Casting couch పై పోరాటంతో వార్తల్లో నిలిచిన srireddy, chennai పోలీసు కమిషనర్‌లో ఫిర్యాదు

18:05:00 | 29-Jul-2018
1555    0

casting couch పై పోరాటంతో వార్తల్లో నిలిచిన srireddy అన్నంత పని చేసేశారు.

తనపై తీవ్ర ఆరోపణలు చేసిన కోలీవుడ్‌ నటుడు, ప్రముఖ దర్శక నిర్మాత వారాహిపై ఆమె ఫిర్యాదు చేశారు.

ఫోన్‌ చేసిన తనను బెదిరించారంటూ chennai  పోలీసు కమిషనర్‌లో శుక్రవారం ఓ ఫిర్యాదు లేఖను ఆమె అందజేశారు.

అయితే గత 24వ తేదీన నటుడు, దర్శక, నిర్మాత వారాహి.. మీడియాలో సమావేశంలో వ్యభిచారిగా చిత్రీకరిస్తూ నా గురించి తప్పుగా మాట్లాడారు. నాకు ఫోన్‌ చేసి బెదిరించారు. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.

‘సినిమాల్లో అవకాశాలు ఇస్తానని నమ్మించి లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న వారి బండారాన్ని నేను బయటపెడుతున్నాను.

 

వారాహిపై లైంగిక వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని ఫిర్యాదులో శ్రీ రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Releted News

సినిమా సినిమా...కిరాక్‌ పార్టీలోని ఓ పోస్టర్ను విడుదల చేసిన చిత్ర యూనిట్

18:05:00 | 14-Feb-2018
1555    0

రోజా పువ్వు ప్రేమకు సంకేతం. ఎవరైనా వారి ప్రేమను ప్రేమికుల రోజున ఒక రోజా పువ్వు ఇచ్చి తెలియజేస్తారు. యంగ్‌ హీరో నిఖిల్‌ కూడా లవ్‌ ఫెయిల్యూర్‌రే. నిఖిల్‌ గర్ల్‌ఫ్రెండ్‌ తన ప్రేమను తిరస్కరించింది. ఇది నిజజీవితంలో కాదు. కిరాక్‌ పార్టీ అనే మూవీలో. యంగ్‌ హీరో నిఖిల్‌ నటిస్తున్న కిరాక్‌ పార్టీలోని ఓ పోస్టర్ను చిత్ర యూనిట్‌ ప్రేమికుల రోజున విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో నిఖిల్‌ దిగులుగా, వంగిపోయినా...

27 సెకన్లలోనే...45 లక్షల మందిని ఫిదా చేసిన భామ

16:35:00 | 13-Feb-2018
1555    0

ప్రపంచం దృష్టిలో పడటానికి జీవితాంతం కష్టపడాల్సిన పనిలేదు. అందుకు ఈ అందాల భామే సాక్ష్యం_ ప్రియ ప్రకాశ్‌ వారియర్‌..ఈ మలయాళీ భామ తన చూపుతో యువకుల గుండెల్ని పిండేస్తోంది. ఆమె కథానాయికగా నటిస్తున్న ‘ఒరు అదర్‌ లవ్‌’ చిత్రంలోని ‘మణిక్య మలరాయ’ అనే పాటలో ఆమె కళ్లతో పలికించిన హావభావాలు మాటలకు అందనివి. ఇప్పటికే ఈ వీడియోను 45 లక్షల మందికి పైగా వీక్షించారు. 27 సెకన్లలోనే సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించిన...

సినిమా.సినిమా...‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

12:34:00 | 13-Feb-2018
1555    0

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బన్ని ఇందులో ఆర్మీ అధికారిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. జనవరిలో విడుదల చేసిన ఫస్ట్‌ ఇంపాక్ట్‌కు విశేష స్పందన లభించింది. సినిమా కోసం బన్ని ఏ స్థాయిలో కష్టపడుతున్నారో ఫస్ట్‌ ఇంపాక్ట్‌ను చూస్తేనే అర్థమవుతోంది. ఈ చిత్ర షూటింగ్‌ కశ్మీర్‌...

