Casting couch పై పోరాటంతో వార్తల్లో నిలిచిన srireddy, chennai పోలీసు కమిషనర్‌లో ఫిర్యాదు

18:05:00 | 29-Jul-2018
1555    0

casting couch పై పోరాటంతో వార్తల్లో నిలిచిన srireddy అన్నంత పని చేసేశారు.

తనపై తీవ్ర ఆరోపణలు చేసిన కోలీవుడ్‌ నటుడు, ప్రముఖ దర్శక నిర్మాత వారాహిపై ఆమె ఫిర్యాదు చేశారు.

ఫోన్‌ చేసిన తనను బెదిరించారంటూ chennai  పోలీసు కమిషనర్‌లో శుక్రవారం ఓ ఫిర్యాదు లేఖను ఆమె అందజేశారు.

అయితే గత 24వ తేదీన నటుడు, దర్శక, నిర్మాత వారాహి.. మీడియాలో సమావేశంలో వ్యభిచారిగా చిత్రీకరిస్తూ నా గురించి తప్పుగా మాట్లాడారు. నాకు ఫోన్‌ చేసి బెదిరించారు. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.

‘సినిమాల్లో అవకాశాలు ఇస్తానని నమ్మించి లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న వారి బండారాన్ని నేను బయటపెడుతున్నాను.

 

వారాహిపై లైంగిక వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని ఫిర్యాదులో శ్రీ రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Releted News

అందాల తార సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి

11:20:00 | 06-May-2018
1555    0

అల‌నాటి అందాల తార సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. మే 9న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ జోరందుకున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు చిత్రంలో ప్ర‌ధాన పాత్రలు పోషించిన కీర్తి సురేష్‌,స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్ పాత్ర‌ల లుక్స్ మాత్ర‌మే రివీల్ చేసిన యూనిట్ ఇప్పుడు మిగతా పాత్ర‌లు పోషించిన వారి లుక్స్‌ని ఒక్కొక్క‌టిగా వీడియోల రూపంలో...

రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్

09:16:00 | 06-May-2018
1555    0

ఇటీవ‌లి కాలంలో నంద‌మూరి హీరో ఎన్టీఆర్‌, మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ ఫ్యామిలీస్ మ‌ధ్య బాండింగ్ చాలా బ‌ల‌ప‌డింది. రెగ్యుల‌ర్‌గా క‌లుస్తున్న ఈ రెండు ఫ్యామిలీస్ ఫోటోలు దిగి వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇవి చూసిన ఫ్యాన్స్‌కి ఆనందం అవ‌ధులు దాటుతుంది. అయితే నిన్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ప్ర‌ణ‌తి మ్యారేజ్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా మెగా హీరో రామ్ చ‌ర‌ణ్‌, ఆయ‌న వైఫ్ ఉపాస‌న......

2016 నంది టివి ఫిల్మ్ అవార్డ్స్

15:20:00 | 05-May-2018
1555    0

*టీవీ ఫ్యూచర్...* ఇది సంగతి అన్వేషణ (టీవీ9) *టివి డైలీ సీరియల్..* కెరటాలు కోయిలమ్మ *టీవీ డాక్యుమెంటరీ ఫిల్మ్* పడిపరిశ్రమ మహిళా శక్తి.. గౌతమి పుత్ర శాతకర్ణి టీవీ9 *టీవీ సోషల్ రిలేవంట్ ఫిల్మ్* లడ్డు లక్ష్మి దేవి తలుపు తట్టింది *టీవీ ఎడ్యుకేషన్ ఫిల్మ్...* బడి బయట పిల్లలు కండరాలు కదలికలు బెస్ట్ డైరెక్టర్ నగేష్ బెస్ట్ యాక్టర్ వేణు

2015 నంది టివి ఫిల్మ్ అవార్డ్స్

15:15:00 | 05-May-2018
1555    0

*బెస్ట్ టెలి ఫిల్మ్* పల్లవి యువ *టీవీ ఫ్యూచర్...* రియాల్ హీరో *టీవీ మెగా సీరియల్.* ఈ ప్రశ్నకు బడులేది సావిత్రి *టీవీ డాక్యుమెంటరీ ఫిల్మ్* మాతల్లి బతుకమ్మ.. మా కొద్దీ సారాయి.. *టీవీ సోషల్ రిలేవంట్ ఫిల్మ్* సలీం కథలు భక్తి సమాచారం *టీవీ ఎడ్యుకేషన్ ఫిల్మ్...* అక్షర దామం చీమల ప్రపంచం బెస్ట్ డైరెక్టర్ రాజేంద్ర బెస్ట్ యాక్టర్ రవికిరన్, కౌశిక్ యాక్టర్స్ రూప సపోర్ట్ యాక్టర్ యస్వంత్ సపోర్ట్ యాక్టర్స్ జ్యోతి...

2014 నంది టివి ఫిల్మ్ అవార్డ్స్

15:15:00 | 05-May-2018
1555    0

బెస్ట్ టెలి ఫిల్మ్* మహిమానితుడు గుర్తుందా *టీవీ ఫ్యూచర్...* లక్ష్యం *టీవీ మెగా సీరియల్.* Wow 2 *టివి డైలీ సీరియల్..* యోగివేమన రామసీత కొంచెం ఇష్టం కొంచెం కష్టం *టీవీ చిల్డ్రెన్స్ ఫిల్మ్స్..* ప్రతిజ్ఞ చేయి చేయి కలుపు *టీవీ డాక్యుమెంటరీ ఫిల్మ్* మార్గ దర్శి వలసపోతున్న బాల్యం *టీవీ సోషల్ రిలేవంట్ ఫిల్మ్* One and half brother ఆ చీకటి రోజులు *టీవీ ఎడ్యుకేషన్ ఫిల్మ్...* స్కేల్ కధ బెస్ట్ డైరెక్టర్ పులి వాసు (రామసీత) బెస్ట్...

చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్

12:00:00 | 04-May-2018
1555    0

చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్, ఆయన సోదరి సుప్రియ ప్రకాశం జిల్లాలోని మార్కాపూర్ కోర్టుకు హాజరయ్యారు. సుమంత్ హీరోగా నటించిన ‘నరుడా డోనరుడా’ సినిమాకు సంబంధించి సహ నిర్మాతలకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో వీరిపై మర్కాపూర్‌ కోర్టులో కేసు నమోదైంది. ఈ కేసు నేడు విచారణకు రావడంతో వీరిద్దరూ కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న కోర్టు.. జూన్ 28కి కేసును వాయిదా వేసింది. సుమంత్, ఆయన సోదరి సుప్రియ.. జాన్ సుధీర్‌తో...

Actress Samantha Birthday

16:14:00 | 28-Apr-2018
1555    0

హైదరాబాద్‌: ‘ఏ మాయ చేసావె’ సినిమాతో 2010లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. నేడు అగ్ర కథానాయికల్లో ఒకరిగా మన్ననలు పొందుతున్న నటి సమంత. ఆమె గత ఏడాది అక్కినేని హీరో నాగచైతన్యను వివాహం చేసుకుని నాగార్జునకు కోడలయ్యారు. సామాజిక సేవతో అభిమానులకు మరింత దగ్గరయ్యారు. ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సామ్‌కు ట్విటర్‌లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ ప్రముఖులు, సమంత స్నేహితులు, అభిమానులు...

Mahesh to visit Tirumala Srivaru... తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేష్..

08:15:00 | 28-Apr-2018
1555    0

సూపర్ స్టార్ మహేష్ బాబు శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రం సూపర్ హిట్ కావడం తో మహేష్ బాబు తో పాటు డైరెక్టర్ కొరటాల శివ స్వామి వారిని దర్శించుకున్నారు. వీరితో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా ఉన్నారు. మహేష్ బాబు ను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ..నా జీవితంలో ఇది చాలా ఆనందకరమైన రోజు అని చెప్పారు. స్వామి వారిని...

From now on, I do not have any connection to the posts: actress Srireddy.. ఇప్పటి నుంచి నేను చేసే పోస్ట్ లకు, ‘పీకే’కు ఎటువంటి సంబంధం లేదు: నటి శ్రీరెడ్డి

12:00:00 | 28-Apr-2018
1555    0

ఈ విషయం గుర్తుంచుకోండి.. ఇది నా వినయపూర్వక వినతి పీకే గురించి ప్రస్తావించడం ఆపేశాను నేను చేసే ప్రతి పోస్ట్ ను పీకేకు  ఆపాదించొద్దు.ఇప్పటి నుంచి తాను చేసే పోస్ట్ లకు, పీకేకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నానని నటి శ్రీరెడ్డి అన్నారు. ఈ మేరకు ‘ఫేస్ బుక్’లో ఓ పోస్ట్ చేసింది.  ‘చివరిసారిగా  అందరికీ ఒక విషయం చెబుతున్నాను.. అంతకుముందు కూడా...

We are making a successful trip.Hero Mahesh Babu..

14:07:00 | 27-Apr-2018
1555    0

అన్నపూర్ణ థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి భరత్ అనే నేను చిత్రాన్ని వీక్షించిన హీరో మహేశ్ బాబు,దర్శకుడు కొరటాల శివ. విజయవాడలో తన చిత్రాన్ని వీక్షించడం సంతోషంగా ఉంది. ఒక్కడు,పోకిరి,దూకుడు, చిత్రాల విజయోత్సవ వేడుకలను విజయవాడలోనే నిర్వహించాము. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు విజయ యాత్ర చేస్తున్నాము.. హీరో మహేశ్ బాబు

భరత్ అనే నేను సినిమా స్పెషల్ షో

16:59:00 | 25-Apr-2018
1555    0

భరత్ అనే నేను సినిమాను స్పెషల్ షో వేసుకుని మరీ చూశారు మంత్రి కేటీఆర్. ఆయనతోపాటు హీరో మహేష్, డైరెక్టర్ కొరటాల, నిర్మాత, ఇతర మిత్రులు కూడా ఉన్నారు. మూవీ చూసిన తర్వాత కొంత మంది యువకులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు మంత్రి కేటీఆర్. రాజకీయాల్లో ఉన్నానని.. అందులోనూ బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న నేను.. ఈ సినిమా చూసి ఎంతో ఎంజాయ్ చేసినట్లు చెప్పారు. సినిమాకి – వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంటుందని.. అయితే మార్పు...

'Bharat ane nenu' review of the film

11:27:00 | 20-Apr-2018
1555    0

నటశేఖరుడి వారసుడిగా వెండితెరపై అడుగుపెట్టి క్రమంగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ ఎప్పటికప్పుడు వినూత్న కథాంశాలతో కూడిన చిత్రాల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన ప్రిన్స్ మహేష్‌బాబు తాజా చిత్రం ‘భరత్ అనే నేను’. ‘రంగస్థలం’ లాంటి మాస్ మసాలా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాక వచ్చిన ఈ చిత్రం మహేష్ అభిమానులు ఆశించినట్లే అంచనాలను అందుకుంది. శుక్రవారం...

< 1 2 3 4 5 6 >