News

మహిళల పై లైంగిక దాడులు జరిగితే ఉరుకునే ప్రసక్తి లేదని

18:16:00 | 19-Jul-2018
1555    0

క్రిష్ణా జిల్లా: సమాజంలో మహిళల పై లైంగిక దాడులు జరిగితే ఎట్టి పరిస్థితిలో ఉరుకునే ప్రసక్తి లేదని వాటిపై కఠిన చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ.సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు.గురువారం ఆయన వనం-మనం కార్యక్రమంలో భాగంగా బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.పాఠశాలలు,కళాశాలలో మహిళలపై దాడుల గురించి మాతో పాటు వాటి యాజమాన్యం సైతం అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు...

నర్సీపట్నంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి..

20:35:00 | 18-Jul-2018
1555    0

విశాఖపట్నం నర్సీపట్నంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నా గోలుగొండ పోలీసులు విశాఖ నర్సీపట్నం మీడియా మునుగులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.  ABNచానల్,  ఆంధ్రజ్యోతి దినపత్రిక స్టిక్కరింగ్తో ఉన్న కారు, దాని వెనుక ఒక బైక్తో గంజాయిని తరలిస్తుండగా  గొంగొండ మండలం పాకలపాడు నమీపంలో పోలీసులు మాటు వేసి ముఠాను పట్టుకున్నారు.  వీరిలో ఇద్దరు మహారాష్ట్రకు చెందిన కచ్ వల్ జంగా, ఆదే రాష్ట్రంకు చెందిన నరేష్...

డోన్ కేంద్రంగా ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా

20:10:00 | 18-Jul-2018
1555    0

కర్నూల్ జిల్లా డోన్ కేంద్రంగా ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా .... సాక్షి నివాస్ ప్రక్కన మర్రి చెట్టు వద్ద ఓ ఇంటి నుండి కర్నూల్ నుండీ  పోరుమామిల్ల పాలు ,కోడిగుడ్ల.     అట్టల మాటున ఆటోలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు విజిలెన్స్ అధికారుల దాడి .... అదుపులో 4గురు వ్యక్తులు నెల్లూర్ కు చెందిన చిన్న పెంచలయ్య, ఓబుళాపురం మాదిగ రాజు, రవి ఎద్దుపెంట సుధాకర్ రెడ్డి సాక్షి నివాస్ వద్దగలా మర్రిచెట్టు సమీపంలో అద్దెఇంటి లో నివాసము ఉంటూ  44వ జాతీయ రహదారి...

40 బస్తాల గుట్కా స్వాధీనం చేసుకున్న మోతే పోలీసులు.

14:53:00 | 18-Jul-2018
1555    0

సూర్యాపేట జిల్లా... మోతే PS.. 40 బస్తాల గుట్కా స్వాధీనం చేసుకున్న మోతే పోలీసులు. 18/7/2018 ఉదయం మోతే మండల హెడ్ క్వార్టర్ నందు వాహనాలు తనిఖీ చేస్తుండగా AP-10W-6231  నెంబర్ గల ఇన్నోవా వెహికల్ లో గుట్కా ను గుర్తించడం జరిగినది.  మొత్తం 40 బస్తాలు సుమారు 3,00,000 లక్షల రూపాయలు విలువగల గుట్కా స్వాధీనం చేసుకొని,  ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగినది.  నిందితులను విచారించగా,,,, హైదరాబాద్ నుండి ఖమ్మం కు చెందిన మాధవరావు అనే వ్యాపారికి ఇవ్వడానికి...

అన్నక్యాంటీన్ల నిర్వహణకు దాతలను ప్రోత్సహించండి: ముఖ్యమంత్రి చంద్రబాబు

19:51:00 | 18-Jul-2018
1555    0

AP CMO, Amaravati   అమరావతి: పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాలు, అన్నక్యాంటీన్లు, పీమే-ఎన్టీఆర్ గృహనిర్మాణాల ప్రగతిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష AP CMO, Amaravati   అమరావతి:  అన్న క్యాంటీన్ల లో  ఇంటీరియర్ టెక్నాలజీ ఉపయోగించాలి ఇన్ఫర్మేషన్, శాటిస్ ఫాక్షన్ లెవెల్స్ కూడా తీసుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు  అన్న క్యాంటీన్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు. లైజాన్ ఆఫీసర్లు  రాను రాను మరింత ప్రమాణాలతో అన్న క్యాంటీన్లు: ముఖ్యమంత్రి  చుట్టూ...

