Technology

గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూను భారత్‌లో అమలు పరిచేందుకు నిరాకరించిన కేంద్రం

09:00:00 | 28-Mar-2018
1555    0

పర్యాటక ప్రదేశాలను, ప్రముఖ నగరాలను ప్రత్యక్షంగా 360 డిగ్రీల కోణంలో చూసే వెసులుబాటును ‘గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ’ కల్పిస్తుంది. అయిగే ఈ గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూను భారత్‌లో అమలు పరిచే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ విషయాన్ని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. గూగుల్‌ స్ట్రీట్‌వ్యూ కోసం ప్రభుత్వ అనుమతి కోరుతూ ఆ సంస్థ జులై 2015లో ప్రతిపాదన చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం తెలిపారు. అయితే ఈ...

వాట్సాప్‌లో ఇకపై స్పాం మెసేజ్‌లను పంపడం కుదరదు

16:32:00 | 01-Mar-2018
1555    0

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తూ వస్తున్నది. అందులో భాగంగానే ఈ మధ్యే పేమెంట్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తేగా త్వరలో మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. వాట్సాప్‌లో ఫార్వార్డెడ్ మెసేజ్ పేరిట రానున్న ఈ ఫీచర్ వల్ల ఇకపై అందులో యూజర్లు స్పాం మెసేజ్‌లను పంపడం కుదరదు. ఏదైనా ఒక మెసేజ్ కనీసం 25 సార్లకు పైగా ఫార్వార్డ్ అయితే దాన్ని వాట్సాప్ ఫార్వార్డెడ్ మెసేజ్‌గా...

చందమామపై తొలి 4జీ నెట్‌వర్క్...

17:15:00 | 01-Mar-2018
1555    0

బెర్లిన్:కంప్యూటర్ యుగంలో టెక్నాలజీని ఎన్నో ప్రాంతాల్లో... ఎన్నో రకాలుగా వినియోగిస్తున్నాం. ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థలో ప్రతిఏడాది కొత్త తరం టెక్నాలజీని అందిపుచ్చుకొని జెట్ వేగంతో దూసుకెళ్తున్నాం. ప్రతి దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు మారుమూల గ్రామాలకు టెలికాం సంస్థలు 4జీ సేవలు అందిస్తున్నాయి. ఐతే ఇప్పుడు శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు జాబిల్లిపై 4జీ నెట్‌వర్క్‌ను సిద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రుని...

వాట్సాప్‌లో వస్తున్న మరో అదిరిపోయే ఫీచర్..!

10:19:00 | 15-Feb-2018
1555    0

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ తన యూజర్లకు త్వరలో మరో అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఇకపై వాట్సాప్‌లో యూజర్లు తాము పంపుకున్న ఫొటోలు, టెక్ట్స్ సందేశాలు, వీడియోలు తదితర డేటా మొత్తాన్ని కలిపి ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ఫేస్‌బుక్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలో దీన్ని వాట్సాప్‌లోనూ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ కొత్త ఫీచర్ మే 25వ తేదీ లోపు యూజర్లకు లభిస్తుందని...

చైనా సాంకేతికత కొత్త పుంతలు తొక్కిస్తోంది

09:16:00 | 08-Feb-2018
1555    0

దేశంలో నేరాలను తగ్గించడానికి చైనా సాంకేతికతను కొత్త పుంతలు తొక్కిస్తోంది*. సన్‌గ్లాసెస్‌తో నేరస్తులను గుర్తించేలా ఆశ్చర్యం కలిగించే వ్యవస్థను అభివృద్ధి చేసింది. అనుమానితుల ముఖ కవళికలను సన్‌గ్లాసెస్‌తో గుర్తించి వారి పూర్తి వివరాలను తెలుసుకునేలా సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిందితులను గుర్తిస్తుంది ఇలా.. సన్‌గ్లాసెస్‌కు ఉన్న కెమెరా.. స్మార్ట్‌ ఫోన్‌ లాంటి పరికరానికి అనుసంధానమై ఉంటుంది. పోలీసులు కెమెరా...

వాట్సాప్ బిజినెస్ యాప్

15:10:00 | 20-Jan-2018
1555    0

  ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు చెందిన బిజినెస్ ఎడిషన్ యాప్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. గతేడాది ఈ యాప్ విడుదల గురించి వాట్సాప్ ప్రకటన చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ప్రస్తుతం వాట్సాప్ బిజినెస్ యాప్ విడుద‌లై యూజర్లకు లభిస్తున్నది. వ్యాపారులు తమ కస్టమర్లకు సులభంగా దగ్గరయ్యేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తమ ఉత్పత్తుల అమ్మకం దగ్గర నుంచి...

రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ

18:54:00 | 18-Jan-2018
1555    0

  ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధునికత పెరుగుతున్నా కొద్దీ సాంకేతికత రోజురోజుకూ విస్తరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో అయితే దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ఇక వాట్సాప్‌ విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పుగా ఏదైనా మెసేజ్‌ పోస్ట్‌ చేస్తే దాన్ని వెంటనే తొలగించేలా గతేడాది అక్టోబర్‌లో 'డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌' అనే ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ ఆఫ్షన్‌ కేవలం కొంత సమయం వరకే పరిమితంగా ఉంటుంది. ఏడు...

వాట్సాప్ కొత్త కొత్త ఫ్యూచర్లు

11:41:00 | 16-Jan-2018
1555    0

  కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్, మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వాట్సాప్ గ్రూప్‎కి అడ్మిన్‎గా ఉండే వ్యక్తిని గ్రూప్ నుండి తొలగించకుండానే నేరుగా అడ్మిన్ భాద్యతలు మాత్రమే తొలగించేలా ఓ కొత్త ఫీచర్ వాట్సాప్‌ టెస్ట్‌ చేస్తుంది. దీనికోసం 'డిస్మిస్ యాజ్‌ అడ్మిన్‌ ' అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్‌ చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఒక వాట్సాప్‌ గ్రూప్‌లో ఎంతమందైనా...

వాట్సాప్ కొత్త కొత్త ఫ్యూచర్లు

11:41:00 | 16-Jan-2018
1555    0

  కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్, మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వాట్సాప్ గ్రూప్‎కి అడ్మిన్‎గా ఉండే వ్యక్తిని గ్రూప్ నుండి తొలగించకుండానే నేరుగా అడ్మిన్ భాద్యతలు మాత్రమే తొలగించేలా ఓ కొత్త ఫీచర్ వాట్సాప్‌ టెస్ట్‌ చేస్తుంది. దీనికోసం 'డిస్మిస్ యాజ్‌ అడ్మిన్‌ ' అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్‌ చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఒక వాట్సాప్‌ గ్రూప్‌లో ఎంతమందైనా...

విజయవంతమయిన పీఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం... టెక్నాలజీలో భారత్ ముందంజ

09:40:00 | 12-Jan-2018
1555    0

శ్రీహరి కోట : నేడు నింగిలోని 100వ ఉపగ్రహం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) సీ-40 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం తెల్లవారుజామున 5.29 గంటలకు భారత శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్‌ను కూడా...

వాట్సాప్ కొత్త ఫ్యూచర్లు

12:53:00 | 11-Jan-2018
1555    0

వాట్సాప్‌లో ఇప్పుడు అది సాధ్యమే! టెక్నాలజీ.... ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకూ వాట్సాప్‌లో వాయిస్‌ కాల్‌ మాట్లాడుతున్న వారు వీడియో కాల్‌కు మారే సదుపాయం లేదు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే మాట్లాడుతున్న కాల్‌ కట్‌ చేసి, మళ్లీ వీడియోకాల్‌ చేయాల్సి...

2019 నాటికి ఐ. టి.రంగంలో లక్షా, ఎలెక్ట్రానిక్ విభాగం లో 2 లక్ష ల ఉద్యోగాలు . మంత్రి. నారా లోకేష్.

16:30:00 | 23-Nov-2017
1555    0

2019 నాటికి ఐ. టి.రంగంలో లక్షా, ఎలెక్ట్రానిక్ విభాగం లో 2 లక్ష ల ఉద్యోగాలు యువతీ యువకులకు అందిస్తాం.. మంత్రి. నారా లోకేష్. విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో పెద్ద ఎత్తున ఐ. టి. రంగాన్ని ప్రోత్సహిస్తూన్నాం. మంత్రి .. నారా లోకేష్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంద్రప్రదేశ్ కు వచ్చిన ఐ. టి. కంపెనీ లకు 50 శాతం రెంటల్ గ్యారంటీ పాలసీ తీసుకు వచ్చాం.. నారా లోకేష్

< 1 2 >