Politics

మోదీపై అవిశ్వాసం.. చర్చిద్దామన్న స్పీకర్‌

12:10:00 | 18-Jul-2018
1555    0

  న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు .. లోక్‌సభ వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేస్తున్నారు. వివిధ రాష్ర్టాల్లో గోరక్షణ కోసం జరుగుతున్న దాడులు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సభ్యులు ఆందోళన చేపట్టారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాథిత్య సింథియా కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు ఆత్మహత్యలకు...

విజయనగరం లో కాంగ్రెస్ నేతల సమీక్ష

18:00:00 | 17-Jul-2018
1555    0

విజయనగరం జిల్లా  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌ,, మాజీ ముఖ్యమంత్రి, ఏ. ఐ. ఐ. సి ప్రధాన కార్యదర్శి, ఏ. పి.ఇంచార్జ్ శ్రీ ఉమేష్ చాంద్ గారు నిర్వహించిన  జిల్లా కార్యకర్తల మరియు  నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పాల్గొని,  మాజీ ముఖ్యమంత్రి ఉమేష్ చాంద్ గారి ఆంగ్ల ప్రసంగాన్ని తెలుగులో అనువధిస్తున్న  మాజీ కేంద్రమంత్రి డా.కిల్లి.కృపారాణి  అలాగే ఏ. ఐ. ఐ. సి ప్రధాన కార్యదర్శి శ్రీ కిష్టోపర్ తిలక్ గారి ప్రసంగాన్ని తెలుగులో అనువధిస్తున్న...

కోవూరులో విభేదాలతో భగ్గుమన్న తెలుగుదేశం నాయకులు...

16:34:00 | 17-Jul-2018
1555    0

నెల్లూరు జిల్లా కోవూరు  తెలుగుదేశం లో భగ్గుమన్న విభేదాలు సీనియర్ తెలుగుదేశం కేడర్ కు అవమానం బూత్ కమిటీ ల నుండి తొలగింపు  గ్రామ దర్శిని ని బాయికాట్ చేసిన జిల్లా పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల  వర్గం మండల పార్టీ అధ్యక్షుడు, యం.పి.పి,జడ్.పి.టి.సి తదితరులు సీనియర్ నేతలు ఎమ్మెల్యే పోలంరెడ్డి వ్యవహార శైలి పై జిల్లా పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర ను కలసి ఫిర్యాదు చేసిన కోవూరు నేతలు

భువనగిరిలో కాంగ్రెస్ నేతలు బాహాబహి,పొట్లాట...

17:15:00 | 16-Jul-2018
1555    0

ఉత్తమ్‌, కోమటిరెడ్డి వర్గీయుల ఘర్షణ యాదాద్రి: పార్టీ బలోపేతానికి నిర్వహిస్తున్న సమావేశాలు కాంగ్రెస్‌కు మరింత తలనొప్పిని తెచ్చిపెడుతున్నట్టు కనబడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నసందర్భంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. యాదాద్రి జిల్లా భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం సమీక్ష సమావేశంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. నాయకులు ఎంత సర్ది చెప్పినా వారు వినలేదు. దీంతో ఉద్రిక్తత...

కాంగ్రెస్ ను వదిలి వెళ్లినవారు తిరిగి రావాలి...చాంద్

17:45:00 | 16-Jul-2018
1555    0

కాంగ్రెస్‌ను వీడిన వారంతా తిరిగి పార్టీలో చేరాలి: ఊమెన్‌చాంది శ్రీకాకుళం:  కాంగ్రెస్‌ను వీడిన వారంతా తిరిగి పార్టీలో చేరాలని ఏపీపీసీసీ చీఫ్ ఊమెన్‌చాంది పిలుపు ఇచ్చారు.  సోమవారం శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు.  ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని ఆయన విమర్శించారు.  మోదీ విధానాలతో ప్రజలు...

జి.మామిడాడ శిబిరం నుండి జగన్ పాదయాత్ర

09:40:00 | 16-Jul-2018
1555    0

శిబిరం నుండి బయటకు వస్తూనే.. నా కోసం ఎదురు చూస్తున్న అశేష ప్రజానీకం ఘన స్వాగతం పలికారు.  ప్రజలు, పార్టీ శ్రేణుల జయజయధ్వానాల నడుమ పాదయాత్ర పెద్దదా వైపు సాగింది.  మార్గం మధ్యలో బారులుతీరిన జనం.. దారికి ఇరువైపులా అక్క చెల్లెమ్మలు. ప్రతిఒక్కరినీ కలుస్తూ.. వారు చెప్పే సమస్యలను వింటూ ముందుకుసాగారు.  పెద్దాడలో 104 ఉద్యోగులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. దివంగత వైయస్ఆర్ గారు ప్రవేశపెట్టిన 104 పథకాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని...