సన్నీలియోన్‌పై చెన్నైలో కేసు

08:13:00 | 11-Feb-2018
1555    0

బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీలియోన్‌పై చెన్నైలో కేసు నమోదైంది. సన్నీ పోర్నోగ్రఫీని ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త ఎమీ అక ఎనోక్ మోసెస్ నజరత్‌పేట్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఆమె పోర్నోగ్రఫీని ప్రచారం చేస్తోందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనివల్ల దేశ సంస్కృతి దెబ్బతినే అవకాశం ఉందని వాపోయారు. నైతికత సర్వనాశనం అయిపోతుందని, ప్రజల వస్త్రధారణలో మార్పు...

పెద్దతెర,బుల్లితెర అనసూయ చిన్న పిల్లవానిపై జబర్దస్త్

17:10:00 | 06-Feb-2018
1555    0

 జబర్ దస్త్ అనసూయ HYD తార్నాకాలో నడిరొడ్డు పై బాలుడి పై జబర్ దస్త్ చేసింది! హాట్ యాంకర్ పట్టపగలు హాట్ హాట్ డ్రస్ తో కనిపించేసరికి సెల్ఫీతో ముచ్చటతీర్చుకోవాలను కొన్న అభిమాని సెల్ లాగేసుకొని రొడ్డుకేసి బాదేసింది ! పక్కనే ఉన్న అభిమాని తల్లి నిలదీయ్యటం తో అనసూయ రుసరుస లాడుతూ కారెక్కి రైయ్ రైయ్ మని జంప్ అయ్యింది !! అనసూయ అంతగా రెచ్చిపోవటానికి కారణమేంటో సెల్ఫిటైమ్ లో అనసూయ ఎందుకు అలా చేసింది హాట్ టాపిక్

సినిమా ముచ్చట్లు.... మా ఊరిలో నా ప్రేమకథ

16:23:00 | 03-Feb-2018
1555    0

నవ్యాఆంధ్ర రాజధాని అమరావతిలో సినీ నటీనటులు సందడి చేశారు. 1990 నాటి గ్రామీణ ప్రాంతంలో ఉండే సన్నివేశాలు అధారంగా శ్రావణ్ రాజ్  ఇన్నోవేషన్ నిర్మాణ సారధ్యంలో "మా ఊరిలో  నాప్రేమ కధ "పేరుతో కుటుంబ ప్రేమా కధ చిత్రం తెరకెక్కుతుంది. గోపికృష్ణ, ప్రియాంక హీరోహీరోయిన్లుగా  పరిచయం చేస్తూ  పూర్తిగ్రామీణ వాతావరణంలో ఉండే ఈ సినిమా షూటింగ్ కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం అత్కూరు పరిసరప్రాంతాలలో జరుగుతున్నాయి. సినిమా...

అడ్డంకులు తొలిగించుకొన్న పద్మావతి

08:06:00 | 25-Jan-2018
1555    0

ఎన్నో అడ్డంకుల దాటి సంజలీలా బన్సాలీ దర్శకత్వంలో, దీపికా పదుకొనె నటించిన ‘పద్మావత్’ సినిమా నేడు దేశ వ్యాప్తంగా విడుదల కానుంది.  ఈ సినిమాను బహిష్కరించిన గుజరాత్‌, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సినిమా థియేటర్ల వద్ద పోలీసుల బందోబస్తు కల్పించారు.  మరోవైపు 'పద్మావత్‌'ను అడ్డుకోవద్దని సుప్రీంకోర్టు...

యాంకర్లు అత్యుత్సాహం... ఫాన్స్ కు కోపం

16:02:00 | 21-Jan-2018
1555    0

ఈ మ‌ధ్య కాలంలో కొన్ని టీవి ఛానెల్స్ స్టార్ హీరోస్‌ని టార్గెట్ చేసుకొని రేటింగ్స్ పెంచుకోవాలని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ త‌ర‌హాలో సన్ టీవీ మ్యూజిక్ ఛానల్ లో ఇద్దరు యాంకర్లు కాస్త‌ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి సూర్య హైట్‌పై కామెంట్ చేశారు. దీనిపై ఆగ్ర‌హించిన అభిమానులు స‌న్ టీవి ఆఫీసు ఎదురుగా ధ‌ర్నా చేసినంత ప‌ని చేశారు. అస‌లు మేట‌ర్‌లోకి వెళితే స‌న్‌టీవి ఛానెల్ యాంక‌ర్స్...

