News

గొంతు కోసుకొని రైలు పట్టాల వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

10:32:00 | 16-Jul-2018
1555    0

  మహబూబ్‌నగర్‌ క్రైం: గొంతు కోసుకుని ఓ యువకుడు ఆత్మహ త్యాయ త్నానికి పాల్పడ్డాడు. గొంతుకోసుకొని రైలు పట్టాలపై పడుకోగా గమనించి న స్థానికులు పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.  గద్వాల పట్టణానికి చెందిన వినోద్‌(25) సికింద్రాబాద్‌లో క్యాటరింగ్‌గా పని చేస్తున్నాడు. అయితే  రైలులో వచ్చి మహబూబ్‌నగర్‌ మండలం కోడూర్‌ రైల్వే స్టేషన్‌లో దిగాడు. నడుచుకుంటూ కొద్ది దూరం పట్టాల వెంట వెళ్లి బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు....

కేకే రైల్వే లైన్‌పై బండరాయి...

03:24:00 | 16-Jul-2018
1555    0

  అనంతగిరి(విశాఖ జిల్లా), జూలై 15: భారీ వర్షాల వల్ల కొత్తవలస-కిరండోల్‌(కేకే లైన్‌) రైలు మార్గంలో బండరాయి పడింది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు చిమిడిపల్లి-బొర్రా రైల్వేస్టేషన్‌ల మధ్య కొండపై నుంచి దొర్లిన బండరాయి ట్రాక్షన్‌(విద్యుత్‌ లైన్‌)పై పడడంతో వైర్లు తెగిపోయి సుమారు మూడు గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ నుంచి అరకు మీదుగా కిరండోల్‌ వెళ్లే పాసింజరు మరో పది నిమిషాల్లో అక్కడికి రావాల్సిన సమయంలో రాయి పడింది. పది నిమిషాల తర్వాత...

హైదరాబాద్ రహదారిపై ప్రవేట్ బస్ బోల్తా

01:17:00 | 16-Jul-2018
1555    0

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా చింతపల్లి, జూలై 15: హైదరాబాద్‌- నాగార్జునసాగర్‌ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో ఆదివారం ఉదయం జరిగింది. కృష్ణా ట్రావెల్స్‌ బస్సు ఏపీలోని పామర్రు నుంచి 38 మంది ప్రయాణికులతో శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఆదివారం ఉదయం అన్నెబోయినపల్లి స్టేజీ సమీపంలోకి రాగానే డ్రైవరు నిద్రమత్తులో ఉండటంతో బసుస...

హైదరాబాద్ రహదారిపై ప్రవేట్ బస్ బోల్తా

01:17:00 | 16-Jul-2018
1555    0

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా చింతపల్లి, జూలై 15: హైదరాబాద్‌- నాగార్జునసాగర్‌ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో ఆదివారం ఉదయం జరిగింది. కృష్ణా ట్రావెల్స్‌ బస్సు ఏపీలోని పామర్రు నుంచి 38 మంది ప్రయాణికులతో శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఆదివారం ఉదయం అన్నెబోయినపల్లి స్టేజీ సమీపంలోకి రాగానే డ్రైవరు నిద్రమత్తులో ఉండటంతో బసుస...

గూడు లేని నిర్భాగ్యులకు ఆర్థిక సాయం చేసిన హోంగార్డ్

11:30:00 | 16-Jul-2018
1555    0

భాద్రద్రి జిల్లా:ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారథిపురం గ్రామంలో నిలువ నీడ లేదు ఉంటానికి జగలేదు...నా అనే వారు కూడా ఎవరు లేరు... వాళ్ల చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయిన్నారు ,అక్క తమ్ముడు ఒక చిన్న గూడు ఏర్పాచుకొని "అనాథలుగా"జీవనం సాగిస్తున్నారు, "ఈ రోజు పెనుబల్లి మండల కొండ్రుపాడు గ్రామానికి చెందిన కోట శ్రీనివాసరావు ఇతను చండ్రుగొండ పోలీసుస్టేషన్ లో హోంగార్డు విధులు నిర్వహిస్తురు ఆ అనాథ పిల్లలకు 1500 రూపాయలు మరియు 30 క్విలువల బియ్యం...

నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన

08:10:00 | 16-Jul-2018
1555    0

  నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్లో పాత మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి నారాయణ కొత్తగా వేసిన సిమెంట్ రోడ్లు, వాటర్ ట్యాంకుల నిర్వహణ సక్రమంగా లేదని అధికారులపై ఆగ్రహించిన మంత్రి నారాయణ కేంద్ర పట్టణాలు శాఖ, రాష్ట్ర పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నజాతీయ పట్టణ జీవనోపాధుల కేంద్రాన్ని సందర్శించిన మంత్రి నారాయణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న మహిళలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న...

