రేపు పవన్ కళ్యాణ్ విజయవాడ రాక...

10:10:00 | 21-Jul-2018
1555    0

*అమరావతి*

*రేపు ఉండవల్లి అనంతపద్మనాభ స్వామిని దర్శించుకొనున్న  పవన్ కళ్యాణ్*.. .

*అనంతరం ఉండవల్లిలో రైతులతో సమావేశం*.... 

*విజయవాడలో ముఖ్య నేతలతో సమావేశం*... .

*మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు గ్రామస్థులతో పార్టీ ఆఫీస్ లో సమావేశం*.. .

*రేపు సాయంత్రం విజయవాడలో ఎంబీవీకెలో జనసేనలో వివిధ పార్టీల నాయకుల చేరికలు*... .

 

Tags :

Releted News

విజయవాడలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం

13:07:00 | 01-Aug-2018
1555    0

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం రాజ్యసభ సభ్యుడు, కేరళ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేరళలో బిజెపిని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన వి.మురళీధరన్ గారు ఇన్-ఛార్జ్ గా మరియు త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావడానికి ముఖ్య వ్యూహకర్త సునీల్ ధియోధర్ గారు కో-ఇన్-చార్జ్ గా నేడు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ విచ్చేసారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ...

పాకిస్తాన్‌ పార్లమెంట్, రాష్ర్టాల అసెంబ్లీలకు ఇవాళ ఎన్నికలు

14:19:00 | 25-Jul-2018
1555    0

పాక్ పార్లమెంట్ ఎన్నికలు నేడే పాకిస్తాన్‌ పార్లమెంట్, రాష్ర్టాల అసెంబ్లీలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. 272 స్థానాలకుగాను మొత్తం 3,459 మంది అభ్యర్థులు పార్లమెంట్‌ బరిలో ఉన్నారు. ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు జరుగుతున్న 577 జనరల్ స్థానాల్లో 8,396 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 10 కోట్ల 60 లక్షల మంది ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 85 వేల పోలింగ్...

రాజధాని పేరు తో బలవంతపు భూసేకరణ చంద్రబాబు ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలని..సీపీఐ మధు

11:14:00 | 25-Jul-2018
1555    0

*అమరావతి* CPM రాష్ట్ర కార్యదర్శి మధు కామెంట్స్.... తాడేపల్లి మండలం ఉండవల్లి లో రైతుల తో సమావేశం అయిన మధు రాజధాని పేరు తో బలవంతపు భూసేకరణ చంద్రబాబు ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలని.. అన్యాయం అని ప్రశ్నించే గొంతులనునొక్కేస్తారా... చంద్రబాబు ప్రభుత్వం చేసిన 2013 భూసేకరణ చట్ట సవరణ  బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి... రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ సవరణలకు వామపక్షాలు తీవ్రంగా...

బరితెగించిన అధికారపార్టీ ఆగడాలకు పరాకాష్ట...ఎమ్మెల్యే గృహ నిర్బంధం

19:45:00 | 23-Jul-2018
1555    0

నెల్లూరు జిల్లా కావలి : ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పోలీస్ గృహ నిర్బంధాన్ని నిరసిస్తూ కావలిలో నిరసన ధర్నా చేపపట్టిన... కావలి శాసన సభ్యులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే గృహ నిర్బంధం - బరితెగించిన అధికారపార్టీ ఆగడాలకు పరాకాష్ట. అధికారపార్టీ బెదిరంపులకు, అక్రమ కేసులకు అదరం, బెదరం.  ఒక నియోజకవర్గ శాసన సభ్యులు అన్ని ప్రాంతాల్లోకి వెళ్లకుండా అతకాయించడం అనాగరికం అధికారాన్ని...

రేపటి బంద్‌కు ఏపీయూడబ్ల్యూజే నాయకుల మద్దతు ..

18:01:00 | 23-Jul-2018
1555    0

తూర్పు గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సామర్లకోటలో ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు వైయస్‌ జగన్‌ను కలిశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యాయని, చంద్రబాబు సర్కార్‌ ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడానికి ఎటువంటి...

పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పథకాలను బినామీ ఆస్తులుగా చేసుకొంటున్న ఎం ఎల్ ఏ

18:21:00 | 19-Jul-2018
1555    0

బినామీ పేరుతో ఇన్నోవా వాహనం పొందిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన 👉 ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం దళారుల పాలు కేంద్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కోసం నేషనల్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) ద్వారా సబ్బిడీతో వాహనాలను అందజేస్తోంది. మొవ్వ గ్రామానికి చెందిన దగాని క్రాంతికిరణ్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం ద్వారా దరఖాస్తు చేయగా సుమారు...

