ఆరోగ్యమే మహాబాగ్యం...స్థూలకాయత్వానికి గురయ్యే ముందు బహిర్గతమయ్యే సంకేతాలు

10:56:00 | 06-Mar-2018
1555    0

స్థూలకాయత్వం అనేక వ్యాధులను కలిగించే మార్గంగా చెప్పవచ్చు. దీని వలన మధుమేహం, గుండె వ్యాధులు మరియు ఇతరేతర సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. కానీ,

:zzz: స్థూలకాయత్వానికి గురయ్యే ముందు కొన్ని లక్షణాలు సంకేతాలుగా బహిర్గతం అవుతాయి. వీటి గురించి తెలుసుకోవటం వలన తగిన జాగ్రత్తలను ముందు నుండే పాటించవచ్చు.

:zzz: *నేను లావుగా ఉన్నానా?*

:zzz: స్థూలకాయత్వం పరంగా,  ప్రపంచంలో రెండు రకాల మనస్తత్వాలు గల వ్యక్తులు ఉన్నారు, వారిలో- మొదటగా, వారి స్థూలకాయత్వం కలిగి లేకున్నను, అధిక బరువు ఉన్నానని భాదపడుతుంటారు.

:zzz: మరొకరు స్థూలకాయత్వం కలిగ ఉన్నను,  పట్టించుకోకుండా, అలాగే జీవనం కొనసాగిస్తుంటారు. స్థూలకాయత్వం వలన గుండె వ్యాధులు,

:zzz: మధుమేహం కలిగే అవకాశం ఉంది. స్థూలకాయత్వం కలిగే ముందు కొన్ని సంకేతాలు లేదా గుర్తులు కలుగుతుంటాయి వాటిని గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

:zzz: *మోకాళ్ళ నొప్పులు*

:zzz: సాధారణంగా, స్థూలకాయత్వం కలిగి ఉన్నవారు తప్పకుండా మోకాళ్ళ నొప్పులను కలిగి ఉంటారు. అవును, నిజమే. వారు నడవటానికి కూడా వీలుపడదు.

:zzz: మీ మోకాళ్ళను వంచే సమయంలో లేదా ఎలాంటి సమస్యలు కలిగిన వెంటనే వైద్యుడిని కలవండి.

:zzz: *వెన్నునొప్పి*

:zzz: అవును, నిజమే వెన్నునొప్పి కలగటానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. కానీ, ప్రత్యేక కారణం లేకుండా వెన్నునొప్పి కలిగితే మాత్రం, అది స్థూలకాయత్వానికి సూచికగా చెప్పవచ్చు.

:zzz: ఇలాంటి సమయంలో వీటిని ఇలానే వదిలేయకుండా, వైద్యుడిని కలిసి తగిన జాగ్రత్తలను పాటించండి.

:zzz: *డిప్రెషన్*

:zzz: చాలా మంది రోగులలో స్థూలకాయత్వం, డిప్రెషన్ కు దారి తీస్తుంది. స్థూలకాయత్వం కలిగి ఉన్న వారు మాత్రమె కాకుండా,

:zzz: దాని గురించి ఆలోచించి, అసహానానికి గురై, భాధకు గురై చివరకు ఒంటరి తనాన్ని అలవాటు చేసుకుంటారు. ఈ విధంగా ఆ వ్యక్తి డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది.

:zzz: *గుండెలో మంట*

:zzz: చాలా మంది స్థూలకాయస్తులు ఉదయాన లేదా రాత్రి సమయాల్లో గుండె మంటకు గురవుతున్నారు. మందులను వాడటం వలన గుండె మంట తగ్గుతుంది.

:zzz: ఈ మందులను ఎల్లపుడు వారితోనే ఉంచుకుంటున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యలకు గురైతే మాత్రం వెంటనే వైద్యుడిని కలవండి.

:zzz: *గురకలు*

:zzz: గొంతు భాగంలో ఉండే మృదు కణాలు మరియు మెడ ద్వారా గాలి ప్రయాణించటం వలన గురకలు కలుగుతాయి. స్థూలకాయత్వం వలన 'స్లీప్ఆప్నీయా' కలిగే అవకాశం ఉంది, కారణం-

:zzz: అధిక మొత్తంలో మెడ చుట్టూ కొవ్వు భాగాలు చేరటం వలన అని చెప్పవచ్చు.

