'ఏమంత్రం వేసావే' అంటున్న అర్జున్‌రెడ్డి

14:30:00 | 19-Oct-2017
1555    0

'పెళ్లి చూపులు' చిత్రంతో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న ‘అర్జున్‌రెడ్డి’  తాజగా మరో చిత్రానికి రెఢీ అవుతున్నారు. మరో అందమైన ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్‌ దేవరకొండ. మర్రి శ్రీధర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఏమంత్రం వేసావే' చిత్రంలో ఆయన నటిస్తున్నారు. గోలిసోడా ఫిలింస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.  ఈ ఫస్ట్‌లుక్‌లో విజయ్‌ పడుకుని దీనంగా ఆలోచిస్తున్న ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా అల్లు అరవింద్‌ నిర్మాణంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తున్నారు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘మహానటి’  చిత్రంలోనూ విజయ్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవుడ్‌ సమాచారం.

Tags :

Releted News

రోడ్డు ప్రమాదంలో ASI భూక్యా భాస్కర్ మృతి

14:30:00 | 30-Mar-2018
1555    0

ఖమ్మం: ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రఘునాదపాలేం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ భూక్యా భాస్కర్ 58 (601) దుర్మరణం పాలయ్యారు. రూరల్ మండల్ంలోని ఆరెకోడు లో డబుల్ బెడ్ లబ్దిదారుల ఎంపిక బందోబస్త్ ముగించుకొని రూరల్ ఎస్సై జీపులో క్రాస్ రోడ్ వరకు వచ్చిన ఏఎస్సై భాస్కర్ రోడ్డు పక్కన నిలబడి ఉండగా మూలమలుపులో వేగంగా వచ్చిన సిమెంట్...

శ్రీదేవి అలా అయిపోయిందేంటి?​

14:30:00 | 25-Jan-2018
1555    0

ముంబయి: అలనాటి నటి శ్రీదేవిని చూసి అభిమానులు, మీడియా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే ఆమె మూతి, మొహం ఉబ్బిపోయి ఎప్పుడూ చూడని విధంగా కన్పిస్తున్నారు. దాంతో ఆమె మరోసారి సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇటీవల వసంత పంచమి సందర్భంగా దర్శకుడు అనురాగ్‌ బసు ఇంట్లో సరస్వతి పూజ నిర్వహించారు. ఈ పూజకు పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలతో పాటు శ్రీదేవి కూడా హాజరయ్యారు. అనురాగ్‌ ఇంటి ముందు కారు...

హాస్య నటుడు గుండు హన్మంతరావుకు తెలంగాణ ప్రభుత్వం సాయం

14:30:00 | 08-Jan-2018
1555    0

హైదరాబాద్‌: కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు గుండు హన్మంతరావుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... గుండు హన్మంతరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న  అపోలో...

మేడారం జాతర కు హెలికప్టర్ లో వెళ్ళలనుకుంటున్నరా..... అయితే ఇది మీ కోసమే

14:30:00 | 03-Jan-2018
1555    0

​ఢిల్లీ: ఈనెల 21వతేదీనుంచి ప్రారంభమయ్యే మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి జాతరకు ఆహ్వానించామన్నారు. అలాగే జాతీయ పండుగగా ప్రకటించాలని కోరామని మంత్రి తెలిపారు. కాగా... జాతరకు ప్రభుత్వం నుంచి రూ. 80...

రాజాకు గ్రేట్‌ కలెక్షన్లు!

14:30:00 | 19-Oct-2017
1555    0

 రవితేజ తాజా సినిమా ‘రాజా ది గ్రేట్‌’  ప్రేక్షకులను అలరిస్తోంది. దీపావళి కానుకగా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతుంది. మొదటి రోజు రూ. 10 కోట్లు వసూలు చేసినట్టు ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వెల్లడించింది. అయితే ఓపెనింగ్‌ డే కలెక్షన్ రూ. 15 కోట్ల వరకు ఉండే అవకాశముందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండో రోజు దీపావళి సెలవు కావడంతో వసూళ్లు మరింత పెరిగే...

ఆ హీరోయిన్‌కు అదృష్టం పట్టుకుంది..

14:30:00 | 19-Oct-2017
1555    0

హీరోయిన్‌ మెహ్రీన్‌ కౌర్‌కు అదృష్టం పట్టుకుంది. ఆమె నటించిన సినిమాలు వరుసగా హ్యీట్రిక్‌ విజయం సాధించాయి. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’  సినిమాతో టాలీవుడ్లో ఆరంగ్రేటం చేసింది. ఆ సినిమా విజయం సాధించినప్పటికీ అవకాశాలు రాలేదు. దాదాపుగా ఒక ఏడాది పాటు అవకాశం ఎదురు చూసింది మెహ్రీన్‌. నిధానమే ప్రధానం అన్నది మెహ్రీన్‌కు సెట్‌ అవుతుందేమో. ఈ ఏడాది ఆమె వరుసగా రెండు సినిమాలు చేసింది. కొద్ది రోజుల క్రితం...

వెరైటీగా విషెస్‌ తెలిపిన వర్మ

14:30:00 | 19-Oct-2017
1555    0

సినిమా: వెరైటీ కామెంట్‌లతో నిత్యం వార్తల్లో ఉంటున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో దీపావళి శుబాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా వచ్చే ఏడాది రానున్న దీపావళికి శుబాకాంక్షలు అంటూ సోషల్‌ మీడియా ద్వారా విష్‌ చేశారు. ‘ఈ దీపావళి సంగతి సరే కాని వచ్చే దీపావళిలో మాత్రం ఎన్టీఆర్‌ గారి ఆత్మ అంటించే చాలా చాలా లక్ష్మి బాంబులు పేలబోతున్నాయి’  అంటూ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌...

నాని కోసం చిత్రలహరి టైటిల్‌?

14:30:00 | 19-Oct-2017
1555    0

సినిమా : టాలీవుడ్‌లో నాని వేగాన్ని అందుకునే స్టార్ మరెవరూ కనిపించటంలేదు. వరుసగా సినిమాలు.. వాటి సక్సెస్‌లతో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నాడు. ఇప్పటికే ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం షూటింగ్‌లో పాల్గొంటున్న నాని.. హను రాఘవపూడితో ఓ చిత్రం కమిట్‌ కాగా, విక్రమ్‌ కుమార్‌ కథను దాదాపు ఓకే చేసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ని సైతం నేచురల్ స్టార్ ఓకే చెప్పినట్లు సమాచారం. నేను...

< 1 >