Nava bharath ఆవిష్కరణకు యువత బాటలు పరుస్తోందని prime minister narendra modi ప్రశంస

16:00:00 | 29-Jul-2018
1555    0

nava bharath ఆవిష్కరణకు యువత బాటలు పరుస్తోందని prime minister narendra modi ప్రశంసించారు.

విద్యార్ధులు, యువతరం విద్యా సముపార్జనకు, కెరీర్‌ మెరుగుపరుచుకునేందుకు సన్నద్ధమయ్యే తరుణమిదని మన్‌ కీ బాత్‌ రేడియో కార్యక్రమంలోprime minister narendra modi   పేర్కొన్నారు.

యూపీలోని రాయ్‌బరేలికి చెందిన ఇద్దరు యువ ఐఐటీ ప్రొఫెషనల్స్‌ తమ నైపుణ్యాలను ఉపయోగించి ‘స్మార్ట్‌ గావ్‌’ యాప్‌ రూపొందించడాన్ని ప్రస్తావించిన prime minister modi వారిని అభినందించారు.

భారత్‌ మూలాల్లోనే వినూత్న ఆవిష్కరణలను రూపొందించే సత్తా ఉందన్నారు.

మన నైపుణ్యాలకు పదునుపెట్టే దిశగా మరిన్ని విజయగాథలు వెలుగు చూడాలని ఆకాంక్షించారు.

దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో యువత ఎన్నో అవాంతరాలు, అడ్డంకులను అధిగమించి విజయం సాధిస్తున్నారని సోదాహరణంగా వివరించారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో యువతరం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ దేశంలో ఏ మూల ఏ ఒక్కరి విజయగాధైనా తనలో ఉత్తేజం నింపుతుందన్నారు.

Tags :

Releted News

నది నీటి ప్రవాహంలో కారులో చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించిన స్థానికులు -ముంబైలో ఘటన

03:40:00 | 18-Jul-2018
1555    0

  ముంబై: అద్భుతం జరిగింది.. స్థానికులు ధైర్యసాహసాల వల్ల పీకల్లోతు నీటిలో చిక్కుకున్న ఓ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకుపోయిన కారు నుంచి ఇద్దరు పిల్లలతోసహా భార్యాభర్తలను తాడు సాయంతో కాపాడటం.. ఆ వెంటనే కారు నీటిలో కొట్టుకుపోవడం అంతా సినిమాల్లో తరహా జరిగిపోయింది. ఈ ఘటన ముంబైలో మంగళవారం చోటుచేసుకుంది. భార్య హమీదా, ఇద్దరు పిల్లలతో కలిసి అష్రాఫ్ ఖలీల్ షేక్ అనే వ్యక్తి...

రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్లు

11:05:00 | 18-Jul-2018
1555    0

ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి మున్సిపాలిటీలు కమీషనర్లను, స్పెషల్‌ ఆఫీసర్ల ప్రతిపాదనలు సిద్ధం చేయండి_కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం  హైదరాబాద్‌  కొత్తగా ఏర్పడిన 68 మున్సిపాల్టీలు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి రాబోతున్నాయని, మున్సిపాల్టీలకు కమీషనర్లు, గ్రామపంచాయతీలో స్పెషల్‌ ఆఫీసర్ల నియామకాలకు సంబంధించి ప్రతిపాదనలు రెండు రోజుల్లో పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌...

గన్నవరం,ఉంగుటూరు మండలం లో వైన్ షాప్ ల న్యూసెన్సు

09:30:00 | 18-Jul-2018
1555    0

   క్రిష్ణా జిల్లా: మానవ జన్మ నెత్తిన ప్రతి ఒక్కరికీ ఎదో ఒక బలహీనత ఉంటుంది.ఆ బలహీనత వల్ల ఎదుట వారికి ఎలాంటి ఇబ్బంది కలగ కూడదు.అలా కాకుండా నా ఇష్టము వచ్చినట్టు నేను చేస్తానంటే చట్టం ఒప్పుకోదు.తన పని తాను చేస్తానంటుంది.తద్వారా కటకటాల పాలై ఏడు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది.పోలీసులు మొదటి తప్పుగా సూచించడంతో అవతలి వారు జైలు పాలు కాకుండా కొంత విరామం వచ్చింది. క్రిష్ణా జిల్లా గన్నవరం,ఉంగుటూరు మండలాల...

