Ayurvedic

పేగుల్లోని సూక్ష్మ క్రిముల నిర్మూలనకు కాన్‌బెర్రీలు...

09:34:00 | 15-Jul-2018
1555    0

ప్రకృతి ప్రసాదించిన పండ్లలో కాన్‌బెర్రీ పండ్లు ఒకటి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను ఆరగించడం ల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ పండ్లలో ఎన్నో ముఖ్యమైన మినరల్స్, విటమిన్లు ఉంటాయి. నిజానికి క్రాన్‌బెర్రీలను పలు తీపి వంటకాల్లో వేస్తుంటారు. దీంతో ఆయా వంటకాలకు చక్కని రుచి, రంగు వస్తాయి. అయితే క్రాన్‌బెర్రీలను ఆరగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిద్ధాం. *...

ఆరోగ్యమే మహాభాగ్యం... మొలల వ్యాధి నివారణ:

07:39:00 | 18-May-2018
1555    0

మిరియాలుతో మొలల వ్యాధి నివారణ: ******************** మిరియాలు - 10 గ్రాములు శొంఠి - 20 గ్రాములు చిత్రమూలము - 80 గ్రాములు అడవికంద  -16 గ్రాములు  తీసుకొని, విడివిడిగా చూర్ణములను తయారుచేసుకొని,  పాతబెల్లము 500 గ్రాములు పాకము బట్టి, అందు పైన తెలిపిన చూర్ణములన్నింటినీ వేసి, బాగుగా కలిపి, కొంచెం నెయ్యి కూడా చేర్చి, లేహ్యముగా తయారు చేసి, ప్రతి దినమూ పూటలా ఉసిరికాయంత లెహ్యమును సేవించుచూ , మజ్జిగ, బగా పండిన అరటి పండును అనుపానముగా వాడుచుండిన భాధాకరమయిన రక్తమొలల నుండి...

డీహైడ్రేష‌న్‌కు గుర‌య్యారా..? ఇలా చేయండి..!

06:00:00 | 30-Apr-2018
1555    0

విపరీతమైన ఎండ.. వేడి.. ఈ ఎండ వేడి వల్ల శరీరంలో ఉండవలసిన నీటి శాతం ఒక్కోసారి పడిపోతుంది.*  శరీరంలో ఉండవలసిన నీటి పరిమాణంలో 5 శాతం అంతకన్నా ఎక్కువగా నీరు తగ్గితే దానిని డీహైడ్రేషన్‌గా పరిగణిస్తారు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. నాలుక పిడచకట్టుక పోవడం కనిపిస్తుంది. కళ్లు తిరగడం, వికారం ఉంటుంది. చర్మం ఎర్రగా పొడిబారిపోతుంది. విపరీతమైన నీరసం ఆవహిస్తుంది.  మూత్రవిసర్జన తగ్గడం, చిక్కబడటం, పసుపుగా అవడం వంటి లక్షణాలు కనబడతాయి. శరీర ఉష్ణోగ్రత అతి...

ఆరోగ్యమే మహాబాగ్యం...ములగ కాయ విత్తనాలతో బి.పి. కంట్రోల్

06:00:00 | 27-Mar-2018
1555    0

ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతి వృక్షంతోనూ మనకు ఏదోవిధంగా ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకు ములగ చెట్టు తీసుకోండి.  ములగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొన్ని చిట్కాలను చూద్దాం. ఎండిన ములగకాయలోని విత్తనాలను పొడిచెయ్యాలి. ఆ పొడిని ఒక చెంచా తేనేతో సేవించాలి. దీనివల్ల బి.పి కంట్రోల్ అయి ఆదుర్దా తగ్గుతుంది. : మొటిమలతో బాధపడేవారు ములగాకు రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ములగాకు రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే అజీర్ణ సంబంధ బాధ...

ఆరోగ్యమే మహాబాగ్యం...జీలకర్ర ఔషధ గుణాలు

06:00:00 | 22-Mar-2018
1555    0

జీలకర్ర అజీర్ణ నివారిణిగా పనిచేస్తుంది.  కడుపులో వికారంగా ఉండి పుల్లని తేనుపులతో బాధపడేవారు కొంచం జీలకర్రను నమిలి రసం మింగితే ఉపశనం కలుగుతుంది. కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. దీనిని తరుచు నమిలి రసం మింగుతుంటే కడుపులో ఉన్న నులిపురుగులను నివారించడమే కాదు, ఉదర సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి.  జీలకర్రను కషాయంగా కాచి తాగుతుంటే ఎలర్జీ వలన కలిగే బాధలు తగ్గుతాయి. నల్ల జీలకర్ర కషాయాన్ని సేవిస్తే షుగర్, బీ.పీ.ని అదుపులో...

