Technology

వాట్సాప్‌లో వస్తున్న మరో అద్భుతమైన ఫీచర్..!

10:59:00 | 17-Jul-2018
1555    0

  ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ రాబోతున్నది. సస్పిషియస్ లింక్ డిటెక్షన్ పేరిట వస్తున్న ఆ ఫీచర్ సహాయంతో వాట్సాప్ వినియోగదారులు తమకు వచ్చే మెసేజ్‌లలో ఉండే లింక్‌లు అసలువేనా, నకిలీవా, వాటిని ఓపెన్ చేయడం ప్రమాదకరమా, కాదా అనే వివరాలు తెలుసుకోవచ్చు.  సదరు లింక్‌లు నిజంగా ప్రమాదకరమైనవే అయితే అవి ఉన్న ఆ మెసేజ్‌లపై వాట్సాప్ అలర్ట్ ఐకాన్‌ను చూపిస్తుంది. దీంతో వాట్సాప్ యూజర్లు సదరు మెసేజ్‌లో ఉన్న...

తొలిసారి ‘క్రిప్టోజాకింగ్‌’ దాడి

08:56:00 | 12-May-2018
1555    0

భారతదేశంలో గత నెలలో తొలిసారి ‘క్రిప్టోజాకింగ్‌’ దాడి జరిగింది. ఆదిత్యా బిర్లా గ్రూప్‌ లక్ష్యంగా ఈ దాడి జరగడం గమనార్హం. ఆ గ్రూప్‌నకు చెందిన వివిధ సంస్థల్లోని 2వేలకు పైగా కంప్యూటర్లను హ్యాకర్లు లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన బిట్‌ కాయిన్‌ తరహా క్రిప్టో కరెన్సీని మైనింగ్‌ చేసేందుకే హ్యాకర్లు ఇలా చేశారు. సైబర్‌ వార్‌ఫేర్‌లో ‘క్రిప్టో జాకింగ్‌’ ఓ కొత్తతరం దాడి. కంప్యూటర్లను హ్యాక్‌ చేసిన...

మెసేజింగ్‌ అప్లికేషన్‌ వాట్సాప్‌లో మరికొన్ని అప్‌డేట్స్‌‌

07:20:00 | 12-May-2018
1555    0

ప్రముఖ మెసేజింగ్‌ అప్లికేషన్‌ వాట్సాప్‌లో మరికొన్ని అప్‌డేట్స్‌‌ అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్‌ గ్రూప్‌ సెట్టింగ్స్‌లో పలు మార్పులను చేసింది. దీని ప్రకారం గ్రూప్‌ అడ్మిన్‌.. గ్రూప్‌ వివరాలను ఏ సభ్యుడు ఎడిట్‌ చేయవచ్చో అతనికి మాత్రమే అనుమతినిస్తూ సెట్టింగ్స్‌లో మార్పులు చేయొచ్చు. అంతేకాదు ‘రిస్ట్రిక్టడ్‌ గ్రూప్‌’ ఫీచర్‌ను సైతం ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.18.142లో త్వరలో అందించనుందట. దీంతో గ్రూప్‌ ఐకాన్‌తో పాటు.....

IPhoneలో డీఫాల్ట్గా పొందుపరచబడి ఉండే text పరిమాణం కొంతమంది యూజర్లకు ఇబ్బందికరం

09:09:00 | 06-May-2018
1555    0

Apple iPhone అంటే చాలామందికి ఎక్కడ లేనంత మోజు. ముచ్చట పడి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. అంతా బానే ఉంది కానీ తాజాగా నిర్వహించబడిన ఓ సర్వే ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. IPhoneలో డీఫాల్ట్గా పొందుపరచబడి ఉండే text పరిమాణం కొంతమంది యూజర్లకు ఇబ్బందికరంగా అనిపిస్తోందట. మొత్తం ఐఫోన్ యూజర్లలో 20 శాతం మంది iPhoneలో డిఫాల్ట్ గా ఉండే అక్షరాల పరిమాణం తమ కళ్ల ఇబ్బందికరంగా అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ ఇబ్బంది తట్టుకోలేక settingsలోకి వెళ్లి ఫాంట్ పరిమాణాన్ని...

ఫేస్‌బుక్‌ కొత్త టూల్‌ను తీసుకురాబోతోంది.

10:22:00 | 03-May-2018
1555    0

యూజర్ల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగంపై పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకున్న ఫేస్‌బుక్‌ కొత్త టూల్‌ను తీసుకురాబోతోంది. వినియోగదారుడు గతంలో సందర్శించిన వెబ్‌సైట్‌లలోని వివరాలు ఇతరులెవరూ పొందకుండా ‘క్లియర్‌ హిస్టరీ’ సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన వార్షిక డెవలపర్ల సదస్సులో ఈ విషయాన్ని కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకులు మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వెల్లడించారు. తాజా ఫీచర్‌ ద్వారా...

ఏపీ ఈసెట్‌ పరీక్ష ఈ నెల 3వ తేదీన

09:32:00 | 02-May-2018
1555    0

పాలిటెక్నిక్‌ కోర్సు అనంతరం ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్‌ పరీక్ష ఈ నెల 3వ తేదీన నిర్వహిస్తుట్లు ఈసెట్‌ చైర్మన్‌, జేఎన్‌టీయూ(అనంతపురం) వీసీ ప్రొఫెసర్‌ శ్రీనివా్‌సకుమార్‌ ప్రకటించారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 135 కేంద్రాల్లో 35,024 మంది పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష ఉంటుంది. విద్యార్థులు ఒక గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. చేతులకు గోరింటాకు, టాటూస్‌...

