సైనా నెహ్వాల్, పీవీ సింధూలను ఫిక్కీ మహిళా విభాగం గోల్డెన్‌ గర్ల్స్‌ ఆఫ్‌ బాడ్మింటన్‌ పేరుతో ఘనంగా సన్మానం

18:47:00 | 05-May-2018
1555    0

బ్యాడ్మింటన్‌లో భారత సత్తాను ప్రపంచానికి చాటిన సైనా నెహ్వాల్, పీవీ సింధూలను ఫిక్కీ మహిళా విభాగం గోల్డెన్‌ గర్ల్స్‌ ఆఫ్‌ బాడ్మింటన్‌ పేరుతో ఘనంగా సన్మానించింది.

వారిని ఉన్నత స్థానానికి తీసుకురావడానికి కారణమైన పుల్లెల గోపీచంద్‌ను సైతం నిర్వాహకులు సన్మానించారు. ఈసందర్భంగా పుల్లెల మాట్లాడుతూ సైనా, సింధూ ఇద్దరూ వజ్రాల్లాంటి వారని, తన దృష్టిలో ఇద్దరూ ఒక్కటేనని పేర్కొన్నారు.

భవిష్యత్తులో భారత్‌కు బాడ్మింటన్‌లో మరిన్ని పతకాలు వస్తాయని అన్నారు. సింధూ హార్డ్‌ వర్కర్‌ అని, సైనా ఎనర్జీ అమోఘమని గోపీచంద్‌ కితాబిచ్చారు.

జీవితంలో విజయం సాధించిన మహిళలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరముందని అందుకే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పింకీరెడ్డి తెలిపారు.

అనంతరం బాడ్మింటన్‌లో తమ అనుభవాలను సైనా, సింధూ వారితో పంచుకున్నారు. రియో ఒలంపిక్స్‌లో బాడ్మింటన్‌ పతకం వచ్చిందని, రానున్న ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు వస్తాయని వారు మీడియాకు చెప్పారు.

ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో గడపటంతో పాటు సినిమాలు చూస్తానని సింధూ తెలిపారు. సైనా మాట్లాడుతూ తనకు బాలీవుడ్‌ చిత్రాలంటే పిచ్చంటూ ముచ్చటించారు.

Tags :

Releted News

సెప్టెంబర్15న ప్రారంభమవుతున్న ఆసియా కప్... ఇండియా,పాకిస్తాన్ మధ్య పోటీ

10:10:00 | 25-Jul-2018
1555    0

భారత్-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ తేదీ ఖరారు.. చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్తాన్‌ జట్లు ఆసియా కప్‌ వేదికగా మరోసారి అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 15న ప్రారంభమయ్యే టోర్నీ షెడ్యూల్‌ విడుదలైంది. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌పాటు ఓ క్వాలిఫయర్‌ జట్టు.. గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో 18న...

డివిల్లియ‌ర్స్‌కు అనుష్క విషెస్‌!

10:36:00 | 24-May-2018
1555    0

త‌న అసామాన్య బ్యాటింగ్ విన్యాసాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల‌ను అల‌రించిన ద‌క్షిణాఫ్రికా దిగ్గ‌జ ఆట‌గాడు ఏబీ డివిల్లియ‌ర్స్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నానంటూ హ‌ఠాత్తుగా ప్ర‌క‌టించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని ట్విట‌ర్ ద్వారా డివిల్లియ‌ర్స్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి త‌క్ష‌ణ‌మే...

అర్జున్ అవార్డ్‌ గ్రహీత, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ ఆరోపణలు

17:03:00 | 06-May-2018
1555    0

ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నా... స్పోర్ట్స్ అథారిటీ, కోచ్‌లు బహుమానాలను అడ్డుకుంటున్నారని అర్జున్ అవార్డ్‌ గ్రహీత, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ ఆరోపించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించినా ఇప్పటివరకు అందలేదని అన్నారు. చెరుకూరి సత్యనారాయణ తనకు కోచ్ కాదని జ్యోతి సురేఖ అన్నారు. ప్రభుత్వం అందించనున్న నజారానాలో చెరుకూరి వాటాలు తీసుకోబోతున్నారని,...

బంగారు పతకం నెగ్గిన భారతీయ వెయిట్‌లిఫ్టర్‌

16:00:00 | 05-Apr-2018
1555    0

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2018 : వెయిట్‌లిఫ్టింగ్‌ మహిళల 48 కేజీల విభాగంలో బంగారు పతకం నెగ్గిన భారతీయ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను

ఐపిఎల్ తెలుగు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నటుడు ఎన్‌టిఆర్‌

21:52:00 | 03-Apr-2018
1555    0

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) తెలుగు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నటుడు జూనియర్‌ ఎన్‌టిఆర్‌ నియమితులయ్యారు.హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషన్‌ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. మా నాన్న ఎంతో ఇష్టంగా క్రికెట్‌ను చూసేవారు. ఆయన చూడటం దగ్గర నుంచి నేను క్రికెట్‌ పట్ల ఆ ప్రేమను పెంచుకోవడం జరిగింది. నేను నా కొడుకుకి వారసత్వంగా క్రికెట్‌ పట్ల ప్రేమను పెంచుతా. ఒక్క భారతదేశంలోనే ఇంతగా క్రికెట్‌ని...

ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం

22:42:00 | 14-Mar-2018
1555    0

కొలొంబో: నిదహాస్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఐదో టీ-20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ చేసుకుందుకు ఎంచుకుంది. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ 89, రైనా 47, ధవన్ 35 పరుగులు చేశారు. 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు భారత...

బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌ నేడుప్రయోగాలకు ఆస్కారం లేనట్టే!

07:49:00 | 14-Mar-2018
1555    0

వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న టీమిండియా నిదహాస్‌ ట్రోఫీలో ఫైనల్‌పై గురిపెట్టింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిచి ఎలాంటి గణాంకాలతో సంబంధం లేకుండా నేరుగా తుదిపోరుకు దూసుకెళ్లాలని చూస్తోంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో అనూహ్య పరాజయం నేర్పిన పాఠందృష్ట్యా ఈ మ్యాచ్‌లో భారత్‌ ప్రయోగాలు చేసే అవకాశం కనిపించడం లేదు. అదే సమయంలో శ్రీలంకపై 215 పరుగుల భారీ లక్ష్యాన్ని...

భార‌త స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ఖాతాలో చెత్త రికార్డు

15:17:00 | 14-Feb-2018
1555    0

భార‌త స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ఖాతాలో తాజాగా ఓ చెత్త రికార్డు చేరింది. వీరిద్ద‌రూ ర‌నౌట్ల‌లో రికార్డులు న‌మోదు చేశారు. ద‌క్షిణాఫ్రికాతో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఐదో వ‌న్డేలో రోహిత్ కార‌ణంగా కోహ్లీ ర‌నౌట్ అయిన విష‌యం తెలిసిందే. దీంతో వీరిద్ద‌రూ భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక ర‌నౌట్ల‌లో రికార్డుకు చేర‌వయ్యారు. వ‌న్డేల్లో వీరిద్ద‌రూ క‌లిసి ఆడుతున్న‌పుడు...

IPL 2018 series schedule

17:23:00 | 05-Jan-2018
1555    0

      DATE MATCHES 5-April-2018 MI Vs CSK 6-April-2018 RR Vs KKR 7-April-2018 SH Vs RCB 8-April-2018 KXIP Vs DD 8-April-2018 MI Vs RR 9-April-2018 KKR Vs DD 9-April-2018 SH Vs KXIP 10-April-2018 RR Vs RCB 11-April-2018 KXIP Vs KKR 12-April-2018 MI Vs DD 13-April-2018 KKR Vs KXIP 14-April-2018 MI Vs SH 14-April-2018 RR Vs CSK 15-April-2018 KKR Vs SH 15-April-2018 DD Vs KXIP 16-April-2018 MI Vs KKR 16-April-2018 RCB Vs CSK 17-April-2018 DD Vs KKR 17-April-2018 SH Vs KXIP 18-April-2018 RR Vs RCB 19-April-2018 SH Vs DD 20-April-2018 KXIP Vs MI 21-April-2018 KKR Vs RR 22-April-2018 CSK Vs SH 22-April-2018 MI Vs RCB 23-April-2018 RR Vs KXIP 23-April-2018 KKR Vs RCB 24-April-2018 MI Vs KXIP 25-April-2018 RCB Vs SH 26-April-2018 CSK Vs KKR 27-April-2018 RCB Vs RR 28-April-2018 KKR Vs DD 28-April-2018 KXIP Vs SH 29-April-2018 CSK Vs RCB 29-April-2018 RR Vs MI 30-April-2018 KXIP Vs DD 30-April-2018 SH Vs KKR 01-May-2018 CSK Vs RR 01-May-2018 KXIP Vs...

బౌలింగ్ లో రాణించిన ఇండియా,బ్యాటింగ్ లో బొక్కబోర్లా పడ్డ ఇండియా...ముగ్గురు ప్రధాన బ్యాట్సమెన్ ఔట్

17:38:00 | 05-Jan-2018
1555    0

*సఫారీలకు కోహ్లీసేన షాక్‌* *దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌:286 ఆలౌట్‌* *రాణించిన బౌలర్లు* కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో భారత బౌలర్లు రాణించారు. పేసర్లకు స్వర్గధామంగా భావించే పిచ్‌పై పరిస్థితులను సద్వినియోగం చేసుకుని తొలిరోజే సఫారీలకు షాకిచ్చారు. భువనేశ్వర్‌ కుమార్‌ (4/87) విజృంభణకు అశ్విన్‌ (2/21) స్పిన్‌ తోడవడంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి...

సింధు మరో సంచలన విజయం....

14:30:00 | 16-Dec-2017
1555    0

జనం న్యూస్: దుబాయ్: ప్రతిష్టాత్మక దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్‌లో సింధు మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. శనివారం చైనా షట్లర్ చెన్ యూఫీతో జరిగిన సెమీస్‌లో సింధు ఘన విజయం సాధించింది. 59 నిమిషాల పాటు జరిగిన ఈ హోరాహోరి పోరులో సింధు 21-15, 21-18 తేడాతో గెలిచి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. తొలి సెట్ నుంచి ధాటిగా ఆడిన సింధు ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా తొలిసెట్‌ను కైవసం చేసుకుంది. అనంతరం రెండో సెట్‌లో సింధుకి...

టీమిండియాను ఊరిస్తున్న విజయం

14:30:00 | 05-Dec-2017
1555    0

ఢిల్లీ:శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తోంది. భారత్ నిర్దేశించిన 410 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన లంకేయులు 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీతున్నారు. సదీరా సమరవిక్రమా(5),కరుణరత్నే(13), లక్మల్(0)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరి నిరాశపరిచారు. ఈ మూడు వికెట్లలో రెండు జడేజా సాధించగా, మరొక వికెట్ షమీకి దక్కింది. మరొకవైపు వెలుతురు మందగించడంతో నాల్గో రోజు ఆటను...

< 1 2 3 >