తెలియక చేసిన తప్పులుంటే సరిదిద్దుకుందాం...మంత్రి ఉమా

13:10:00 | 16-Jul-2018
1555    0

*1500 రోజుల నవ్యాంధ్ర ప్రగతిని చాటి చెబుదాం*  *చేసిన పనులను చెబుతూనే చేయాల్సిన పనులను పూర్తి చేద్దాం - ఏపీలో అధికారపక్షం మనదే :  విపక్షమూ మనమే* *తెలియక చేసిన తప్పులుంటే సరిదిద్దుకుందాం - ప్రజల సలహాలను శిరసావహిద్దాం* *పోలవరం ఆధునిక దేవాలయం - 45 వేల మంది సందర్శించారు - 2019 కి గ్రావిటీ తో నీళ్లిస్తాం* *వచ్చే నెలలో దాములూరు - వైకుంఠపురం బ్రిడ్జి సీఎంతో శంకుస్థాపన* *గొల్లపూడి మరో కూకట్ పల్లి* *కృష్ణానదిపై 19 బ్రిడ్జి లను నిర్మిస్తాం* *50 కోట్లతో పోతర్లంక...

1500 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అవినీతి, అరాచకం,అన్యాయం చేసింది

13:10:00 | 16-Jul-2018
1555    0

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.పార్థసారధి కామెంట్స్:   *ప్రజలకు ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి కలగలేదు *ఆంధ్రప్రదేశ్ బాస్మమయం గా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించటాన్ని ఖండిస్తున్నాం * రాష్ట్ర విభజనకు సీఎం చంద్రబాబు కూడా ఒక కారణం  *చంద్రబాబు పాలన పూర్తిగా మభ్యపెట్టే మాటలు, మోసపూరిత వాగ్దానాలు *16.04 లక్షల కోట్లు అగ్రిమెంట్లు చేసుకున్నామని అందులో లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే వచ్చాయని సీఎం చంద్రబాబు చెప్తారు * కేంద్రం...

టీడీపీ చింతామణి డ్రామా మొదలు పెటింది

13:10:00 | 16-Jul-2018
1555    0

విజయవాడ... తులసి రెడ్డి... pcc ఉపాధ్యక్షుడు పాయింట్స్... పడవ ప్రమాదం బాధాకరం... ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం.... టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పడవ ప్రమాధాలు పరిపాటి అయ్యింది.  ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వం హడావుడి తప్ప ఏమీ లేదు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వంతెనలు వెంటనే నిర్మించాలి.  బోట్స్ లో లైఫ్ జాకెట్స్ ఉన్నాయా లెవా అనేది ఎప్పటికప్పుడు చూడాల్సిన అవసరం ఉంది.  పొలిటికల్.... కాంగ్రెస్ , టీడీపీ పొత్తు పెట్టుకుంటునట్లు ప్రచారం...

గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ స్పీకర్ డాక్టరు కోడెల

12:02:00 | 16-Jul-2018
1555    0

  సత్తెనపల్లి నియోజకవర్గం నకరీకల్లు మండలంలోని దేచవరం గ్రామంలో పర్యటిస్తున్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న స్పీకర్. అడుగడుగునా మంగళహరతులతో బ్రహ్మ రధం పడుతున్న మహిళలు, ప్రజలు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చెట్లు నాటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్.

213వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం

09:00:00 | 16-Jul-2018
1555    0

  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 213వ రోజు ప్రారంభమైంది.  ఆదివారం వర్షం కారణంగా రద్దైన పాదయాత్ర నేడు కొనసాగనుంది. సోమవారం ఉదయం వైఎస్‌ జగన్ పెద్దపూడి మండలం మామిడాల శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి పెద్దడ, కికవోలు, పెద్దపూడి, దొమ్మాడ మీదుగా కరుకుడురు వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఆదివారం రోజు వర్షం పడుతున్నా రాజన్న బిడ్డను చూడటానికి పెద్ద...

ఎన్‌టీఆర్‌ శంకుస్థాపన చేసిన శిలాఫలకానికి క్షీరాభిషేకం

08:28:00 | 16-Jul-2018
1555    0

  భూపాలపల్లి: భూపాలపల్లి ప్రాంతం తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి చెం దిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చాడ రఘునాథరెడ్డి అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని కాకతీయఖని గనులు ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేటీకే 1వ గని ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ శంకుస్థాపన చేసిన శిలాఫలకానికి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... ఈ ప్రాంతంలో సర్గీయ ఎన్‌టీఆర్‌ కాకతీయఖని బొగ్గు...

< 1 2 3 4 5 6 7 8 9 >