టాలీవుడ్‌లో డ్రగ్స్‌...సుప్రీంలో పిటిషన్ వేసిన కేతిరెడ్డి

16:34:00 | 16-Jul-2018
1555    0

టాలీవుడ్‌లో డ్రగ్స్‌.. సుప్రీం కీలక ఆదేశాలు

సుప్రీంలో పిటిషన్ వేసిన కేతిరెడ్డి

నేడు విచారించిన చీఫ్ జస్టిన్ నేతృత్వంలోని ధర్మాసనం
విధివిధానాలను రూపొందించాలంటూ కేంద్రానికి ఆదేశాలు

డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను వణికించిన సంగతి తెలిసిందే.

 తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న డ్రగ్స్ వినియోగంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిక్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 

ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు విధివిధానాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

విధివిధాలనాలను రూపొందించేందుకు నాలుగు నెలల సమయం కావాలని కేంద్రం కోరగా... ఇంతవరకు ఎందుకు రూపొందించలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఆగస్టు 31లో విధివిధానాలను రూపొందించాలని ఆదేశించింది. 

విధివిధానాలను రూపొందించడంలో ఎయిమ్స్ సహకారం ఆలస్యం అవుతోందని ఈ సందర్భంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ ధర్మాసనానికి తెలిపారు. 

విధివిధానాలను రూపొందించిన తర్వాత... రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసే అంశం గురించి ఆలోచిద్దామని ధర్మాసనం తెలిపింది. 

తరుపరి విచారణను సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Releted News

Casting couch పై పోరాటంతో వార్తల్లో నిలిచిన srireddy, chennai పోలీసు కమిషనర్‌లో ఫిర్యాదు

18:05:00 | 29-Jul-2018
1555    0

casting couch పై పోరాటంతో వార్తల్లో నిలిచిన srireddy అన్నంత పని చేసేశారు. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన కోలీవుడ్‌ నటుడు, ప్రముఖ దర్శక నిర్మాత వారాహిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఫోన్‌ చేసిన తనను బెదిరించారంటూ chennai  పోలీసు కమిషనర్‌లో శుక్రవారం ఓ ఫిర్యాదు లేఖను ఆమె అందజేశారు. అయితే గత 24వ తేదీన నటుడు, దర్శక, నిర్మాత వారాహి.. మీడియాలో సమావేశంలో వ్యభిచారిగా చిత్రీకరిస్తూ నా గురించి తప్పుగా మాట్లాడారు. నాకు ఫోన్‌ చేసి...

కాన్సర్ రోగులను ఆప్యాయంగా పలకరించిన నటుడు జగపతిబాబు

17:00:00 | 15-Jul-2018
1555    0

క్యాన్సర్‌ రోగులను పరామర్శించిన-జగపతిబాబు విజయవాడ: విలక్షణ నటుడు జగపతిబాబు ఆదివారం విజయవాడ నగరంలో పర్యటించారు.  అశోక్‌నగర్‌లోని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ పదో వార్షికోత్సవం సందర్భంగా ఆయన సంస్థను సందర్శించారు.  చివరి దశలో ఉన్న క్యాన్సర్ రోగులను ఆప్యాయంగా పలకరించిన జగపతిబాబు... రూట్స్ ఫౌండేషన్ వారు క్యాన్సర్ రోగులకు ఉచితంగా అందిస్తున్న సేవలు చూసి హర్షం వ్యక్తం చేసారు.  ఎవరికీ వారే స్వార్థంతో...

ప్రియాంక చోప్రా, అమెరికన్‌ స్టార్‌ నిక్‌ జోనాస్‌తో ప్రేమ...నిజమా

15:52:00 | 15-Jul-2018
1555    0

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, అమెరికన్‌ స్టార్‌ నిక్‌ జోనాస్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం తెలిసిందే.  దీనిపై ప్రియాంక, నిక్‌లు నోరు మెదపకపోయినా వరుస టూర్లు, పార్టీలతో ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు.  ప్రియాంక పుట్టిన రోజు కోసం నిక్‌ భారీగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.  ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఈ నెల 18న ప్రియాంక తన 36వ ఏట...

మనం సినిమా నేటికి విడుదలై నాలుగేళ్ళు అయిన సందర్భంగా నాగార్జున ట్వీట్

09:05:00 | 23-May-2018
1555    0

మనం సినిమా నేటికి విడుదలై నాలుగేళ్ళు అయిన సందర్భంగా నాగార్జున ట్వీట్ చేసారు.  “మనం సినిమా రిలీజ్ అయ్యి నాలుగేళ్ళు. నేనెప్పుడు అదే ఆలోచిస్తుంటా. మీరు మమ్మల్ని ఏడిపించి, నవ్వించి జీవితాన్ని చావును ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చారు. మేం ఎప్పుడు మీ గురుంచే ఆలోచిస్తుంటాం నాన్న” అని నాగ్ ట్వీట్ చేసారు. అక్కినేని మూడు తరాల హీరోలతో తెరకెక్కిన చిత్రం మనం రిలీజ్ అయ్యి నేటికి నాలుగేళ్ళు. ఇది తెలుగు సినీపరిశ్రమ...

జూన్‌ 7న విడుదల కానున్న “కాలా”.

