టాలీవుడ్‌లో డ్రగ్స్‌...సుప్రీంలో పిటిషన్ వేసిన కేతిరెడ్డి

16:34:00 | 16-Jul-2018
1555    0

టాలీవుడ్‌లో డ్రగ్స్‌.. సుప్రీం కీలక ఆదేశాలు

సుప్రీంలో పిటిషన్ వేసిన కేతిరెడ్డి

నేడు విచారించిన చీఫ్ జస్టిన్ నేతృత్వంలోని ధర్మాసనం
విధివిధానాలను రూపొందించాలంటూ కేంద్రానికి ఆదేశాలు

డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను వణికించిన సంగతి తెలిసిందే.

 తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న డ్రగ్స్ వినియోగంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిక్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 

ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు విధివిధానాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

విధివిధాలనాలను రూపొందించేందుకు నాలుగు నెలల సమయం కావాలని కేంద్రం కోరగా... ఇంతవరకు ఎందుకు రూపొందించలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఆగస్టు 31లో విధివిధానాలను రూపొందించాలని ఆదేశించింది. 

విధివిధానాలను రూపొందించడంలో ఎయిమ్స్ సహకారం ఆలస్యం అవుతోందని ఈ సందర్భంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ ధర్మాసనానికి తెలిపారు. 

విధివిధానాలను రూపొందించిన తర్వాత... రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసే అంశం గురించి ఆలోచిద్దామని ధర్మాసనం తెలిపింది. 

తరుపరి విచారణను సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Releted News

శ్రీదేవి మరణంలో ఎన్నో అనుమానాలు..కూతుళ్ళ జీవితాలు తన లాగా  అవ్వకుడదని పరితపించిన తల్లి శ్రీదేవి...

15:05:00 | 28-Feb-2018
1555    0

అందాల తార శ్రీదేవి మరణించి నాలుగు రోజులు కావోస్తున్నా ఆమె మృతిపై ఇంకా ఎన్నో సందేహాలు, ప్రశ్నలకు సమాధానం కనిపించడం లేదు. ఎన్నో మలుపులు, ట్విస్టుల మధ్య దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ శ్రీదేవి కేసును క్లోజ్ చేసినట్టు ప్రకటించారు. అయితే మీడియా, సాధారణ ప్రజలు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరుకపోవడం గమనార్హం. శ్రీదేవి మరణానికి ముందు బస చేసిన హోటల్ 2201 జరిగిన విషయాలు బయటి ప్రపంచానికి మిస్టరీగానే...

శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను విచారించిన దుబాయ్‌ పోలీసులు

06:03:00 | 27-Feb-2018
1555    0

దేశం వదిలి వెళ్లడానికి వీలులేదని ఆంక్షలు విధించిన పబ్లిక్ ప్రాసిక్యూషన్ బోనీ కపూర్ పాస్పోర్ట్ సీజ్ చేసినట్లు అనుమానం . శ్రీదేవి బస చేసిన హోటల్‌ సిబ్బందిని విచారించిన పోలీసులు. బోనీ కపూర్‌, శ్రీదేవి కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. శ్రీదేవి మరణం ఎలా సంభవించింది? అనే విషయంలో మళ్లీ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేయడంతో స్పెషల్ పోలీసులు రంగంలోకి...

మద్యం మత్తులో శ్రీదేవి మృతి..

17:00:00 | 26-Feb-2018
1555    0

అందాల తార శ్రీదేవి మృతికి సంబంధించి వెలుగు చూస్తున్న విషయాలు చర్చనీయాంశంగానూ మారుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఫోరెన్సిక్ నివేదికలో బయటకు వచ్చిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. శనివారం రాత్రి శ్రీదేవి ప్రమాదవశాత్తూ జరిగిందని వైద్యులు తేల్చారు. శరీరంలో మద్యం ఆనవాళ్లు శ్రీదేవి హోటల్ రూమ్‌లోని బాట్ టబ్‌లో మునిగి మరణించింది అని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఆమె శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయి అని వారు తమ...

శ్రీదేవి చివరి క్షణాలపై షాకింగ్ రిపోర్ట్స్

17:00:00 | 26-Feb-2018
1555    0

శ్రీదేవి గుండెపోటుకు గురైంది దుబాయ్‌లోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్ అనే హోటల్‌లో. ఈ హోటల్‌లోనే ఆమె బస చేశారు. ఆమె మరణానికి ముందు హోటల్‌లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై.... పరస్పర విరుద్ధమైన రిపోర్ట్స్ ప్రచారంలో ఉన్నాయి. బోనీ కపూర్ తన చిన్న కూతురు ఖుషి, మరికొందరితో కలిసి ఇండియా తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి బస చేసిన హోటల్ చేరుకుని ఆమెను సర్ ప్రైజ్ చేశారు....

శ్రీదేవి మృతి గుండెపోటు కారణం కాదు: యూఏఈ ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన

15:22:00 | 26-Feb-2018
1555    0

దుబాయ్‌లో మృతి చెందిన సినీనటి శ్రీదేవి భౌతిక కాయం ప్రస్తుతం అక్కడి అల్‌ఖుసేనీ పోలీసు శవాగారంలోనే ఉన్న విషయం తెలిసిందే. శ్రీదేవి ప్రమాదవశాత్తూ మృతి చెందారని యూఏఈ ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ఆమె ప్రమాదవశాత్తు బాత్ రూమ్‌లో టబ్‌లో మునిగి చనిపోయినట్లు తమ వైద్యులు నిర్ధరించారని చెప్పారు. ఆ సమయంలో ఆమె మద్యం తీసుకున్నారని ఫోరెన్సిక్‌ నివేదికలో తేలిందని తెలిపారు. ఆమె గుండెపోటులో చనిపోయారని అందరూ...

