Politics

మహానాడు ప్రాంగణంలో లోకేష్ చిట్ చాట్

20:45:00 | 31-May-2018
1555    0

బిజెపి వైసిపి కుమ్మకు అయ్యారని నేను ఎప్పటి నుండో చెబుతున్నాను.. బిజెపిని శత్రువుగా పదే పదే చెబుతున్నాను... మహనాడుకు గత ఎడాది కంటే 33 శాతం అధికంగా వచ్చారు... ఇది మహనాడు చరిత్రలో మరో రికార్డు.... తెలుగుదేశం కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని భయం కార్యకర్త లలో స్పష్టంగా కనపడుతుంది.. అందుకే ప్రతి‌కార్యకర్తకు పార్డీని రక్చించుకోవాలని తపన వారిలో కనిపిస్తుంది... అందుకే కార్యకర్తలు, నేతలు అత్యధికంగా హజరు అయ్యారు... దేశంలో ఒక్క నెలలో వెయ్యి కోట్ల...

కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవికి పరమేశ్వర్ రాజీనామా

12:00:00 | 24-May-2018
1555    0

బుధవారం నాడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పరమేశ్వర్, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి లభించినందునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకరికి రెండు కీలకమైన పదవులు ఉండరాదన్న కాంగ్రెస్ అధిష్ఠానం సూచన మేరకు పీసీసీ పదవిని వదులుకుంటున్నట్టు ఈ సందర్భంగా పరమేశ్వర్ వ్యాఖ్యానించారు. కాగా, పరమేశ్వర్ కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవిలో 8 సంవత్సరాలపాటు కొనసాగారు. 2013లో అసెంబ్లీ ఎన్నికల్లో...

పవన్ కల్యాణ్ కు భారీ భద్రత

10:45:00 | 24-May-2018
1555    0

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ, జిల్లాలోని మూడు సబ్ డివిజన్ పోలీసు అధికారులు పవన్ కు భద్రతను కల్పించాలంటూ డీఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రోప్ పార్టీ, మఫ్టీ కాంపొనెంట్, ట్రాఫిక్ కాంపొనెంట్, లా అండ్ ఆర్డర్ కాంపొనెంట్, పీఎస్ఓలు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తాయని తెలిపారు. పవన్ బస చేస్తున్న విడిది వద్ద కూడా భద్రత ఉంటుదని చెప్పారు. పవన్ కల్యాణ్ కు...

చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర విమర్శలు

11:15:00 | 24-May-2018
1555    0

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నాలుగేళ్లపాటు బీజేపీతో కాపురం చేసి విడాకులు తీసుకున్న చంద్రబాబు… ఇప్పుడు కొత్త పెళ్లికూతురు (కాంగ్రెస్) వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో విడిపోయాక ఇతరులపై నెపం నెట్టేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కంటే పెద్ద అబద్ధాల కోరు మరొకరు లేరని అన్నారు. ‘కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబుకు బాధను కలగజేసిందట’ అంటూ ఎద్దేవా...

రొయ్యల పెంపకం పెట్టుబడి, లాభనష్టాలను అడిగితెలుసుకున్న జగన్

13:39:00 | 23-May-2018
1555    0

ఉంగుటూరు నియోజకవర్గం, పిప్పర్ల గ్రామం పాదయాత్రలో ఆక్వా రైతు శ్రీనివాస రాజుతో పాటు రొయ్యలు సాగు చేసే ఇతర రైతులు జగన్ ను కలిశారు. జగన్ వారినుండి రొయ్యల పెంపకం పెట్టుబడి, లాభనష్టాలను అడిగితెలుసుకున్నాను. "ఎకరానికి మూడున్నర లక్షల పెట్టుబడి అవుతోంది.. రాబడి మాత్రం రెండున్నర లక్షలు మాత్రమే, లక్ష రూపాయల నష్టంతో రొయ్యల సాగు గిట్టుబాటవడం లేదన్నా.." అంటూ శ్రీనివాస రాజు రొయ్యల సాగు రైతుల సమస్యలను వివరించాడు. రైతులకు సహకరించాల్సిన ప్రభుత్వమే అక్రమ...

