THAJAVARTHALU

యువతరం గుండెల్లో నిలిచిన గొప్ప నేత

19:50:00 | 16-Aug-2018
1555    0

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సుస్థిర ప్రభుత్వాన్ని అందించారని.. గొప్ప సంస్కర్త అన్నారు. నిజమైన భారతీయుడని తెలిపారు. వ్యక్తిత్వం, ప్రసంగం, బాధ్యత, స్నేహం.. అన్నీ కలగలిసిన గొప్ప నేత అన్నారు వెంకయ్య. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థి దశ నుంచి ఆయన్ను అభిమానించేవాడినని.. ఆయన్ను 'తరుణ హృదయ సామ్రాట్' అని పిలుచుకునే...

Rajyasabha డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌.

17:22:00 | 09-Aug-2018
1555    0

న్యూఢిల్లీ: ఎంతో రసవత్తరంగా జరిగిన rajyasabha  ఉపసభాపతి ఎన్నికలో ఎన్డీయేనే విజయం సాధించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగిన జేడీయూ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ rajyasabha  డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల అభ్యర్ధిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్ ఓటమి పాలయ్యారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మొత్తం 230 మంది సభ్యులు ఓటు వేశారు. అందులో ఎన్డీయే కూటమి అభ్యర్థి హరివంశ్‌కు 125 ఓట్లు రాగా.. విపక్షాల అభ్యర్థి బీకే...

కరుణానిధి అంత్యక్రియలు... 3 గంటలకు ప్రారంభం కానున్న అంతిమయాత్ర

11:19:00 | 08-Aug-2018
1555    0

కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్ లో  సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు     3 గంటలకు ప్రారంభం కానున్న అంతిమయాత్ర, శరవేగంగా సాగుతున్న ఏర్పాట్లు   ఈ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్ లోని అన్నాదురై స్మారకానికి పక్కనే జరిపేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మధ్యాహ్నం మూడు గంటల తరువాత రాజాజీ హాల్ నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని డీఎంకే వర్గాలు వెల్లడించాయి.   రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్ ఒకటిన్నర...

Nava bharath ఆవిష్కరణకు యువత బాటలు పరుస్తోందని prime minister narendra modi ప్రశంస

16:00:00 | 29-Jul-2018
1555    0

nava bharath ఆవిష్కరణకు యువత బాటలు పరుస్తోందని prime minister narendra modi ప్రశంసించారు. విద్యార్ధులు, యువతరం విద్యా సముపార్జనకు, కెరీర్‌ మెరుగుపరుచుకునేందుకు సన్నద్ధమయ్యే తరుణమిదని మన్‌ కీ బాత్‌ రేడియో కార్యక్రమంలోprime minister narendra modi   పేర్కొన్నారు. యూపీలోని రాయ్‌బరేలికి చెందిన ఇద్దరు యువ ఐఐటీ ప్రొఫెషనల్స్‌ తమ నైపుణ్యాలను ఉపయోగించి ‘స్మార్ట్‌ గావ్‌’ యాప్‌ రూపొందించడాన్ని ప్రస్తావించిన prime minister modi వారిని అభినందించారు. భారత్‌ మూలాల్లోనే వినూత్న...

Casting couch పై పోరాటంతో వార్తల్లో నిలిచిన srireddy, chennai పోలీసు కమిషనర్‌లో ఫిర్యాదు

18:05:00 | 29-Jul-2018
1555    0

casting couch పై పోరాటంతో వార్తల్లో నిలిచిన srireddy అన్నంత పని చేసేశారు. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన కోలీవుడ్‌ నటుడు, ప్రముఖ దర్శక నిర్మాత వారాహిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఫోన్‌ చేసిన తనను బెదిరించారంటూ chennai  పోలీసు కమిషనర్‌లో శుక్రవారం ఓ ఫిర్యాదు లేఖను ఆమె అందజేశారు. అయితే గత 24వ తేదీన నటుడు, దర్శక, నిర్మాత వారాహి.. మీడియాలో సమావేశంలో వ్యభిచారిగా చిత్రీకరిస్తూ నా గురించి తప్పుగా మాట్లాడారు. నాకు ఫోన్‌ చేసి బెదిరించారు. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి...

పాకిస్తాన్‌ పార్లమెంట్, రాష్ర్టాల అసెంబ్లీలకు ఇవాళ ఎన్నికలు

14:19:00 | 25-Jul-2018
1555    0

పాక్ పార్లమెంట్ ఎన్నికలు నేడే పాకిస్తాన్‌ పార్లమెంట్, రాష్ర్టాల అసెంబ్లీలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. 272 స్థానాలకుగాను మొత్తం 3,459 మంది అభ్యర్థులు పార్లమెంట్‌ బరిలో ఉన్నారు. ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు జరుగుతున్న 577 జనరల్ స్థానాల్లో 8,396 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 10 కోట్ల 60 లక్షల మంది ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 85 వేల పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరగుతాయి. ఉదయం 8 గంటల...