ట్వీట్లు ప్రత్యేకంగా కనిపించేలా హోమ్‌ ఫీడ్‌

07:00:00 | 30-Apr-2018
1555    0

ట్విటర్‌ ఓపెన్‌ చేస్తే వందలకొద్ది ట్వీట్లు వచ్చిపడుతుంటాయి. వాటిలో స్నేహితులవి తక్కువగా, మీరు ఫాలో అవుతున్న వార్తల వెబ్‌సైట్ల ట్వీట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో కాస్త ఇబ్బందే. మీ స్నేహితుడు ట్వీట్‌ చేసిన వార్త లింక్‌ వాటిలో కలసిపోయి ఏ దిగువకో వెళ్లిపోతుంది. దీన్ని తొలగించడానికి ట్విటర్‌ ఓ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. మీ స్నేహితుల లింక్‌ ట్వీట్లు ప్రత్యేకంగా కనిపించేలా హోమ్‌ ఫీడ్‌ను మార్పులు చేసింది. మీ స్నేహితులు (మీరు ఫాలో...

నెల్లూరు విద్యార్థులు ప్రయోగాత్మకంగా రూపొందించిన మినీ విమాన నమూనా

10:21:00 | 30-Apr-2018
1555    0

తమిళనాడులోని హిందుస్థాన్ యూనివర్సిటీ కళాశాలలో చదువుతున్న నెల్లూరు విద్యార్థులు ప్రయోగాత్మకంగా రూపొందించిన మినీ విమాన నమూనాను పరిశీలిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు..  పొలాల్లో పురుగుమందుల పిచికారీ నిమిత్తం విద్యార్థులు రూపొందిస్తున్న ఈ విమాన తయారీ ప్రాజెక్ట్ కి సంపూర్ణ సహకారం అందిస్తానని భరోసా ఇచ్చిన మంత్రి సోమిరెడ్డి గారు

The technology giant Google is the newest of the Gmail features...టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ జీమెయిల్‌లో కొత్తగా 14 ఫ్యుచర్లు

08:00:00 | 25-Apr-2018
1555    0

టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ జీమెయిల్‌లో కొత్తగా 14 ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల సమాచారానికి మరింత భద్రత కల్పించడంతో పాటు గోప్యతను పెంపొందించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్‌ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు దశలవారీగా ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. 1. డౌన్‌లోడ్, ప్రింట్‌ చేయకుండా బ్లాక్‌ వ్యాపార సంస్థల గోప్యతను పరిరక్షించేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాము పంపిన ఈ–మెయిల్‌ను అవతలివారు...

Deleted files in Wattsapp can now be recovered ..!

14:30:00 | 16-Apr-2018
1555    0

The popular Instant Messaging App Watsap comes with another add-on feature for its users. WhatsApp will now be able to retrieve files, videos, jiff images, documents, and any other files. This means that the user will no longer be able to re-enter any file that he has deleted. However, this feature is currently only available to users using the Android WATASOP beta version. This feature is available for all users soon.   ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ను అందుబాటులోకి తేనుంది. ఇకపై వాట్సాప్లో యూజర్లు డిలీట్ చేసే ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్లు, డాక్యుమెంట్లు తదితర ఫైల్స్ ఏవైనా సరే...

Whatsapp లో వచ్చిన చేంజ్ నంబర్' కొత్త ఫీచర్....

17:00:00 | 02-Apr-2018
1555    0

జనాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ వాట్స్ యాప్ 'చేంజ్ నంబర్' అనే  కొత్త ఫీచర్ ని  జోడించింది , ఇది మీ డేటాని ఎటువంటి  అవాంతరతము  లేకుండా బదిలీ చేయడానికి మీకు సహాయపడుతుంది. ప్రస్తుతం 2.18.97 Android బీటా వెర్షన్ లో గూగుల్ ప్లే స్టోర్ లో  అందుబాటులో ఉంది, ఈ ఫీచర్ తరువాత Apple స్టోర్ మరియు విండోస్ ఆధారిత మొబైల్ కి  అందుబాటులో ఉంటుంది. దీని కోసం, వినియోగదారు Whatsapp సెట్టింగులకు వెళ్లి అకౌంట్ ఆప్షన్ లో చేంజ్ నెంబర్ ఆప్షన్ ను ఎంచుకోండి. పాత మరియు కొత్త...

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్దం

09:00:00 | 28-Mar-2018
1555    0

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట షార్‌ నుంచి గురువారం (రేపు) సాయంత్రం 4.56 గంటలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌08 రాకెట్‌ ద్వారా జీశాట్‌-6ఏ ఉపగ్రహ ప్రయోగం చేయనుంది. జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి రోడ్డు మార్గాన అత్యంత భారీ భద్రత నడుమ ప్రత్యేక వాహంలో తీసుకొచ్చారు. 2,140 కిలోల బరువు గల జీశాట్-6ఏ ఉపగ్రహం సమాచార రంగానికి చెందినది. దేశంలో కమ్యూనికేషన్ రంగాన్ని మరింత బలోపేతం...

< 1 2 >