Politics

కాంగ్రెస్స్ లో నిరుచ్చాహం...నిరాశలో కాంగ్రెస్స్ కార్యకర్తలు

12:11:00 | 15-May-2018
1555    0

మరో రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లో నుంచి జారిపోయింది. కాంగ్రెస్ ముక్త్ భారత్‌కు పిలుపునిచ్చిన బీజేపీ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. దేశమంతా ఆసక్తిగా చూసిన కర్ణాటకలో మరోసారి కమలం వికసించింది. హంగ్ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తలకిందులు చేస్తూ బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. 2014లో కాంగ్రెస్ ఎన్నికల సారథిగా మొదలైన రాహుల్ గాంధీ పరాజయాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత రాహుల్ మరో కీలక రాష్ర్టాన్ని...

23వ రాష్ట్రంలో బీజేపీ జెండా

12:08:00 | 15-May-2018
1555    0

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కర్ణాటక ఫలితాలపై స్పందించారు. తన మంచి మిత్రుడు సుబ్రహ్మణ్యస్వామి ఈ నెల 18న సీఎం అవుతారని ఆశిస్తున్నానంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. లింగాయత్ లను విభజించాలని సిద్ధరామయ్య చూసినప్పుడే తాను ఆ పార్టీ ఆత్మహత్యకు పాల్పడుతుందని చెప్పినట్టు గుర్తు చేశారు. కర్ణాటకలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తుందన్న తన ముందస్తు అంచనాలు నిజమవుతున్నాయన్నారు. ఇక కర్ణాటకలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కాషాయ...

కర్ణాటకలో బీజేపీ అధికారం

10:45:00 | 15-May-2018
1555    0

పదేళ్ల క్రితం కర్ణాటకలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత, యడ్యూరప్ప సీఎంగా ఉన్న వేళ, ఆయనపై పడ్డ అవినీతి మరకలను కన్నడిగులు తమ ఓట్లతో తుడిచేశారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా రాష్ట్రమంతా పర్యటించి, ఓటర్లకు దగ్గర కావడంలో విజయం సాధించిన యడ్యూరప్ప, ఎల్లుండి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఇక అక్రమంగా గనులను తవ్వి ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం తెచ్చాడన్న అభియోగాలపై నెలల తరబడి జైలులో ఉన్న గాలి...

వెంకటాపురం వద్ద 2 వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన శ్రీ వైయస్ జగన్..

18:46:00 | 14-May-2018
1555    0

2 వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన శ్రీ వైయస్ జగన్.. పశ్చిమ గోదావరి జిల్లా : శ్రీ వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో మరో మైలురాయి.. ఏలూరు మండలం వెంకటాపురం వద్ద 2 వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన శ్రీ వైయస్ జగన్.. 2 వేల కి.మీ పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్ ఆవిష్కరించిన శ్రీ వైయస్ జగన్.. కాసేపట్లో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ లో బహిరంగ సభ..2000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తిచేసుకుని ఏలూరులో సభలో ప్రసంగిస్తున్న జగన్* ఏలూరు ఎమ్మెల్యే...

ఏపీ బీజేపీలో గ్రూపులు లేవు...ఇదంతా మీడియా సృష్టే

18:40:00 | 14-May-2018
1555    0

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో అసంతృప్తి రేగడంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పందించింది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోపోయినా కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేసింది. అందరూ కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పనిచేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో కొత్త, పాత అంటూ ఉండదని, అంతా ఒక్కటేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో రెండు గ్రూపులు లేవని,...

అభివృద్ధి జరగడంలేదంటున్న వైకాపా నేతలకు కళ్లు పోయాయా...

17:27:00 | 14-May-2018
1555    0

వెంకటాచలం మండలం చెముడుగుంట శ్రిడ్స్ కళ్యాణమండపంలో జరుగుతున్న సర్వేపల్లి నియోజకవర్గ మినీ మహానాడులో మాట్లాడుతున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ గారు.. *సోమిరెడ్డి గారి ప్రసంగం*  అభివృద్ధి జరగడంలేదంటున్న వైకాపా నేతలకు కళ్లు పోయాయా.. చరిత్రలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి చేస్తున్నాం.. గాలికి వదిలిపెట్టేసిన నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి త్వరలోనే ప్రారంభానికి...

