Schools

ఏపీలో విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలు..

17:00:00 | 29-Apr-2018
1555    0

*రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాసిన 6 లక్షల 17వేల మంది విద్యార్థులు..* *మొత్తం 94.48 శాతం ఉత్తీర్ణత..* *బాలికలు 94.56 శాతం,* *బాలురు 94.41 శాతం..* *ఫలితాల్లో మొదటి స్థానంలో ప్రకాశం జిల్లా..* *చివరి స్థానంలో నెల్లూరు జిల్లా..* విశాఖ: పదోతరగతి ఫలితాలు విడుదల ఏయూ స్నాతకోత్సవ మందిరంలో ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రి గంటా తక్కవ సమయంలోనే పదోతరగతి ఫలితాలు విడుదల రాష్ట్రాన్ని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం విద్యార్థులకు సాంకేతికతతో...

< 1 >