Events

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ పెద్ద కుమారుడు వివాహం

16:08:00 | 13-May-2018
1555    0

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్ యాదవ్‌, ఆర్జేడీ నేత చంద్రికా రాయ్‌ కుమార్తె ఐశ్వర్య రాయ్‌ల వివాహం శనివారం ఘనంగా జరిగింది. అతిథులు, కుటుంబ సభ్యులు వేడుక సంబరాల్లో ఉండగా అక్కడకు అతిథులు రూపంలో వచ్చిన కొందరు దొంగలు తమ చేతివాటం చూపించారు. వివాహ విందులో ముఖ్య అతిథుల కోసం తయారు చేసిన రుచికరమైన ఆహార పదార్థాలను దొంగిలించారు. అనంతరం వంటశాలకు వెళ్లి అక్కడ ఖరీదైన వంటసామగ్రిని...

Lalu's son Tej Pratap is engaged..Family members attended

12:23:00 | 18-Apr-2018
1555    0

Engagement in the Maurya hotel in Patna Special decoration with flowers brought from Delhi and Kolkata Tejpatap and Aishwarya Rai will be married next month Lalu Prasad's son Tej Pratap Yadav, a former Bihar ex-chief Dargah Prasad Rai's grandchildren was engaged to Aishwarya Rai. Today they are engaged in the Maurya hotel in Patna. Lalu's family members, friends and guests attended the ceremony. During the ceremony, they were specially designed with flowers brought from Delhi, Kolkata, Bangalore and Pune. Lalu, who is currently in jail, was unable to attend her own uncertainty. Tejpatap and Aishwarya Rai will be in Patna on the 12th of next month. Tej Pratap studied till 12th grade and studied Aishwarya higher studies. Aishwarya's father Chandrika Rai served in the Bihar government.   పాట్నాలోని మౌర్య హోటల్ లో జరిగిన నిశ్చితార్థం ఢిల్లీ, కోల్ కతా...

మే 6వ తేదీన పరిటాల ఇంట పెళ్లి సందడి

13:47:00 | 30-Mar-2018
1555    0

పరిటాల కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. దివంగత పరిటాల రవి, మంత్రి పరిటాల సునీతల ఏకైక కుమార్తె స్నేహలత వివాహ నిశ్చితార్థం హర్షతో అనంతపురం జిల్లా వెంకటాపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా పరిటాల ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం, వేదమంత్రాల మధ్య స్నేహలత, హర్షలు పూలమాలలు మార్చుకున్నారు. పరిటాల రవీంద్ర సోదరి వడ్లమూడి శైలజ కుమారుడు హర్ష. మంచి బిజినెస్ మేన్ గా హర్ష గుర్తింపు తెచ్చుకున్నారు. స్నేహలత ఎండీ పూర్తి చేశారు. ఈ...

క్రికెట్‌ చరిత్రలో మేటి బ్యాట్స్‌మెన్‌ విరాట్‌కోహ్లి, అనుష్కల పెళ్లి

05:30:00 | 12-Dec-2017
1555    0

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్న విరాట్‌ కోహ్లి.. ఓ ఇంటివాడయ్యాడు. నాలుగేళ్లుగా తాను ప్రేమిస్తున్న ప్రముఖ బాలీవుడ్‌ నటి అనుష్క శర్మను అతను పెళ్లాడాడు. ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో సోమవారం ఉదయం వీరి పెళ్లి జరిగింది. అనంతరం తమ పెళ్లి గురించి వీళ్లిద్దరూ ఉమ్మడిగా ప్రకటించారు. ఆహ్లాదకరంగా ఉన్న పెళ్లి ఫొటోల్ని తమ ట్విటర్‌ పేజీల్లో పంచుకున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు, పరిమిత సంఖ్యలో బంధువులు,...

< 1 >