పార్లమెంటు ఆవరణలో అన్నమయ్య వేషంలో ఎంపీ శివప్రసాద్

16:23:00 | 23-Jul-2018
1555    0

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీల సోమవారం నిరసన చేపట్టారు. విభజన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్‌ చేశారు. ఎంపీ శివప్రసాద్ తనదైన శైలిలో నిరసన తెలిపారు అన్నమయ్య వేషధారణలో వచ్చిన ఎంపీ తిరుమలేశుని సాక్షిగా ఇచ్చిన హామీలను మోదీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.   ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై పార్లమెంటు సమావేశాల సందర్భంగా వెరైటీగా నిరసన వ్యక్తం చేసే టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఈరోజు కూడా తనదైన శైలిలో...

Breaking news...చెన్నైలో కూలిన 4అంతస్తుల బిల్డింగ్

22:20:00 | 21-Jul-2018
1555    0

చెన్నై తరమణి ఎంజీఆర్ రోడ్డులో కూలిన నాలుగు అంతస్తుల నిర్మాణ భవనం భవనంలో చిక్కుకున్న 50 మంది కార్మికులు 17 మందిని రక్షించిన అగ్నమాపక సిబ్బంది ఏడుగురు పరిస్థితి విషమం శిధిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన సహాయక బృందాలు

లోకసభలో భరత్ అనే నేను సినిమా కధ వినిపించిన నాయకుడు

12:11:00 | 20-Jul-2018
1555    0

అవిశ్వాసంపై గల్లా స్పీచ్‌ హైలైట్స్ ఇవే.. ఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవిశ్వాసానికి మద్దతిచ్చిన పార్టీలకు మొదట ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్‌ చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైన రోజు అని చెప్పారు. ఎన్డీఏ నుంచి బయటికి రాగానే మాపై కక్ష గట్టారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం విస్మరించిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రాపై కేంద్రం పక్షపాత ధోరణితో...

సిఐడి చీఫ్‌గా అమిత్‌గార్గ్‌ నియామకం

08:35:00 | 20-Jul-2018
1555    0

సిఐడి చీఫ్‌గా అమిత్‌గార్గ్‌   సిఐడి విభాగానికి కొత్త చీఫ్‌గా సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి అమిత్‌గార్గ్‌ నియమితులయ్యారు. ఇంతవరకు సిఐడి చీఫ్‌గా ఉన్న ద్వారకాతిరుమలరావు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీ కావడంతో, ఆయన స్థానంలో అమిత్‌గార్గ్‌ నియమిలయ్యారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా అదనపు డిజి ద్వారకా తిరుమలరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాధారణ నేరాలతో పాటు...

రాశిఫలాలు...తేదీ : 20.07.2018

06:00:00 | 20-Jul-2018
1555    0

*_ఓం శ్రీగురుభ్యోనమః_*🙏 *_శుభమస్తు_*👌 *_రాశిఫలాలు_* *_తేదీ : 20.07.2018_* 🐐 *_మేషం_* ఈరోజు మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక విషయంలో సంతోషాన్ని పొందుతారు. గిట్టనివారితో జాగ్రత్త. *_శ్రీవెంకటేశ్వరస్వామి ఆరాధన‌ శుభప్రదం._* 🐐🐐🐐🐐🐐🐐🐐 🐂 *_వృషభం_* మనోబలంతో పనులను పూర్తి చేస్తారు. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ప్రయాణాలు చేయకండి....

తేదీ...20, జూలై 2018...అమృత ఘడియలు

06:00:00 | 20-Jul-2018
1555    0

*_ఓం శ్రీగురుభ్యోనమః_*🙏 *_శుభమస్తు_*👌     *_తేది_* :  _20, జూలై 2018_ *_సంవత్సరం_* : _విళంబినామ సంవత్సరం_ *_ఆయనము_* : _దక్షిణాయనము_ *_మాసం_* : _ఆషాఢ మాసం_ *_ఋతువు_* : _గ్రీష్మ ఋతువు_ *_కాలము_* : _వర్షా కాలం_ *_వారము_* : _భృగు వాసరె_ *_పక్షం_* : _శుక్ల పక్షం_ *_తిథి_* : _అష్టమి_ _(నిన్న మధ్యాహ్నం  01 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు  మధ్యాహ్నం  01 గం॥ 23 ని॥ వరకు)_ *_నక్షత్రం_* : _చిత్ర_ _(నిన్న ఉదయం 07గం॥ 55 ని॥ నుంచి ఈరోజు  ఉదయం 08 గం॥ 10 ని॥ వరకు)_ *_యోగము_* : _సిధ్ధ_ *_కరణం_* : _బవ_ *_వర్జ్యం_* : _(ఈరోజు  మధ్యాహ్నం  02 గం...

< 1 2 3 4 5 6 7 8 9 >