Colleges

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌, ఫార్మశీ, ఎం.ఫార్మశీ, ఎం.ఆర్క్‌ కోర్సులలో ప్రవేశాలు

10:13:00 | 05-May-2018
1555    0

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌, ఫార్మశీ, ఎం.ఫార్మశీ, ఎం.ఆర్క్‌ కోర్సులలో ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌ విధానంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌, బెంగళూరులలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. మొదటిరోజు ఉదయం దివ్యాంగులకు, రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించను న్నట్టు అడ్మిషన్ల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె.నరేంద్ర తెలిపారు. ప్రవేశ పరీక్ష రాసిన వారిలో 30 వేల...

Receipt of applications from 28 for entries in Triple IT...ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు 28నుంచి దరఖాస్తుల స్వీకరణ

08:08:00 | 28-Apr-2018
1555    0

తల్లిదండ్రులంతా తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని కలలు కంటూ ఉంటారు. విద్యార్థులలో ప్రతిభ ఉన్నా అధిక శాతం మంది ఆర్థిక ఇబ్బందులతో అనుకున్న లక్ష్యానికి చేరువైనా వెనుకంజ వేయాల్సిన పరిస్థితి మనకు తెలియందికాదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి విద్యార్హతతో త్రిపుల్‌ ఐటీలను ప్రవేశపెట్టింది. మన ప్రాంత వాసులకు బాసరలోని రాజీవ్‌గాంధీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సాంకేతిక విద్యను అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ...

ఈ నెల 28 నుంచి ఇంటర్ పరీక్షలు

09:06:00 | 15-Feb-2018
1555    0

హైదరాబాద్: రాష్ట్రంలో పరీక్షల కాలం వచ్చేస్తుంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలను జరుగనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఇంటర్ బోర్డు అధికారులు నిమగ్నమయ్యారు. 2017-18 విద్యాసంవత్సరానికి సంబంధించి 9.25 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 4.75 లక్షల మంది ఫస్టియర్, 4.50 లక్షల మంది సెకండియర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రైవేటు విద్యార్థులు 1.25 లక్షల మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ పరీక్షల కోసం...

< 1 >