బీజేపీ,టీడీపీ ది ఫెవికాల్ బంధం...

09:00:00 | 21-Jul-2018
1555    0

కాకినాడ  వైయస్ జగన్ మీడియా సమావేశంలో కామెంట్స్,,,, నాలుగేళ్లుగా మేము మాట్లాడిన మాటలే గల్లా జయదేవ్ చెప్పారు నాలుగేళ్లుగా మేము చెబుతుంటే మమ్మల్ని వెక్కిరించారు. కోడలు మగపిల్లాడ్ని కంటాన అంటే అత్త వద్దంటున్న అన్నారు హోదా ఏమన్నా సంజీవన అన్నారు హోదాకు రాయితీలకు సంబంధం లేదని మహానాడు లో తీర్మానం చేశారు ఉనికికోసం ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయన్నారు. అరుణ్ జైట్లీ ప్రసంగాన్ని పదేపదే...

లోకసభలో భరత్ అనే నేను సినిమా కధ వినిపించిన నాయకుడు

12:11:00 | 20-Jul-2018
1555    0

అవిశ్వాసంపై గల్లా స్పీచ్‌ హైలైట్స్ ఇవే.. ఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవిశ్వాసానికి మద్దతిచ్చిన పార్టీలకు మొదట ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్‌ చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైన రోజు అని చెప్పారు. ఎన్డీఏ నుంచి బయటికి రాగానే మాపై కక్ష గట్టారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం విస్మరించిందని విమర్శలు...

రాత్రిపూట రాజకీయాలు చేసే వాళ్ళను నమ్మొద్దు...మంత్రి దేవినేని

19:48:00 | 18-Jul-2018
1555    0

నిత్య కృషివలుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం చంద్రబాబు కష్టజీవి - దార్శనికుడు... నవ్యాంధ్ర ప్రగతి చంద్రబాబుకే సాధ్యం రాత్రిపూట రాజకీయాలు చేసే వాళ్ళను నమ్మొద్దు - అక్కా... బావా...అంటూ రాజకీయాలు చేసే వారిని అసలు నమ్మొద్దు అన్నేరావుపేట లో రూ. 1.57 కోట్లతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు సీతారాంపురంలో 58 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చింతలపూడి ఎత్తిపోతల తో మైలవరం సస్యశ్యామలం రూ. 12.65 కోట్లతో 21 ఎత్తిపోతల పథకాలు 3వ రోజు...

టీడీపీ vs బీజేపీ.. భాజపా ఎంపీలకు అధిష్టానం విప్‌ జారీ...శుక్రవారం తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశం

18:42:00 | 18-Jul-2018
1555    0

  దిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలుచేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేయడానికి నిరసనగా కేంద్రంపై తెదేపా ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరగనుండటంతో  తమ పార్టీ ఎంపీలకు భాజపా అధిష్ఠానం విప్‌ జారీచేసింది. మూడు లైన్ల విప్‌ జారీ చేసింది.  శుక్రవారం తప్పనిసరిగా సభ్యులంతా సభకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. మద్దతివ్వని తెరాస,...

బెంగళూరులో ఎంపీలకు ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి!

10:44:00 | 18-Jul-2018
1555    0

  బెంగళూరు: కర్ణాటకకు చెందిన మంత్రి ఆ రాష్ట్ర ఎంపీలకు ఖరీదైన ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఇది సిగ్గుచేటు అని బీజేపీ విమర్శించింది. అయితే ఈ విషయం తనకు తెలియదని ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పడం గమనార్హం. మంత్రి డీకే శివకుమార్ ఈ ఫోన్లను ఎంపీలకు ఇచ్చారు. పార్లమెంట్ సెషన్‌లో భాగంగా కర్ణాటక తరఫున లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకు సీఎం కుమారస్వామి...

మోదీపై అవిశ్వాసం.. చర్చిద్దామన్న స్పీకర్‌

12:10:00 | 18-Jul-2018
1555    0

  న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు .. లోక్‌సభ వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేస్తున్నారు. వివిధ రాష్ర్టాల్లో గోరక్షణ కోసం జరుగుతున్న దాడులు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సభ్యులు ఆందోళన చేపట్టారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాథిత్య సింథియా కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.  ప్రభుత్వ నిర్లక్ష్య...

< 1 2 3 4 5 6 7 8 9 >