News

గుర్తు తెలియని మృత దేహాలు లభ్యం..ఇంకా దొరకని పడవ ప్రమాద బాధితులు.

09:30:00 | 17-Jul-2018
1555    0

Scroll.. తూ.గో.                  సముద్రానికి రెండు కిలోమీటర్ల ఉన్న భైరా పట్నం..      అనుకున్న మృతదేహాల కన్నా  నిన్నటి నుంచి గుర్తుతెలియని  మృతదేహాలు లభ్యం..                                        ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఫోన్లో గాలింపులు చర్య వివరణ ఇచ్చిన కలెక్టర్.                             సముద్రం లో మృతదేహాలను  చేపలు తినేసి ఉంటాయని అనుమానం  వ్యక్తం చేస్తున్న రెవెన్యూ అధికారులు..       ...

నిత్య జనగణమన గీతాలపనలో పాల్గొన్న కమెడియన్ వేణు

10:19:00 | 17-Jul-2018
1555    0

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నిత్య జనగణమన గీతాలపనలో పాల్గొన్న సిని కమెడియన్ వేణు మాధవ్.. ఈ సందర్భంగా వేణు మాధవ్ మాట్లాడుతూ,,,,,, నిత్య జనగణమన గీతాలపానలో పాల్గొనడం సంతోషంగా ఉంది. జనగణమన గీతాలపాన  ఒక్క జమ్మికుంట లో కాకుండా దేశం మొత్తం కూడా విస్తరించాలి. చార్ సౌ కా బిస్ అనే ఒక హిందీ సినిమా, బాలకృష్ణ తో ఒక్క సినిమా చేస్తున్నాను. పిల్లలు, పెద్దలు చూసే సినిమాలు చేస్తానని, డబుల్ మీనింగ్ లాంటి సినిమాల్లో నటించడం లేదని అందుకే తక్కువ...

Sp అక్రమ సంబంధం... sp బార్య కేసు పెట్టడం...వివరాలు పేజీలో చూడండి...

17:48:00 | 16-Jul-2018
1555    0

  బెంగళూరు:  నగరంలో షాకింగ్‌ వ్యవహారం​ వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారి.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ ఓ టెక్కీ ఆరోపణలకు దిగాడు. అంతేకాదు సదరు అధికారితో తన భార్య అభ్యంతరకర స్థితిలో ఉన్న ఫోటోలు, వీడియోలను సైతం ఆ భర్త పోలీసులకు అందించటం గమనార్హం. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  *వివరాల్లోకి వెళ్తే..* దేవాంగెరె ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌(40)కు 2010లో వివాహమైంది....

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం...

20:31:00 | 16-Jul-2018
1555    0

జిల్లాలోని ఏడు అగ్రిగోల్డ్ ఆస్తులకు మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో వేలం  కలెక్టర్ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో వేలం నిర్వహణ అగ్రిగోల్డ్ ఆస్తులు ఏడు ప్లాట్లుగా విభజించి హైకోర్టు నిర్ధారించిన ధరకు వేలం  విజయవాడ మొగల్రాజపురంలోని 630చ.గజాల స్థలంలోని ఐదు అంతస్థుల భవనం . స్థలానికి హైకోర్టు రూ.11కోట్ల రిజర్వు ధర నిర్ణయించగా తుమ్మలచంద్రశేఖర్ రావు రూ.11కోట్ల 11లక్షల 11వేల...

ఏపీ సీఎం చంద్రబాబు తో ఉండవల్లి భేటీ

21:30:00 | 16-Jul-2018
1555    0

*లోక్ సభలో విస్తృత చర్చ జరగాలి*  *మాజీ ఎంపీ అరుణ్ కుమార్* సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సోమవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో భేటి అయ్యారు. విభజన హామీల అమలు, పార్లమెంటులో పోరాటంపై సుదీర్ఘంగా చర్చించారు.. తన దగ్గర ఉన్న ఆధారాలు సీఎంకు పంపించటంతో .. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు అమరావతికి వచ్చి బాబుతో భేటీ అయినట్లు ఈ సందర్భంగా ఉండవల్లి చెప్పారు.. సమావేశానంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నేను ఏ...

ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ ప్రాణం తీసింది

15:14:00 | 16-Jul-2018
1555    0

ఇంటర్ స్టూడెంట్స్ ఫైటింగ్ : కత్తిపోట్లతో ఓ విద్యార్థి మృతి.... హైదరాబాద్ సిటీ శివార్లలో దారుణం. ఇంటర్ స్టూడెంట్స్ మధ్య జరిగిన ఫైటింగ్.. ఓ విద్యార్థి ప్రాణం తీసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి హూడా ట్రేడ్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. ఇంటర్ విద్యార్థి అజయ్‌బాబును మరో విద్యార్థి సంపత్ కత్తితో పొడిచాడు. ఆదివారం అర్థరాత్రి (జూలై-15) ఈ స్టూడెంట్స్ మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో వారు మందు తాగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇద్దరి మధ్య మాటమాటా...

