ఏపీలో విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలు..

17:00:00 | 29-Apr-2018
1555    0

*రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాసిన 6 లక్షల 17వేల మంది విద్యార్థులు..*

*మొత్తం 94.48 శాతం ఉత్తీర్ణత..*

*బాలికలు 94.56 శాతం,*

*బాలురు 94.41 శాతం..*

*ఫలితాల్లో మొదటి స్థానంలో ప్రకాశం జిల్లా..*

*చివరి స్థానంలో నెల్లూరు జిల్లా..*

విశాఖ: పదోతరగతి ఫలితాలు విడుదల

ఏయూ స్నాతకోత్సవ మందిరంలో ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రి గంటా

తక్కవ సమయంలోనే పదోతరగతి ఫలితాలు విడుదల

రాష్ట్రాన్ని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం

విద్యార్థులకు సాంకేతికతతో కూడిన విద్య అందిస్తున్నాం

పదోతరగతి ఉత్తీర్ణత 94.48 శాతం

బాలుర ఉత్తీర్ణత 94.41 శాతం

బాలికల ఉత్తీర్ణత 94.56 శాతం

పదోతరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి

5340 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత శాతం సాధించాయి

ఫలితాల్లో మొదటి స్థానంలో 97.93 శాతంతో నిలిచిన ప్రకాశం జిల్లా, రెండో స్థానంలో తూర్పుగోదావరి జిల్లా, మూడో స్థానంలో విశాఖ జిల్లా, 80.37 శాతంతో చివరి స్థానంలో నెల్లూరు జిల్లా

జూన్ 11 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు : మంత్రి గంటా

 

Tags :

Releted News

< 1 >