలకులు సిగ్గుపడాలి కేవలం గ్రామాలలో కాని కాదు పట్టణాలు , నగరాలలో కూడా అంటరాని తనం కనపడుతోంది . చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. చంద్రబాబుకు నాలుగేళ్ళ తరువాత దళితులు గుర్తుకు వచ్చారు. రాష్ట్రంలో ఎక్కడేనా దళితుడికి కాని పేదవాడికి కాని ఒక్క ఎకరం భూమి ఇచ్చావా సవాల్ .... గరగపర్రుకు ఎందుకు...

గూటికి చేరిన కిరణ్ కుమార్ రెడ్డి

14:00:00 | 13-Jul-2018
1555    0

Mohith: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలొో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.  రాష్ట్ర విభజనను అప్పటి యూపీఏ సర్కర్ ప్రకటించిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంత కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే.  ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం...

కుంకులగుంట గ్రామంలో పర్యటిస్తున్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల

13:18:00 | 14-Jun-2018
1555    0

సత్తెనపల్లి నియోజకవర్గం నకరీకల్లు మండలం లోని కుంకులగుంట గ్రామంలో పర్యటిస్తున్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న స్పీకర్. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎన్టీయార్ గృహాలు ప్రారంభించడంతో పాటు వేయవలసిన రోడ్లకు శంకుస్థాపన, మండలంలో నూతనంగా మంజూరైన పెన్షన్లు పంపిణీ చేసిన స్పీకర్.

జూలై లో టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఆనం?

13:09:00 | 14-Jun-2018
1555    0

వైసీపీలోకి ఆయన చేరేందుకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. జూలై 8న దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీలో రామనారాయణను కొనసాగించేందుకు టీడీపీ నేతలు జరిపిన బుజ్జగింపులు ఫలించలేదు. గత రెండు, మూడు రోజులుగా అభిమానులు, సన్నిహితులతో ఆయన సమావేశాలు నిర్వహించారు. పార్టీ మారాలనుకోవడానికి కారణాలు వివరిస్తూ, వారి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం...

ధర్నా చౌక్ లో ప్రారంభమైన బీజేపీ ధర్నా

12:06:00 | 11-Jun-2018
1555    0

*ధర్నా చౌక్ లో ప్రారంభమైన బీజేపీ ధర్నా* పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న నిధులను సొంత పథకాలకు వినియోగించుకుంటు బీజేపీ పై విమర్శలు చేయడం విడ్డురంగా ఉంది పోలీసులు ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేయాలి టీడీపీ మంత్రులు సంస్కారం దిగజారి మాట్లాడటం సరికాదు స్థాయి మరచి మాట్లాడవద్దు.. *కన్నా లక్ష్మీనారాయణ* రైతు రుణాల,ద్వాక్రా రుణాలు రద్దు చేయడంలో సీఎం చంద్రబాబు...

< 1 2 3 4 5 6 7 8 9 >