ఈ ప్రభుత్వం ప్రజలను అడిగి మరి పనులు చేస్తుందని అన్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల

17:23:00 | 14-May-2018
1555    0

గత ప్రభుత్వాలు ప్రజలు అడుగుతున్నా పనులు చేసేవి కాదని కాని ఈ ప్రభుత్వం ప్రజలను అడిగి మరి పనులు చేస్తుందని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలోని పెండింగ్ పనులు, పెండింగ్ నిధులపై హౌసింగ్, పంచాయతీ రాజ్, డ్వామా అధికారులతో గుంటూరు R&b గెస్ట్ హౌస్ లో రివ్యూ నిర్వహించారు. హౌసింగ్:::::::: రెండు నియోజకవర్గాల పరిధిలో పెండింగ్ ఇళ్లను వెంటనే పూర్తిచేయాలని ఆదేశం. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులను...

మీడియాపై ఖర్గే మండిపాటు

17:21:00 | 14-May-2018
1555    0

ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ ఉత్కంఠ భరితంగా కొనసాగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శనివారం ముగిసిన సంగతి తెలిసిందే. పోలింగ్‌ అనంతరం ఆదివారం తన స్వగృహంలో మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశిస్తే దళిత నేత కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేస్తానంటూ ఆయన...

జగన్‌ సంఘీభావ యాత్రలో బాలినేనికి ప్రజల బ్రహ్మరథం

16:17:00 | 14-May-2018
1555    0

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ద్వారానే తీర ప్రాంత ప్రజల  అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేశారు.  జగన్‌ సంకల్పయాత్ర రెండు వేల కిలోమీటర్లు దాటిన  సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం  మండలంలో సోమవారం బాలినేని గుండమాల నుంచి  పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు అనేక  సమస్యలను బాలినేని దృష్టికి తీసుకొచ్చారు.  ఏటా ఉప్పు రైతులు ప్రకృతి...

జగన్ పాదయాత్ర ర్యాలీలో చాక్ లెట్లు పంచిన చింతమనేని

12:37:00 | 14-May-2018
1555    0

జగన్ పాదయాత్ర ర్యాలీలో చాక్ లెట్లు పంచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్* ఏలూరు రూరల్ మండలం లింగారావుగూడెం వద్ద జగన్ పాదయాత్ర ఒకవైపు అదే గ్రామంలో చర్చి ప్రారంభోత్సవానికి హాజరైన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాదయాత్ర మధ్యలో ట్రాఫిక్ లో చిక్కుకున్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని కాన్వాయ్ జగన్ పాదయాత్ర సమయంలో చింతమనేని రావడంతో ఒక్కసారిగా అలెర్ట్ అయిన పోలీసులు ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసుల మోహరింపు పాదయాత్ర...

ఛాగల్లు గ్రామంలో పర్యటిస్తున్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు.

13:26:00 | 14-May-2018
1555    0

సత్తెనపల్లి నియోజకవర్గం నకరీకల్లు మండలం ఛాగల్లు గ్రామంలో పర్యటిస్తున్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు. గ్రామంలో ఇప్పటి వరకూ జరిగిన, జరగవలసిన అభివృద్ధిపై గ్రామస్తులతో చర్చ. ఈ ఎండకాలంలో ఉపాధిహామీ పనులు ఉపయోగించుకోని గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి. గ్రామంలో అలపర్తి రామకోటయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్.

సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన

19:30:00 | 13-May-2018
1555    0

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఒక రోజు కాకుండానే సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్‌లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో సిద్ధూ ఈ నిర్ణయం తీసుకున్నారు. జేడీఎస్‌తో పొత్తు కుదుర్చుకోక తప్పదనే సంకేతాలు వెలువడుతుండటంతో ఆయన ఈ ఫార్ములా బయటకు తెచ్చారు. దళితుడిని సీఎం చేసేందుకు తాను పదవీ త్యాగం చేయడానికి సిద్ధమన్నారు. మరోవైపు జేడీఎస్ అధినేత దేవెగౌడ...

< 4 5 6 7 8 9 10 11 12 >