:zzz: *చర్మ సమస్యలు*

:zzz: వివిధ కారణాల వలన స్థూలకాయత్వం గురైన వారిలో చర్మ సమస్యకు కూడా కలగవచ్చు. శరీరంలో హార్మోన్ ల మార్పుల వలన,

:zzz: కొవ్వు పదార్థాలు పేరుకుపోవటం వలన మడతలు ఏర్పడటం లేదా స్ట్రెచ్ మార్క్స్ కూడా కలగవచ్చు.

:zzz: *క్రమరహిత రుతుక్రమం*

:zzz: స్థూలకాయత్వం వలన రుతుక్రమంలో మార్పులు లేదా క్రమరహితంగా కలిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. వీటిలో రుతుక్రమం జరగకపోవటం,

:zzz: రుతుక్రమం అరుదుగా జరగటం, అండం విడుదల అవకపోవటం, భారీ లేదా దీర్ఘ కాలం పాటూ రుతుక్రమం కలగటం వంటివి జరగవచ్చు. శరీరంలో అధికంగా

:zzz: కొవ్వు పదార్థాలు ఉండటం వలన హార్మోన్ ల స్థాయిలో మార్పులు కలగటం వలన రుతుక్రమంలో లోపాలు కలుగుతాయి.

:zzz: *అధిక రక్తపీడనం*

:zzz: స్థూలకాయత్వం వలన హైపర్ టెన్షన్ మరియు గుండె సంబంధిత వ్యాధులు కలగవచ్చు. నూతన పరిశోధనల ప్రకారం, స్థూలకాయత్వం వలన 3వ వంతులో,

:zzz: రెండవ వంతు హైపర్ టెన్షన్ కలిగే అవకాశం ఉందని చెప్పవచ్చు.

Tags :

Releted News

గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోననిభయపడిపోతుంటారు

06:12:00 | 02-May-2018
1555    0

గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్‌ కణితులేమోననిభయపడిపోతుంటారు. నిజానికి గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్‌ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్‌తో సంబంధమేమీ లేదు. గర్భసంచిలో గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో (15-45 ఏళ్లలో) ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే...

గుంటూరు నగరంలోని ఆసుపత్రులు, :ఫోన్‌ నంబర్లు

07:00:00 | 10-Mar-2018
1555    0

జీజీహెచ్‌ (ప్రభుత్వ సమగ్ర వైద్యశాల), రైల్వేస్టేషన్‌ ఎదురుగా, గుంటూరు. 0863 - 2220161 * ఎన్నారై జనరల్‌ ఆసుపత్రి, చినకాకాని, మంగళగిరి. ఫోన్‌ : 08645 - 236777 * గుంటూరు ఇ.ఎన్‌.టి. క్లినిక్‌ - (0863) 2324444, 98481 48082 * కీర్తి హాస్పటల్‌ - (0863) 3191555 * అమరావతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌) - (0863)2256699, 2256688 * తులసీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ - (0863) 2323235, 2355559 * క్వాలిటీ హాస్పటల్‌ - (0863) 2264889 * వీణ హాస్పటల్స్‌ - (0863) 2220739 * హరికృష్ణ డయాబెటిక్‌ కేర్‌...

సుఖవ్యాధులు తో జాగ్రత్త...

06:39:00 | 11-Jan-2018
1555    0

హెచ్చరిక ..!ఎయిడ్స్‌ను‌ మించి‌ ప్రమాదకరంగా మారిన ఓ ‘సుఖవ్యాధి’..!ఆందోళనలో ప్రజలు …!   సెగవ్యాధి లేదా గనేరియా ఒక విధమైన అంటు వ్యాధి. ఇది నిసీరియా గొనోరియా అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది ఒక సామాన్యమైన సుఖ వ్యాధి అమెరికాలో దీనిది క్లమీడియా తర్వాత రెండవ స్థానం. సంభోగం లో పాల్గొన్న 2-5 రోజుల్లో దీని లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో...

ఐఎంఏ ప్రొఫెసర్గా ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం

18:30:00 | 25-Nov-2017
1555    0

విజయవాడ: ప్రముఖ సెక్సాలజిస్ట్ గా తెలుగునాట ప్రఖ్యాతి చెందిన డాక్టర్ సమరంకు ఇప్పుడు మరో మైలురాయి అధిగమించారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రొఫెసర్ గా ఆయన ఎంపికయ్యారు. కన్యాకుమారిలో జరిగిన ఐఎంఎ జాతీయ స్థాయి సమావేశం లో డాక్టర్ సమరం ను ఐఎంఏ ప్రొఫెసర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైద్యరంగంలో డాక్టర్ సమరం అసాధారణ సేవలకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. వైద్యరంగంలో ఎన్నో అసాధారణ విజయాలు...

< 1 >