ఎమోషన్స్ ఎక్కువయిన జైసింహ... బాలయ్య మాస్ నటన బాగుంది

10:37:00 | 12-Jan-2018
1555    0

'జై సింహా' రివ్యూ... నటీనటులు: నందమూరి బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, అశుతోష్ రానా తదితరులు సంగీతం: చిరంతన్ భట్ సినిమాటోగ్రఫీ: సి.రామ్ ప్రసాద్ ఎడిటింగ్: ప్రవీణ్ ఆంటోని నిర్మాత: సి.కల్యాణ్ దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్ కథలోకి వెళ్తే… నరసింహ(బాలకృష్ణ) తన కొడుకుని తీసుకొని విశాఖపట్టణం నుండి కుంభకోణంకి వెళ్ళిపోతాడు. అక్కడ ఓ పెద్ద మనిషి(మురళీ మోహన్) ఇంట్లో డ్రైవర్ గా జాయిన్ అవుతాడు. కొద్దిరోజులకే నరసింహకు ఆ...

తెలుగు హీరో అభిమానుల గొడవలు...

09:22:00 | 12-Jan-2018
1555    0

బాలకృష్ణ VS పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ..ఒకరికి తీవ్రగాయాలు అభిమానానికి.. ఉన్మాదానికి మధ్య ఓ చిన్నపాటి గీత అనేది ఉంటుంది. ఆ గీత ఎవరు దాటినా సరే ఫలితాలు వేరేలా ఉంటాయి. అభిమానుల పేరుతో కొట్టుకోడాలు.. తిట్టుకోడాలు మనకేమీ కొత్త కాదు..! కాలం మారుతున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా అలాంటి ఉదంతమే పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ అభిమానుల మధ్య చోటుచేసుకుంది. బాలయ్య, పవన్ అభిమానుల మధ్య మొదలైన చిన్నపాటి...

అభిమానులను నిరుత్సాహ పరచిన అజ్ఞాతవాసి.....అజ్ఞాతవాసి ప్రివ్యూ

09:36:00 | 10-Jan-2018
1555    0

తండ్రిని చంపిన వారి పైన పగ తీర్చుకుంటూ, తన తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునే కొడుకు అభిషిక్త భార్గవ కథే #అజ్ఞాతవాసి  #ప్లస్ పాయింట్స్: అనిరుద్ మ్యూజిక్ (పాటలు & బ్యాక్ గ్రౌండ్) ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ త్రివిక్రమ్ డైలాగ్స్ (కొన్ని మాత్రమే) విలన్ గా ఆది ఎంట్రన్స్ #మైనస్ పాయింట్స్: కథ బాగున్నా కథనం అస్సలు బాలేదు.. పాటలు వినటానికి బాగున్నా చూడటానికి బాలేదు, పవన్ డాన్స్ ఎక్కడ చేసినట్టు...

ప్రముఖ టివి ఆర్టిస్టు, V6 బిత్తిరి సత్తి అలియాస్ రవిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.

14:30:00 | 27-Nov-2017
1555    0

ప్రముఖ టివి ఆర్టిస్టు, V6 బిత్తిరి సత్తి అలియాస్ రవిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఆయన మొహంపై గాయాలయ్యాయి. ఇవాళ బిత్తిరి సత్తి తాను పనిచేస్తున్న వి6 టివి ఆఫీసు ముందు కారు దిగి ఆఫీసులోకి వెళ్తుండగా ఇద్దరు దుండగులు బైక్ మీద వచ్చి సత్తి మీద దాడి చేశారు. సత్తి ముఖంపైనే దాడి చేయడంతో ఆయన ముఖానికి గాయాలయ్యాయి. మూతికి దెబ్బలు తగిలినయి. అయితే చానెల్ సిబ్బంది తక్షణమే అప్రమత్తమై దాడి చేసిన దుండగులను...

< 1 2 3 4 5 6 >