అతిలోక సుందరి శ్రీదేవి భూలోకం వీడి దివిలోకంనకు ప్రయాణం...ఒక్క క్షణం ఆగిన అబిమానుల గుండె చప్పుడు

06:00:00 | 25-Feb-2018
1555    0

  అతిలోక సుందరి నటి శ్రీదేవి కన్నుమూత భారతీయ సినీ చరిత్రలో తనకంటూ చిరస్మరణీయమైన స్థానాన్ని లిఖించుకున్న దిగ్గజ నటి శ్రీదేవి ఇక లేరు. అతిలోక సుందరిగా అందరి మన్ననలు పొందిన శ్రీదేవి కన్నుమూశారు. శనివారం అర్థరాత్రి ఆమె గుండెపోటుకు గురయ్యారని తెలుస్తోంది. ఆమె తుది శ్వాస విడిచి సమయంలో శ్రీదేవి చెంత భర్త భోనికపూర్, కుమార్తె ఖుషి ఉన్నారని సమాచారం. 54 ఏళ్ల శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్లు ఆమె మరిది సంజయ్...

మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సింగర్

13:59:00 | 23-Feb-2018
1555    0

ముంబై : అసోం గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ అంగారగ్ పపొన్ మహంత వివాదాస్పదంగా ప్రవర్తించి వార్తల్లోకెక్కాడు. మ్యూజిక్ రియాలిటీ షో కంటస్టంట్ (మైనర్ బాలిక)ను పపొన్ మహంత కిస్ చేస్తున్న అభ్యంతరకర వీడియో ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమైంది. వాయిస్ ఇండియా కిడ్స్ మ్యూజిక్ రియాలిటీ షో కు గాయకులు షాన్, హిమేశ్ రేష్మియా, పపొన్ మహంత న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. రియాలిటీ షో పార్టిసిపెంట్స్ (పోటీదారులు) అంతా కలిసి...

హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతి

06:57:00 | 19-Feb-2018
1555    0

హాస్యనటుడు గుండు హనుమంతరావు కాన్నుమూత హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉదయం 3:30 గంటలకు ఎస్‌ఆర్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఎర్రగడ్డ సెయింట్ థెరిసా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తెలుగు సినిమాల్లో...

వర్మకు పది ప్రశ్నలు

14:00:00 | 17-Feb-2018
1555    0

హైదరాబాద్‌: 'గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌' సినిమా నిర్మాణం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులకు సంబంధించి దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా వర్మపై విచారణ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. 1.జిఎస్టిని ఎందుకు తీశారు? 2.మాల్కవాతో అసభ్యకర సన్నివేశాలు ఎలా తీశారు? 3. ఐటీ యాక్ట్‌ ప్రకారం మహిళలను అశ్లీలంగా చూపించడం...

నటులు చలపతిరావుకు ప్రమాదం

08:20:00 | 16-Feb-2018
1555    0

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటులు చలపతిరావుకు ప్రమాదం జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరుగగా ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. షూటింగ్ లో భాగంగా బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతుండగా ఆయన కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన చిత్రయూనిట్ చలపతిరావును అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చలపతిరావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లరి నరేష్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రమాదం...

ప్రియా ప్రకాశ్ వారియర్‌ సినిమాకు సినిమా కష్టాలు

20:51:00 | 15-Feb-2018
1555    0

మలయాళ చిత్రం ఓరు అదార్ లవ్‌ చిత్రానికి, ఆ చిత్రంలో అద్భుతమైన హావభావాలు ప్రదర్శించిన ప్రియా ప్రకాశ్ వారియర్‌కు మరో షాక్ తగిలింది. ఆ చిత్రంలోని పాట తమ మతానికి వ్యతిరేకంగా ఉందని, తమ మనోభావాలను దెబ్బ తీశారని బుధవారం హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్ నామా పోలీస్ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు నమోదైన సంగతి తెలిసిందే. అది అలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన ముస్లిం మత సంస్థ ఈ చిత్రంపై ఫత్వా విధించడం మరో సంచలనంగా...

కన్నుగీటే సన్నివేశాన్ని అప్పటికప్పుడే చేశాను: ప్రియా ప్రకాష్ వారియర్

13:45:00 | 15-Feb-2018
1555    0

వాలెంటెన్స్ డే సందర్భంగా కన్నుగీటి సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను భవిష్యత్తులో ఎవరి సరసన నటించాలో ప్రియా ఆకాశ్ వారియర్ తెలిపింది. తనకు షారూఖ్ ఖాన్‌ సరసన నటించాలని ఉన్నట్లు తెలిపింది. అలాగే విలక్షణ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో సినిమా చేయాలని వున్నట్లు ప్రియా ప్రకాష్ వారియర్ చెప్పుకొచ్చింది. 18...

< 1 2 3 4 5 6 >