Nava bharath ఆవిష్కరణకు యువత బాటలు పరుస్తోందని prime minister narendra modi ప్రశంస

16:00:00 | 29-Jul-2018
1555    0

nava bharath ఆవిష్కరణకు యువత బాటలు పరుస్తోందని prime minister narendra modi ప్రశంసించారు.

విద్యార్ధులు, యువతరం విద్యా సముపార్జనకు, కెరీర్‌ మెరుగుపరుచుకునేందుకు సన్నద్ధమయ్యే తరుణమిదని మన్‌ కీ బాత్‌ రేడియో కార్యక్రమంలోprime minister narendra modi   పేర్కొన్నారు.

యూపీలోని రాయ్‌బరేలికి చెందిన ఇద్దరు యువ ఐఐటీ ప్రొఫెషనల్స్‌ తమ నైపుణ్యాలను ఉపయోగించి ‘స్మార్ట్‌ గావ్‌’ యాప్‌ రూపొందించడాన్ని ప్రస్తావించిన prime minister modi వారిని అభినందించారు.

భారత్‌ మూలాల్లోనే వినూత్న ఆవిష్కరణలను రూపొందించే సత్తా ఉందన్నారు.

మన నైపుణ్యాలకు పదునుపెట్టే దిశగా మరిన్ని విజయగాథలు వెలుగు చూడాలని ఆకాంక్షించారు.

దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో యువత ఎన్నో అవాంతరాలు, అడ్డంకులను అధిగమించి విజయం సాధిస్తున్నారని సోదాహరణంగా వివరించారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో యువతరం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ దేశంలో ఏ మూల ఏ ఒక్కరి విజయగాధైనా తనలో ఉత్తేజం నింపుతుందన్నారు.

Tags :

Releted News

తోలిఏకాదశి సందర్భంగా కోటప్పకొండలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల

16:00:00 | 23-Jul-2018
1555    0

కోటప్పకోండలో పర్యటిస్తున్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, యువనేత డాక్టర్ కోడెల శివరామ్. తోలిఏకాదశి సందర్భంగా కోటప్పకొండలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, యువనేత డాక్టర్ కోడెల శివరామ్. ఏకదశి పర్వదినం సందర్భంగా వేల మంది బక్తులు...

పార్లమెంటు ఆవరణలో అన్నమయ్య వేషంలో ఎంపీ శివప్రసాద్

16:23:00 | 23-Jul-2018
1555    0

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీల సోమవారం నిరసన చేపట్టారు. విభజన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్‌ చేశారు. ఎంపీ శివప్రసాద్ తనదైన శైలిలో నిరసన తెలిపారు అన్నమయ్య వేషధారణలో వచ్చిన ఎంపీ తిరుమలేశుని సాక్షిగా ఇచ్చిన హామీలను మోదీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.   ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై పార్లమెంటు సమావేశాల సందర్భంగా వెరైటీగా నిరసన వ్యక్తం చేసే టీడీపీ...

కడప జిల్లాలో విత్తనాలు వేస్తున్న రైతుకు ఆశ్చర్యకర ఘటన

16:11:00 | 23-Jul-2018
1555    0

కడప: జిల్లాలోని శెట్టివారిపల్లెలో పొలంలో విత్తనాలు వేస్తున్న రైతుకు ఆశ్చర్యకర ఘటన ఎదురైంది. ఉన్నట్లుండి భూమి కుంగిపోయింది. దీంతో కంగుతిన్న రైతు విషయాన్ని అధికారులకు చేరవేశాడు. వివరాల్లోకెళితే.. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లెలో ఓ రైతు తన పొలంలొ పసుపు విత్తనాలు నాటుతున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా భూమి పది అడుగుల మేర కుంగిపోయింది. దీంతో షాక్‌కు గురైన రైతు.. భూమి లోపలికి తొంగి చూడగా...

పోలవరం 74 కాలనీలకు అవసరమైతే ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు!: చంద్రబాబు

19:05:00 | 23-Jul-2018
1555    0

అమరావతి: పోలవరం నిర్వాసిత కాలనీలను మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. మొత్తం 74 కాలనీలకు అవసరమైతే ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలన్నారు. లక్ష కుటుంబాలకు ప్యాకేజీ, మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ కర్తవ్యం అని సీఎం పేర్కొన్నారు. పునరావాసం, పరిహారం కింద మరింత సాయానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సోమవారం పోలవరం పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 68వ...

65,500 రూపాయలను రాజధాని నిర్మాణానికి విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేసిన వృద్ధాప్య పెన్షనర్లు

20:10:00 | 23-Jul-2018
1555    0

రాజధాని నిర్మాణానికి వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్ని విరాళంగా ఇఛ్చిన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామ పింఛన్‌దార్లు తమకు వచ్చి పెన్షన్ సొమ్ము రూ.65,500 రూపాయలను రాజధాని నిర్మాణానికి విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేసిన పెన్షనర్లు రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి పడుతున్న కష్టాన్ని చూసి ఆ స్ఫూర్తితో తమ వంతు స్పందనగా నెలవారీ పింఛను సొమ్మును విరాళంగా అందజేశామన్న ప్రత్తిపాడు వాసులు ప్రత్తిపాడు...

చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ

19:54:00 | 23-Jul-2018
1555    0

తిరుపతి: రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు.  నగరిలో చిరు వ్యాపారులకు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా అండగా నిలబడ్డారు. సొంత నిధులతో వ్యాపారులకు తోపుడు బంగ్లు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని...

Breaking news...చెన్నైలో కూలిన 4అంతస్తుల బిల్డింగ్

22:20:00 | 21-Jul-2018
1555    0

చెన్నై తరమణి ఎంజీఆర్ రోడ్డులో కూలిన నాలుగు అంతస్తుల నిర్మాణ భవనం భవనంలో చిక్కుకున్న 50 మంది కార్మికులు 17 మందిని రక్షించిన అగ్నమాపక సిబ్బంది ఏడుగురు పరిస్థితి విషమం శిధిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన సహాయక బృందాలు

సైకిల్ పై 14000 కిలోమీటర్లు ప్రయాణించి ఘంటసాల బౌద్ధ దేవాలయం ను సందర్శించిన రాజస్థాన్ యువకుడు

16:14:00 | 20-Jul-2018
1555    0

సైకిల్ మీద 14000 కి మీ దూరం ప్రయాణించి ఇప్పుడే ఘంటసాల భౌద్ధ స్తూపం సందర్శించిన రాజస్థాన్ యువకుడు అంకిత్ (29 ) . ఇప్పటికే 14 రాష్ట్రాలు సందర్శించి భారత్ దేశ అన్నిరాష్ట్రాల తిరగాలనే సంకల్పం , సిద్దించాలని కోరదాం   మాజీ కృష్ణాజిల్లా వైస్ చైర్మన్ గొట్టిపాటి హనుమంతరావు బౌద్ధ మత స్వామి లు అంకిత్ కు స్వాగతం పలికారు.

ఇ-ప్రగతి కోర్ ను లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

12:20:00 | 20-Jul-2018
1555    0

I&PR Sic Acharyulu: గురువారం ఉండవల్లి లోని గ్రీవిఎన్స్ హల్ (ప్రజా వేదిక) ఇ-ప్రగతి కోర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ  కార్యక్రమంలో పాల్గొననున్నారు ఇ-ప్రగతి ద్వారా ప్రభుత్వ పరిపాలన లో పారదర్శకత విశిష్టత క్లౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థ లో ఇ-ప్రగతి కార్యకలాపాలు ఇ-ప్రగతి ద్వారా డిజిటల్  ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం అడుగులు ఒకే వేదికగా ఇ-ప్రగతి...

ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడిబి) వైస్ చైర్మన్ తో భేటీ అయిన పరిశ్రమల శాఖ మంత్రి

10:07:00 | 20-Jul-2018
1555    0

ఫర్ స్క్రోలింగ్ # తిరుపతిలో ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడిబి) వైస్ చైర్మన్ తో భేటీ అయిన పరిశ్రమల శాఖ మంత్రి ఎన్. అమరనాథరెడ్డి, అధికారులు # ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో ఎపికి అగ్రస్థానం దక్కడంపై మంత్రికి అభినందనలు తెలిపిన ఏడిబి వైస్ చైర్మన్ # వైజాగ్- చెన్నై పారిశ్రామిక నడవ (విసిఐసి)పై ప్రధానంగా చర్చ # వైజాగ్- చెన్నై పారిశ్రామిక నడవలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5500 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు...

సిఐడి చీఫ్‌గా అమిత్‌గార్గ్‌ నియామకం

08:35:00 | 20-Jul-2018
1555    0

సిఐడి చీఫ్‌గా అమిత్‌గార్గ్‌   సిఐడి విభాగానికి కొత్త చీఫ్‌గా సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి అమిత్‌గార్గ్‌ నియమితులయ్యారు. ఇంతవరకు సిఐడి చీఫ్‌గా ఉన్న ద్వారకాతిరుమలరావు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీ కావడంతో, ఆయన స్థానంలో అమిత్‌గార్గ్‌ నియమిలయ్యారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా అదనపు డిజి ద్వారకా తిరుమలరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఆయన...

మహిళల పై లైంగిక దాడులు జరిగితే ఉరుకునే ప్రసక్తి లేదని

18:16:00 | 19-Jul-2018
1555    0

క్రిష్ణా జిల్లా: సమాజంలో మహిళల పై లైంగిక దాడులు జరిగితే ఎట్టి పరిస్థితిలో ఉరుకునే ప్రసక్తి లేదని వాటిపై కఠిన చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ.సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు.గురువారం ఆయన వనం-మనం కార్యక్రమంలో భాగంగా బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.పాఠశాలలు,కళాశాలలో మహిళలపై దాడుల గురించి మాతో పాటు వాటి యాజమాన్యం సైతం...

< 1 2 3 4 5 6 7 8 9 >