బెంగుళూరులో వివిధ పార్టీల నాయకులతో చర్చలు చేసిన ap cm చంద్రబాబు

13:00:00 | 23-May-2018
1555    0

బెంగుళూరులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెంగుళూరులో బహుజన సమాజ్ వాద్ పార్టీ(బీఎస్‌పీ) అధినేత్రి మాయావతిని మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెంగుళూరులో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రాజకీయాలలో సొంత డబ్బా కొట్టుకోవాలి..అటువంటి వారె పెద్ద నాయకులు

10:11:00 | 23-May-2018
1555    0

● ఉత్తరప్రదేశ్ లోని గోరక్ పూర్ లో జరిగిన లోక్ సభ ఉప ఎన్నికలో బిజెపి ఓడిపోతే తెలుగు ప్రజలకు బిజెపి అన్యాయం చేసిన ఫలితమే ఆ ఓటమి అని టిడిపి అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని, ఆ పార్టీ నేతలు కానీ తేల్చేశారు. ఎక్కడ గోరక్ పూర్.. ఎక్కడ ఎపి.. ఇదేమీ లింకో అనుకోవలసి వచ్చింది. ● ఆ తర్వాత కర్నాటక ఎన్నికలలో బిజెపిని ఓడించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. అయితే ఆయన ధైర్యంగా కర్నాటక వెళ్లి ప్రచారం చేయలేకపోయారు. ● అలాగే జాతీయ పార్టీగా టిడిపిని ఇతర...

ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే దీక్షలో కూర్చుంటా

11:01:00 | 23-May-2018
1555    0

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ వ్యాధి బాదితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే ఆరోగ్య మంత్రిని నియమింఛి ఏపీ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య పై ప్రభుత్వం సరైన రీతిలో 48 గంటల్లో స్పందించకపోతే యాత్ర ఆపేసి వాళ్ళ కోసం ఒక్క రోజు దీక్షలో కూర్చుంటానన్నారు.

విచారణకు గైర్హాజరయన ఎమ్మెల్యే

12:00:00 | 23-May-2018
1555    0

అవినీతి పోలీస్‌ డీఎస్పీ హరిప్రసాద్‌ ఇంట్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన భార్య పేరి ట ఉన్న ఆస్తుల పత్రాలు దొరకడానికి సంబంధించి ఏసీబీ చేపట్టిన విచారణకు ఎమ్మెల్యే మంగళవారం గైర్హాజరయ్యారు. ‘మా క్లయింట్‌కు ఆరోగ్యం బాగలేదు.. ఆయన తరపున మేం వచ్చాం.. రెండు వారాలు గడువు కావాలి’ అని ఆయన తరపున న్యాయవాదులు ఏసీబీని కోరారు. ‘రెండు వారాలు సాధ్యం కాదు.. ఒక వారం ఇస్తాం.. 29న తప్పనిసరిగా హాజరవ్వాలి’ అని అధికారులు స్పష్టం...

బెంగుళూరుకు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

11:00:00 | 23-May-2018
1555    0

జనతాదళ్‌(ఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ప్రత్యేక ఆహ్వానం మేరకు బెంగుళూరు వెళుతున్న సీఎం చంద్రబాబు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు కుమారస్వామి సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రమాణస్వీకారం అనంతరం విజయవాడకు రానున్న సీఎం చంద్రబాబు

బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ఏపీ యూత్ కాంగ్రెస్ నాయకుల యత్నం.

13:30:00 | 18-May-2018
1555    0

కర్ణాటక రాజకీయ పరిణామాల నేపధ్యంలో విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ఏపీ యూత్ కాంగ్రెస్ నాయకుల యత్నం.. బిజెపి కార్యాలయంలోకి చొచ్చుకెళుతున్న యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు యూత్ కాంగ్రెస్ నాయకుల నిరసనను తిప్పికొట్టేందుకు సిద్ధమైన బీజేపీ నాయకులు మోదీ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నెతల నినాదాలతో నిరసన కాంగ్రెస్ నాయకుల ను అరెస్ట్ చేసిన పోలీసులు

పాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీతకు పార్టీ కండువా వేసి ఆహ్వానిస్తున్న శ్రీ వైయ‌స్ జ‌గ‌న్

12:00:00 | 18-May-2018
1555    0

రాజుపాలెంలో గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీతకు పార్టీ కండువా వేసి ఆహ్వానిస్తున్న శ్రీ వైయ‌స్ జ‌గ‌న్

< 1 2 3 4 5 6 7 8 9 >