Entertainment

రాజాకు గ్రేట్‌ కలెక్షన్లు!

14:30:00 | 19-Oct-2017
1555    0

 రవితేజ తాజా సినిమా ‘రాజా ది గ్రేట్‌’  ప్రేక్షకులను అలరిస్తోంది. దీపావళి కానుకగా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతుంది. మొదటి రోజు రూ. 10 కోట్లు వసూలు చేసినట్టు ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వెల్లడించింది. అయితే ఓపెనింగ్‌ డే కలెక్షన్ రూ. 15 కోట్ల వరకు ఉండే అవకాశముందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండో రోజు దీపావళి సెలవు కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నాయి....

ఆ హీరోయిన్‌కు అదృష్టం పట్టుకుంది..

14:30:00 | 19-Oct-2017
1555    0

హీరోయిన్‌ మెహ్రీన్‌ కౌర్‌కు అదృష్టం పట్టుకుంది. ఆమె నటించిన సినిమాలు వరుసగా హ్యీట్రిక్‌ విజయం సాధించాయి. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’  సినిమాతో టాలీవుడ్లో ఆరంగ్రేటం చేసింది. ఆ సినిమా విజయం సాధించినప్పటికీ అవకాశాలు రాలేదు. దాదాపుగా ఒక ఏడాది పాటు అవకాశం ఎదురు చూసింది మెహ్రీన్‌. నిధానమే ప్రధానం అన్నది మెహ్రీన్‌కు సెట్‌ అవుతుందేమో. ఈ ఏడాది ఆమె వరుసగా రెండు సినిమాలు చేసింది. కొద్ది రోజుల క్రితం శర్వానంద్‌ నటించిన ‘మహానుభావుడు’...

వెరైటీగా విషెస్‌ తెలిపిన వర్మ

14:30:00 | 19-Oct-2017
1555    0

సినిమా: వెరైటీ కామెంట్‌లతో నిత్యం వార్తల్లో ఉంటున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో దీపావళి శుబాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా వచ్చే ఏడాది రానున్న దీపావళికి శుబాకాంక్షలు అంటూ సోషల్‌ మీడియా ద్వారా విష్‌ చేశారు. ‘ఈ దీపావళి సంగతి సరే కాని వచ్చే దీపావళిలో మాత్రం ఎన్టీఆర్‌ గారి ఆత్మ అంటించే చాలా చాలా లక్ష్మి బాంబులు పేలబోతున్నాయి’  అంటూ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.  రామ్ గోపాల్ వర్మ.. నందమూరి...

'ఏమంత్రం వేసావే' అంటున్న అర్జున్‌రెడ్డి

14:30:00 | 19-Oct-2017
1555    0

'పెళ్లి చూపులు' చిత్రంతో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న ‘అర్జున్‌రెడ్డి’  తాజగా మరో చిత్రానికి రెఢీ అవుతున్నారు. మరో అందమైన ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్‌ దేవరకొండ. మర్రి శ్రీధర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఏమంత్రం వేసావే' చిత్రంలో ఆయన నటిస్తున్నారు. గోలిసోడా ఫిలింస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల...

నాని కోసం చిత్రలహరి టైటిల్‌?

14:30:00 | 19-Oct-2017
1555    0

సినిమా : టాలీవుడ్‌లో నాని వేగాన్ని అందుకునే స్టార్ మరెవరూ కనిపించటంలేదు. వరుసగా సినిమాలు.. వాటి సక్సెస్‌లతో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నాడు. ఇప్పటికే ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం షూటింగ్‌లో పాల్గొంటున్న నాని.. హను రాఘవపూడితో ఓ చిత్రం కమిట్‌ కాగా, విక్రమ్‌ కుమార్‌ కథను దాదాపు ఓకే చేసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ని సైతం నేచురల్ స్టార్ ఓకే చెప్పినట్లు సమాచారం. నేను శైలజ ఫేమ్‌ కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో...

< 1 >