....18, జూలై 2018

06:00:00 | 18-Jul-2018
1555    0

*శుభమస్తు* తేది :  18, జూలై 2018 సంవత్సరం : విళంబినామ సంవత్సరం ఆయనం : దక్షిణాయణం మాసం : ఆషాఢమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : బుధవారం పక్షం : శుక్లపక్షం తిథి : షష్టి (నిన్న సాయంత్రం 4 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 42 ని॥ వరకు) నక్షత్రం : ఉత్తర (నిన్న ఉదయం 9 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 22 ని॥ వరకు) యోగము : పరిఘము కరణం : తైతిల వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 37 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 11 ని॥...

రాష్ట్రంలో ఐపియస్ ల బదిలీలు....విజయవాడ సీపీ గా ద్వారకా తిరుమలరావు

22:04:00 | 17-Jul-2018
1555    0

అమరావతి....  రాష్ట్రంలో  ఐపియస్ ల బదిలీలు.... 9 మంది ఐపియస్ లు బదీలీ విజయవాడ సిపి గా ద్వారాకా తిరుమల రావు విశాఖ సిపిగా మహేష్ చంద్ర లడ్డా... విజయవాడ అడిషనల్ కమీషనర్ గా టి.యోగనంద్ ఏలూరు డిఐజి గా టి.రవికుమార్. రాజమండ్రి అర్బన్ ఎస్.పి గా డా.షేముషి విజయవాడ క్రైమ్ డిసిపి గా బి.రాజకుమారి తుళ్లూరు ఏయస్.పి గా బి.కృష్ణ రావు రంపచోడవరం ఏ యస్.పి గా రాహుల్ దేవ్ సింగ్ దక్షిణ రాజమండ్రి అర్బన్‌ ఎ.యస్.పి గా అజితా వెజండ్ల

అన్ని విద్యాలయాల్లో క్రీడా ప్రాంగణాలు..

21:50:00 | 17-Jul-2018
1555    0

అమరావతి, జులై 17 :  నాగార్జున యూనివర్శిటీలో ఏర్పాటు చేసినట్టుగా మిగిలిన అన్ని విశ్వవిద్యాలయాలలో కూడా ప్రపంచశ్రేణి క్రీడా మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.  రాష్ట్రంలోని ప్రతి విద్యాలయంలో ఆటస్థలాలు విధిగా వుండి తీరాలని మంగళవారం రాత్రి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో స్పష్టంచేశారు.  నగరాలు, జిల్లా కేంద్రాలు, మండల ప్రధాన కేంద్రాలలో క్రీడా ప్రాంగణాలను...

పార్వతీపురం లో నాటుసారా పట్టివేత...

18:53:00 | 17-Jul-2018
1555    0

విజయనగరం జిల్లా పార్వతీపురం ఒరిస్సా రాష్ట్రము అలమండ గ్రామం నుండి ఆంద్రప్రదేశ్ రాష్ట్రము విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణములోకి అక్రమంగా తరలిస్తున్న 25 వేల రూపాయల విలువకలిగిన 240 లీటర్లల నాటుసారాను రెండు బైకుల పై తరలిస్తున్న వారిని పార్వతీపురం మండల R K బట్టివలస గ్రామము వద్ద  పట్టుకున్న ప్రయత్నం లో ఇద్దరు వ్యక్తలలో ఒకరు పరారు, సరుకు మరియు రెండు బైకులు తోపాటు ఒకరిని అదుపులోకి తీసుకున్న పార్వతీపురం...