విద్యుత్ షాక్ తో విద్యార్థిని మృతి,మరొక్కరికి గాయాలు

21:20:00 | 16-Jul-2018
1555    0

విశాఖ జిల్లా  హుకుంపేట మండ‌లం కామ‌య్య‌పేట యూపీ స్కూల్ లో విద్యుత్ షాక్  ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించిన మంత్రి గంటా శ్రీనివాస‌రావు బాధ్యుల‌పై  త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీఈవోకు ఆదేశం విద్యుత్ షాక్ తో విద్యార్థిని మృతి చెంద‌డంపై తీవ్ర విచారం వ్య‌క్తం చేసిన మంత్రి గంటా గాయ‌ప‌డిన మ‌రో విద్యార్థినికి మెరుగైన చికిత్స అందించాల‌ని డీఈవోను ఆదేశించిన మంత్రి గంటా  శ్రీనివాస‌రావు ఘ‌ట‌న‌పై పూర్తి...

సమావేసమయిన అమెరికా రష్యా అద్యక్షులు ట్రాంప్,పుతిన్

19:10:00 | 16-Jul-2018
1555    0

హెల్సింకి:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా 2018 ఫిఫా వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు పుతిన్‌ను ట్రంప్ అభినందించారు.  ఇక తమ చారిత్రక భేటీలో ఏయే అంశాలపై మాట్లాడతామో ట్రంప్ వివరించారు.  వాణిజ్యం, మిలిటరీ, మిస్సైల్స్, అణ్వాయుధాలు, చైనా.. ఇలా అన్నింటి గురించి మాట్లాడతామని స్పష్టంచేశారు.  అమెరికా, రష్యా సంబంధాలపై కూడా...

విజయవాడలో పట్టపగలే దారుణ హత్య

17:46:00 | 16-Jul-2018
1555    0

  నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది.సత్యనారాయణపురం బీఆర్‌టీఎస్‌ రోడ్డులో రాజు అనే యువకుడిని దుండగులు హత్య చేశారు.. సత్యనారాయణపురం రైల్వే ఇనిస్టిట్యూట్‌లో ఇవాళ జరిగిన కార్యక్రమానికి ఆయన వచ్చాడు. అక్కడ కొంతమందికి గేట్‌మెన్ శిక్షణ ఇవ్వడానికి వచ్చినట్లు అధికారులు చెప్పారు..  మధ్యాహ్నం భోజనం అనంతరం ఇనిస్టిట్యూట్ గేట్ వద్ద ఉన్న రాజును ఓ వ్యక్తి కలిశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు అక్కడున్న సాక్షులు చెప్పారు. ఈ...

కృషి వికాస్ సమావేశంలో అపశృతి...ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగా కుప్పకూలిన టెంట్

19:00:00 | 16-Jul-2018
1555    0

కోల్‌కతా :  పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో ఏర్పాటు చేసిన కృషి వికాస్ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది.  ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా టెంట్ కుప్పకూలిపోయింది.  ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లిన మోదీ.. వారిని పరామర్శించారు.  గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను...

ఏపిలో శాంతిభద్రతలు క్షీణించాయని, బిజెపి నాయకులపై, కార్యకర్తలపై దాడులు పెరిగాయని రాజ్ నాధ్ సింగ్ కు ఫిర్యాదు

16:42:00 | 16-Jul-2018
1555    0

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ  ఏపిలో శాంతిభద్రతలు క్షీణించాయని, బిజెపి నాయకులపై, కార్యకర్తలపై దాడులు పెరిగాయని రాజ్ నాధ్ సింగ్ కు ఫిర్యాదు చేసిన కన్నా లక్ష్మినారాయణ  కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని హోంమంత్రిని‌ కోరిన కన్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిపై దాడులు జరుగుతున్నాయి. తెదేపా...

ఏపీకి తీపి కబురు చెప్పిన కేంద్ర మంత్రి నడ్డా

17:50:00 | 16-Jul-2018
1555    0

  ఏపీ :  మంగళగిరిలో నిర్మిస్తున్న ఎయిమ్స్ ను గుడువుకంటే ముందుగానే పూర్తి చేసి, ఏపీ ప్రజలకు కానుకగా ఇస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.  రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ మంగళగిరిలో ఎయిమ్స్ ను నెలకొల్పారని... రూ. 1618 కోట్లతో ఎయిమ్స్ ను నిర్మిస్తున్నామని చెప్పారు.  ఆగస్ట్ నెలలో వైద్య విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తామని, మెరుగైన ఫ్యాకల్టీని అందిస్తామని తెలిపారు.  2019 జనవరి నాటికి...

< 1 2 3 4 5 6 7 8 9 >