ఎస్పీ రాసలీలపై దర్యాప్తునకు ఆదేశం

07:45:00 | 16-Jul-2018
1555    0

  బెంగళూరు: ఓ ఐపీఎస్‌ అధికారికి పరాయి మహిళతో ఉన్న వివాహేతర సంబంధంపై దర్యాప్తునకు రాష్ట్ర హోం శాఖ ఆదేశించింది. ఈ మేరకు కోరమంగల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దావణగెరెకు చెందిన ఓ మహిళతో తన భర్త సంబంధం పెట్టుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఐపీఎస్‌ అధికారి భార్య రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన దాఖలాలను డీజీపీ ముందు ఉంచారు. దీనిపై స్థానిక కోరమంగల పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేయాలని డీజీపీ...

వజ్రాలు పొదిగిన కత్తి పిడి తన వద్ద ఉన్నదని మోసం

17:15:00 | 15-Jul-2018
1555    0

పత్రికా ప్రకటన ఈ రోజు  అనగా ది.15.07.18 న గుంటూరు అర్బన్ నందు లాలాపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యతి వజ్రాలు పొదిగిన కత్తి పిడి  తన వద్ద ఉన్నదని దాని విలువ కోట్ల రూపాయలలో ఉంటుందని నమ్మబలికి పలువురి వద్ద లక్షలాది రూపాయలు దోచుకున్న ముద్దాయిని అరెస్టు చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ శ్రీ సీహెచ విజయరావు ఐపిఎస్ గారు మీడియా సమావేశం లో వెల్లడించారు.                                            వివరాల్లోకి వెళితే...  ది  06.07.2018 వ తేదిన...

ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షం..మెరైన్ డ్రైవ్ వద్ద జనకొలహలం

15:20:00 | 15-Jul-2018
1555    0

ముంబై:  మహానగరానికి గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు ముంచేసిన సంగతి తెలిసిందే.  ఇప్పటికీ ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నది.  ఇక.. నగరంలోని మెరైన్ డ్రైవ్ వద్ద సముద్రపు అలలు భారీగా ఎగసిపడుతున్నాయి.  సముద్రపు అలలు డ్రైవ్ వద్ద ఉన్న ఫుట్‌పాత్ మీదికి వస్తుండటంతో ఈ సుందర దృశ్యాన్ని చూడటానికి ముంబై వాసులు ఎగబడుతున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో వర్షం పడుతున్నా లెక్కచేయకుండా మెరైన్ డ్రైవ్ వద్ద ముంబైకర్స్ సందడి చేస్తున్నారు. ఎగసి...

గ్రంథాలయాలకు తెలంగాణ పోరాట యోధులు, మహానుబావుల పేర్లు పెడతా....తుమ్మల

16:55:00 | 15-Jul-2018
1555    0

నిజామాబాద్ :  నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజనం పెట్టాలనే ఆలోచన అభినందనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు.  జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజన సేవలను ఎంపీ కవిత మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి ప్రారంభించారు.  విద్యార్థినీ విద్యార్థులకు మంత్రి తుమ్మల, ఎంపి కవిత భోజనం వడ్డించారు.  ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ..ఉచిత భోజనం వినూత్న కార్యక్రమం అన్నారు.  గ్రంథాలయాలకు తెలంగాణ పోరాట యోధులు,...

డీజిల్‌ దొంగలించారన్న నెపంలో పనివాళ్లను బట్టలు విప్పించి చావబాధిన యజమాని

15:49:00 | 15-Jul-2018
1555    0

జబల్‌పూర్‌ :   డీజిల్‌ దొంగలించారన్న నెపంలో పనివాళ్లను బట్టలు విప్పించి మరీ చావబాదారు యాజమాని అతని మిత్రుడు.  ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో  ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాండ్ల జిల్లాకు చెందిన సురేష్‌ ఠాకూర్‌,  అశిష్‌ గాండ్‌, గోలు ఠాకూర్‌లు  జబల్‌పూర్‌లోని గుడ్డు శర్మకు ఓ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలో పని చేస్తున్నారు.  అయితే జూలై 11 రాత్రిన కంపెనీకి చెందిన 120లీటర్ల  డీజిల్‌ ఆ...

డబ్బు ఇవ్వలేదని... మనస్తాపంతో యువతి ఆత్మహత్య

09:57:00 | 15-Jul-2018
1555    0

తల్లిని వెయ్యి అడిగితే రూ.500 ఇచ్చిందని... అడిగినంత డబ్బు ఇవ్వలేదని... మనస్తాపంతో యువతి ఆత్మహత్య మృతురాలు మహిళా ఏఎస్సై కుమార్తె అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ): ఖర్చులకు రూ.వెయ్యి అడిగితే తల్లి రూ.500లే ఇచ్చిందన్న మనస్తాపంతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నందమూరు నగర్‌ తోటవారి వీధిలో శనివారం జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు పోలీస్‌ శాఖలో ఒకరు ఏఎస్సైగా, మరొకరు కానిస్టేబుల్‌గా పని...

< 3 4 5 6 7 8 9 10 11 >