News

ప్రకాశం బ్యారేజీ 4 గేట్లు ఎత్తివేత

11:45:00 | 14-Jul-2018
1555    0

  విజయవాడ: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు శనివారం బ్యారేజీ నాలుగు గేట్లను ఎత్తివేసి 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 14 వేల క్యూసెక్కులుగా ఉంది. తూర్పు డెల్టాకు 8 వేల క్యూసెక్కుల నీటిని, పశ్చిమ డెల్టాకు 4 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో వాగులు పొంగుతున్నాయి.

బావిలోకి దూసుకెళ్లిన లారీ - సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్‌

17:40:00 | 14-Jul-2018
1555    0

కరీంనగర్‌, జులై14: కరీంనగర్‌ జిల్లా తీగలగుట్టపల్లి ఆరపల్లి రహదారిలో రోడ్డుకు ఆనుకొని ఉన్న బావిలోకి ఓ లారీ అదుపుతప్పి దూసుకెళ్లింది. ప్రమాదం సమయంలో లారీలో డ్రైవర్‌ ఒక్కడే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్‌ జగన్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ధర్మారం మండలం పత్తిపాక నుంచి విద్యుత్తు స్తంబాలతో గంగాధర మండలం మల్లాపూర్‌లో జరుగుతున్న విద్యుత్తు టవర్ల పనుల స్థలానికి లారీ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్‌ మండలం...

గోదావరిజిల్లాలో పడవ బోల్తా...బాధితుల కోసం గాలింపు

17:37:00 | 14-Jul-2018
1555    0

అమరావతి తూర్పుగోదావరి జిల్లాలో పడవ బోల్తా దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి దుర్ఘటన వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశువుల్లంక నుంచి వలసతిప్ప వెళ్తుండగా దుర్ఘటన జరిగిందని వివరించిన అధికారులు రెవిన్యూ,పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎంవో అధికారులు జిల్లా కలెక్టర్ ,ఇతర అధికారులు దుర్ఘటనా స్థలానికి హుటాహుటిన వెళ్లాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు...

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు...ప్రతి ఒక్కరు చదవాల్సిన విషయం..

15:08:00 | 14-Jul-2018
1555    0

రాంచీ: అది జార్ఖండ్‌లోని రాజ్రప్ప సీసీఎల్ టౌన్‌షిప్... 30 ఏళ్లుగా ఇక్కడి వీధులు శుభ్రం చేసిన ఓ పెద్దావిడ పదవీ విరమణ చేస్తోంది... ఆమె చివరి పనిదినం రోజున గౌరవంగా వీడ్కోలు చెప్పేందుకు తోటి పారిశుద్ధ్య సిబ్బంది, స్థానికులు కొన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఓ నాలుగవ తరగతి ఉద్యోగిగా రిటైరవుతున్నఆమె చివరి పనిదినం ఇంత ప్రత్యేకంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఉన్నట్టుండి అక్కడికి మూడు కార్లు రావడంతో ఈ కార్యక్రమం వాతావరణమే మారిపోయింది. మొదట ఓ జిల్లా...

విశాఖ టెర్మినల్ శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి గట్కారి

13:58:00 | 14-Jul-2018
1555    0

:విశాఖపట్నం కేంద్ర మంత్రి Nitin Gadkari గారు, సీఎం చంద్రబాబునాయుడు గారితో కలసి విశాఖ ఐరన్ ఓర్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్, వైజాగ్ టెర్మినల్ లిమిటెడ్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు . ఈ సందర్భంగా విశాఖ పోర్టు నుంచి నేషనల్ హైవే-16కు నిర్మించిన కనెక్టివిటీ రహదారిని గడ్కరీ జాతికి అంకితం చేశారు.

తిరుమల శ్రీవారి కి భారీ విరాళం ఇచ్చిన ప్రవాస భారతీయుడు

11:28:00 | 14-Jul-2018
1555    0

శ్రీవారికి రూ.13.50కోట్ల విరాళం తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఓ ప్రవాస భారతీయుడు భారీ మొత్తంలో విరాళం అందజేశారు. అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే భక్తుడు శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామి వారి వివిధ ట్రస్టులకు రూ.13.50 కోట్ల విరాళాన్ని ఆయన సమర్పించారు. ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి సమక్షంలో తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా...