07:30:00 | 23-May-2018
1555    0

సినిమా నిడివి ఎక్కువగా ఉన్నా కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చెస్తున్నారు. దానికి రంగస్థలం,మహానటి, భరత్ అనే నేను వంటి సినిమాలే ఉదాహరణ. వీటి నిడివి రెండున్నర గంటల పైమాటే. ఇప్పుడు ఈ కోవలోకి కాలా వచ్చి చేరింది. రజనీకాంత్ హీరోగా కబాలి ఫేం పా రంజిత్ దర్సకత్వంలో హీరో ధనుష్ నిర్మాణంలో రూపొందిన చిత్రం “కాలా”. కాలా చిత్రం నిడివి 2 గంటల 46 నిమిషాల 59 సెకన్లు .  ఈ సినిమా సెకండాఫ్‌లో రజనీ రౌడీయిజం, డైలాగ్స్‌...

సావిత్రిలా నటించడంలోను కీర్తి సురేశ్‌ కు మంచి మార్కులు

15:03:00 | 15-May-2018
1555    0

సావిత్రి జీవితచరిత్రగా తెరకెక్కిన 'మహానటి' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సావిత్రిగా కనిపించడంలోను .. సావిత్రిలా నటించడంలోను కీర్తి సురేశ్‌ మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పటివరకూ కథానాయకుల సరసన ఆడుతూ పాడుతూ అలరిస్తూ వచ్చిన కీర్తి సురేశ్‌, కథా భారాన్ని పూర్తిగా తనపై వేసుకుని నడిపించిన సినిమా ఇది. ఆమెలోని నటిని పూర్తిస్థాయిలో వెలికి తీసిన సినిమా ఇది. అందువల్లనే ఇప్పుడు ఎక్కడ చూసినా కీర్తి...

తెలుగు సినిమా పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు...నటి శ్రీరెడ్డి

09:52:00 | 12-May-2018
1555    0

తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని, మహిళా సంఘాలతో కలిసి నటి శ్రీరెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ త్రిపురణ వెంకటరత్నానికి ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌తో కలిసి మూడు గంటల పాటు మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులపై చర్చించారు. అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌,...

నటి అనితా దాస్ ఇక లేరు

17:40:00 | 11-May-2018
1555    0

ఫేమ‌స్‌ ఒడియా నటి అనితా దాస్ ఇక లేరు. హార్ట్ ఎటాక్‌తో ఆమె కటక్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అనితకు 57 ఏండ్లు. చెస్ట్ పెయిన్ వస్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపిన అనిత.. అంతలోనే శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో ఇంట్లోనే కుప్పకూలిపోయారు. అనిత దాదాపు 100 సినిమాల్లో నటించారు. చాలా సినిమాల్లో అమ్మ పాత్రల్లో నటించి ఆమె అందరి మన్ననలను పొందారు. ఆమె నటించిన సినిమాల్లో కృష్ణ సుదామా(1976), రామాయన్(1980),...

బాలీవుడ్ సూపర్‌స్టార్ శ్రీదేవి మరణంపై దర్యాప్తు

13:03:00 | 11-May-2018
1555    0

బాలీవుడ్ సూపర్‌స్టార్ శ్రీదేవి మరణంపై దర్యాప్తు జరపాలనే విజ్ఞప్తిని సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఆమె ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో మరణించారని, ఆమె మరణానికి దారి తీసిన కారణాలపై అనుమానాలు ఉన్నాయని పిటిషనర్, సినీ నిర్మాత సునీల్ సింగ్ కోరారు. దీనిపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పిటిషన్‌ను తిరస్కరించారు. ఇదే అంశంపై ఇప్పటికే రెండు పిటిషన్లను...

మహేష్‌బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమా వివాదం

17:41:00 | 10-May-2018
1555    0

అగ్రశ్రేణి నటుడు మహేష్‌బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమా వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా ఎన్నికల సంఘం నియామళి, కాపీరైట్ చట్టానికి విరుద్దంగా.. తాము స్థాపించిన నవోదయం పార్టీ పేరు, జెండా, గుర్తును ఆ సినిమాలో వినియోగించుకున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు దాసరి రాము ఆక్షేపించారు. తాము నవోదయం పార్టీని 2012లోనే స్థాపించి ఎన్నికల సంఘం గుర్తింపు పొందామని ఆయన స్పష్టం చేశారు. నవోదయం పార్టీ...

ర‌జ‌నీ నటించిన కాలా జూన్ 7న విడుద‌ల

06:16:00 | 10-May-2018
1555    0

కొద్ది రోజులుగా త‌మిళ తంబీలు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాల క‌న్నా ఆయ‌న రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌ట‌న కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌స్తున్నారు. నిన్న సాయంత్రం చెన్నైలో జ‌రిగిన కాలా ఆడియో వేడుక‌లో ర‌జ‌నీ త‌న రాజ‌కీయ పార్టీకి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తాడ‌ని ఎదురు చూసారు. కాని నేనేం చేసేది ఇంకా ఆ తేదీ రావాలి. సమయం వస్తుంది. ఆ దేవుని ఆశీర్వాదంతో తమిళనాడుకు, ప్రజలకు మంచి...

సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్

12:00:00 | 09-May-2018
1555    0

టాలీవుడ్ లో తొలిసారిగా ఓ నటిపై బయోపిక్ తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు నాగ్ అశ్విన్. సావిత్రి జీవిత నేపథ్యంలో మహానటి టైటిల్ తో మూవీ తెరకెక్కగా ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, మధురవాణి పాత్రలో సమంత, విజయ్ ఆంటోని పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. దాదాపు 18 నెలల పాటు ఈ సినిమాని చిత్రీకరించిన యూనిట్ నేడు తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసింది. మే 11న తమిళంలో...

< 1 2 3 4 5 6 >