తెలంగాణ వానలతో హరితహారం జోరు

15:36:00 | 17-Jul-2018
1555    0

-సీఎం ఆదేశంతో ముందుకు సాగుతున్న అధికార యంత్రాంగం -రెండుకోట్ల మొక్కలు నాటిన అటవీశాఖ -20 లేదా 21న అధికారిక కార్యక్రమం  రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున హరితహారం ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. నాలుగోవిడుత హరితహారం అధికారిక కార్యక్రమం ఖరారు కాకపోయినప్పటికీ సీఎం కేసీఆర్ ఆదేశాల తో వర్షాలు కురిసిన చోట్ల అటవీశాఖతోపాటు ఇతరశాఖల అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. జయశంకర్-భూపాలపల్లి...

అన్నా క్యాంటీన్ నిర్మాణ ఖర్చు 36లక్షలు...తెలంగాణ లో అన్నపూర్ణ కాంటీన్ నిర్మాణ ఖర్చు 4.60 లక్షలు...ఎందుకు ఇంత తేడా...?

12:40:00 | 17-Jul-2018
1555    0

అన్నా క్యాంటిన్ కు 36 లక్షల నిర్మాణ వ్యయం ఆంద్రప్రదేశ్ లో అన్న క్యాంటిన్ల నిర్మాణానికి అయిన ఖర్చు చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది.  చదరపు అడుగుకు 4800 రూపాయల చొప్పున ఖర్చు చేశారు. ఒక్కో క్యాంటీన్ కు ముప్పైఆరు లక్షల రూపాయల వ్యయం అయింది.  తెలంగాణ ప్రభుత్వం అన్న పూర్ణ క్యాంటీన్ల పేరుతో ఒక్కోదానికి రూ.4.60లక్షలను మాత్రమే వెచ్చించి అవసరమైన విస్తీర్ణంలోనే రేకుల షెడ్లను నిర్మించగా,,,,,,  ఎపిలో మాత్రం చంద్రబాబు...

బైక్ ను ఢీకొన్న లారీ... ఇద్దరు మృతి.

10:30:00 | 17-Jul-2018
1555    0

కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు వద్ద రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొన్న లారీ ఇద్దరు మృతి. మృతులు గుణదలకు చెందిన బాలఏసు (55),రాం ప్రసాద్ (25)గా గుర్తింపు. మృతులు ఇద్దరూ ప్రసాదంపాడులోని ఓ ప్రయివేటు కంపెనీలో రాత్రి డ్యూటీ చేసి ఉదయం ఇంటికి వెళుతుండగా ప్రమాదం.

మళ్ళీ ఆందోళనకు దిగిన మున్సిపాలిటీ కార్మికులు

10:00:00 | 17-Jul-2018
1555    0

కృష్ణాజిల్లా నందిగామ. నందిగామ మునిసిపాలిటీలో కార్మికులు  మళ్ళీ ఆందోళన. చెత్త సేకరణ పనులు నిలిపివేసి ఆందోళనకు దిగిన కార్మికులు. పుష్ కార్ట్ విధానం పూర్తిగా  రద్దు చెయ్యాలని కార్మికులు డిమాండ్. పుష్ కార్ట్ ల ద్వారానే చెత్తను సేకరించాలని  కార్మికులపై అధికారులు ఒత్తిడి.  అందుకు అంగీకరించిని మునిసిపల్ కార్మికులు. వారి స్థానంలో ప్రవేటు సిబ్బంది ని ఏర్పాటు చేసి పుష్ కార్ట్ లతో చెత్త సేకరణ...

గుర్తు తెలియని మృత దేహాలు లభ్యం..ఇంకా దొరకని పడవ ప్రమాద బాధితులు.

09:30:00 | 17-Jul-2018
1555    0

Scroll.. తూ.గో.                  సముద్రానికి రెండు కిలోమీటర్ల ఉన్న భైరా పట్నం..      అనుకున్న మృతదేహాల కన్నా  నిన్నటి నుంచి గుర్తుతెలియని  మృతదేహాలు లభ్యం..                                        ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఫోన్లో గాలింపులు చర్య వివరణ ఇచ్చిన కలెక్టర్.                             సముద్రం లో మృతదేహాలను  చేపలు తినేసి ఉంటాయని అనుమానం  వ్యక్తం...

< 1 2 3 4 5 6 7 8 9 >