అన్నా క్యాంటీన్ సందర్శించిన మంత్రి పరిటాల

12:12:00 | 13-Jul-2018
1555    0

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, గాంధీ నగర్, అలంకార్ సెంటర్ లోని అన్న క్యాంటీన్ ను పరిశీలించిన  మంత్రి పరిటాల సునీత, స్ధానిక ఎమ్మెల్యే బోండా ఉమా  అన్న క్యాంటీన్ లో స్ధానిక ప్రజలతో కలిసి భోజనం చేసిన మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే బోండా ఉమ రుచి కరమైన భోజనం రూ.5 లకు అందించడంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది - మంత్రి పరిటాల

ప్రముఖ కంపనీ లో గ్యాస్ లీక్ కావడంతో 6 గురు మృతి

18:21:00 | 12-Jul-2018
1555    0

 అనంతపురం జిల్లా... తాడిపత్రి రూరల్ మండలంలో Garuda స్టీల్ ప్లాంట్ లో గ్యాస్ లీకు అయి 6 మంది చనిపోయోనారు. 1. B.రంగనాథ్ (21) s/o Varada rajulu, Bodaya palli vg Tadipatri Mandal 2. K.మనోజ్ kumar (24) s/o Umapathi, Tadipatri 3. U.గంగాధర్ (37) s/o Rangappa,T.Molakurupalli vg Kadiri Mandal 4. S.A.వసీం Basha s/o Basheer 5. K.Siva Maddileti @ లింగయ్య (26) s/o Maddileti, Manga patnam, Kadapa dist. 6. గురువెయ్య (40) s/o Guruva uah, Raalla palli vg, Veli gallu Mandal, prakasam dist. అమ‌రావతి .అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి స్టీల్‌ప్లాంట్ లో గ్యాస్ లీకేజీ ఘ‌ట‌నపై మంత్రి కాల‌వ శ్రీ‌నివాసులు ఆరా, ◆ జిల్లా క‌లెక్ట‌ర్‌తో మాట్లాడి సంఘ‌ట‌న వివ‌రాలు...

బీజేపీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంది....కన్నా లక్ష్మీనారాయణ

16:30:00 | 14-Jun-2018
1555    0

పునర్విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాధ్య సాధ్యలు పరిశీలించండని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పుడు, జూన్ లో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ సాధ్య పడదని రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చారు. అమిత్ షా వ్యక్తిగత గా తీసుకొని మోడీ దగ్గరికి వెళ్లి ఏపీ లో వెనక బడిన జిల్ల అయిన కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ అవసరం ఉందని మోడీ ని ఒప్పించిన తర్వాత కేంద్ర మరొక సారి పరిశీలించండని టాస్క్ ఫోర్స్...

అగ్రిగోల్డ్ చైర్మన్తో సహా 6 డైరెక్టర్ లకు బెయిల్

16:30:00 | 14-Jun-2018
1555    0

అగ్రిగోల్డ్ చైర్మన్తో సహా 6 డైరెక్టర్ లకు బెయిల్ మంజూరు. బెయిల్ మంజూరు చేసిన మచిలీపట్నం జిల్లా కోర్ట్. 60రోజుల్లో చార్జీషీట్ దాఖలు చేయటంలో సిఐడి విఫలం కావడంతో బెయిల్ మంజూరు. మరికాసేపట్లో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం.

హైకోర్టులో దినకరన్ వర్గానికి షాక్

17:11:00 | 14-Jun-2018
1555    0

18మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన స్పీకర్ ధనపాల్ స్పీకర్ నిర్ణయాన్ని సమర్థించిన ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ వ్యతిరేకించిన మరో న్యాయమూర్తి ఎం.సుందర్ కేసును విస్తృత ధర్మాసనానికి బదలాయించాలన్న హైకోర్టు

శ్రీవారి పాదాల మార్గంలో ఏనుగుల మంద హల్‌చల్‌

17:04:00 | 11-Jun-2018
1555    0

అక్కగార్ల గుడి వద్దకు ఏనుగుల గుంపు వచ్చినట్లు ఆనవాళ్లను టీటీడీ అటవీ, విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీవారి పాదాల మార్గంలో ఆంక్షలు విధించారు. నడకదారి భక్తులకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. తిరుమల నారాయణగిరి శ్రేణిలో గజరాజులు హల్‌చల్ చేస్తున్నాయి. గత వారం రోజులుగా శ్రీవారి పాదాల ప్రాంతంలో ఏనుగుల మంద...

< 5 6 7 8 9 10 11 12 13 >