పశువుల్లంకలో ఐదోరోజు కొనసాగుతున్న గాలింపు చర్యలు

08:23:00 | 18-Jul-2018
1555    0

పశువుల్లంక: తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం ఐదో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.  ఇప్పటి వరకు మూడు మృతదేహాలను సహాయ బృందాలు వెలికితీశాయి.  మరో నలుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.   గత శనివారం పశువుల్లంకలో 30మందితో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది.  దాదాపు 25 మందిని స్థానికులు రక్షించగా మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది

Janathamirror.com ... news bulletin

13:00:00 | 18-Jul-2018
1555    0

Janathamirror.com - 1PM news 1. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సభ్యులు ఇటీవల మరణించిన ఎంపీలకు, ప్రముఖులకు సంతాపం తెలిపారు. వాయిదా తీర్మానాల కోసం విపక్ష సభ్యులు, ఏపీకి న్యాయం చేయాలంటూ తెదేపా ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. ఆందోళన మధ్యనే ఇరుసభల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అనంతరం లోక్‌సభలో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే చేపలలో ఫార్మాలిన్ కలుపుతున్నారని అసత్య ప్రచారాలు

13:00:00 | 18-Jul-2018
1555    0

   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే చేపలలో ఫార్మాలిన్ కలుపుతున్నారని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, ఈ విషయం పూర్తిగా అసత్యమని కైకలూరు శాసన సభ్యులు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మత్స్య శాఖ అదనపు కమీషనర్ కె. సీతారామరాజు లు పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని రాష్ట్ర అతిధి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డా.కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలను ఇక్కడ సాగుచేసే రైతులు అత్యంత ప్రమాణాలు తో...

.40కే కిలో కంది పప్పు.. రెండు కిలోలు ఇవ్వాలని నిర్ణయం

13:24:00 | 18-Jul-2018
1555    0

ఈనెల నుంచి తెల్ల రేషన్‌ కార్డుదారులకు సరఫరా రెండు కిలోలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం విజయనగరం: ప్రతి తెల్లరేషన్‌ కార్డుదారుడుకి రూ.40కు కిలో కంది పప్పు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల నుంచి ప్రతికార్డుదారుకూ రెండు కిలోలు చొప్పున పంపిణీ చేయనుంది. ప్రసుత్తం బయట మార్కెట్‌లో కిలో రూ.75కు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం రూ.40కు అందజేయనున్నది. జిల్లాలో సుమారు ఏడు లక్షలకు పైబడి రేషన్‌ కార్డులు ఉన్నాయి. అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని...

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయాణించే విమాన ఖరీదు,సౌకర్యాలు ఏమిటో తెలుసా

10:34:00 | 18-Jul-2018
1555    0

రష్యా అధ్యక్షుడు పుతిన్ సీక్రెట్ బయటకు టాప్ దేశాల అధినేతలు టూర్‌కి వెళ్తే ఆ హంగామా అంతాఇంతా కాదు. వాళ్ల గురించి రకరకాల వార్తలు హంగామా చేస్తాయి. ముఖ్యంగా ఆయా నేతలు ప్రయాణించే విమానాల గురించి గొప్పలుగా చెబుతారు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఇటీవల కలిశారు. ఈ నేపధ్యంలో పుతిన్ ఫ్లయిట్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ బయటకురావడం, ఆపై వివాదాస్పదంగా మారాయి. పుతిన్ ట్రావెల్ చేస్తున్న ఈ విమానం...

చెట్టును ఢీకొన్న బొలేరా వాహనం, డ్రైవర్ మృతి,

10:17:00 | 18-Jul-2018
1555    0

అనంతపురం జిల్లా మడకశిర  హిందూపురం రోడ్డు బుళ్ళసముద్రం సమీపంలో  చెట్టును ఢీకొన్న బొలేరా వాహనం,  డ్రైవర్ అక్కడికక్కడే మృతి,  మరో వ్యక్తికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం, మడకశిర ప్రభుత్వఆసుపత్రికి తరలింపు,  వాహనం  హిందూపురం వారిది ,ప్రమాదానికి అతివేగమే కారణం , కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న మడకశిర పోలీసులు

ఆరోగ్యకరమైన పిండాన్ని గర్భస్రావం చేయడం హత్యతో సమానం...సుప్రీంకోర్టు తీర్పు

10:10:00 | 18-Jul-2018
1555    0

న్యూ ఢిల్లీ ఆరోగ్యంగా ఉన్న పిండానికి గర్భస్రావం చేయడమంటే హత్యతో సమానమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.  తన 25 వారాల(ఏడో నెల) గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ 20 ఏళ్ల యువతి చేసిన వినతిని తిరస్కరించింది.  తల్లి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపకపోయినా.. ఆరోగ్యకరమైన పిండాన్ని గర్భస్రావం చేయడం హత్యతో సమానమని పేర్కొంది.  తాను మూర్ఛ రోగంతో బాధ పడుతున్నానని, గృహ హింస కారణంగా భర్త నుంచి విడిపోతున్నానని, అవాంఛిత గర్భాన్ని...

< 1 2 3 4 5 6 7 8 9 >