ఆరోగ్యమే మహాబాగ్యం...అధిక పొట్టను తగ్గించే కీరా/సొరకాయ జ్యూస్ తయారీ విధానం

06:00:00 | 21-Mar-2018
1555    0

అధిక పొట్టను తగ్గించే కీరా/సొరకాయ జ్యూస్ తయారీ విధానం కావాల్సిన పదార్ధాలు : కీర దోసకాయ -1 /సొరకాయముక్క మంచి నీరు - 1 గ్లాసు నిమ్మకాయ - అర చెక్క మిరియాల పొడి - చిటికెడు ఉప్పు - కొంచెం టేస్ట్ కోసం తయారీ విధానం : 1) ముందుగా కీర దోసకాయను/సొరకాయ ను శుభ్రంగా కడిగి ముక్కలు కోసి మిక్సీ లో వేయాలి , దానిలో ఒక గ్లాసు నీరు , అరచెక్క నిమ్మరసం , చిటికెడు మిరియాల పొడి , కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా జ్యూస్ లాగ మిక్స్ చేసుకోవాలి. 2) దీనిని ఉదయం పరగడుపున , సాయంత్రం...

ఆరోగ్యమే మహాబాగ్యం..వేసవి కాలం జాగ్రత్తలు.-నివారణ మార్గాలు

19:00:00 | 15-Mar-2018
1555    0

వేసవి వచ్చేసింది. తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెలా ఆస్వాదించొచ్చు. వేసవి చిట్కాలు:-- 1) ఆహారపథార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి. 2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. 3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు...

ఆరోగ్యమే మహాబాగ్యం...మలబద్దకం..నివారణ మార్గాలు

06:10:00 | 14-Mar-2018
1555    0

మనందరం ఎప్పుడో ఒకసారి మలబద్ధకం తో ఇబ్బంది పడే వుంటాం... గట్టిగా బిగపట్టి గంటలు తరబడి టాయిలెట్లో గడపటం చాలా మందికి అనుభవం... మలబద్దకం అనగా మలము వచ్చు మార్గములో అడ్డంకి లేదా ఇబ్బంది కలగటం. దీనికి ప్రధాన కారణం శరీరంలో అపానవాతం అను వాతదోషం ప్రకోపించట‌ం... శరీరంలో చెడు పదార్దాలను మలంగా ఎప్పటికప్పుడు బయటకు పంపటం అపాన వాతం యొక్క విధి, అలా కాకుండా ఓకే చోట ఎక్కువ కాలం చెడు పదార్దాలు నిల్వ ఉండటం వలన మరిన్ని విపరీత రోగాలు వచ్చే అవకాశం...

ఆరోగ్యమే మహాబాగ్యం...ఉసిరి వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

06:00:00 | 13-Mar-2018
1555    0

ఉసిరి వాడకం వలన జుట్టు మరియు చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిసిందే, జుట్టు మరియు చర్మ ఉత్పత్తులలో ఉసిరిని విరివిగా వాడుతున్నారు, కానీ ఉసిరి వాడకం వలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి. 1, గత 5000 సంవత్సరాల నుండి, ఉసిరి (ఫిలంథస్ ఎంబ్లికా)ని భారతదేశంలో విరివిగానూ మరియు ఇతర దేశాలలో కూడా అధికంగానూ వాడుతున్నారు. వివిధ రకాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగించే అద్బుతమైన ఆహరంగా దీన్ని పేర్కొనవచ్చు. 2, ఉసిరి విటమిన్...

ఆరోగ్యమే మహాబాగ్యం...కాలుష్యం.. నివారణ మార్గాలు

06:00:00 | 13-Mar-2018
1555    0

గాలి, నీటి కాలుష్యం మన చర్మ ఆరోగ్యాన్ని చాలా వరకు నష్టపరుస్తాయి. వీటి వలన కలిగే నష్టాలను నివారించే చిట్కాల గురించి:---- 1, ఎండలోకి వెళ్ళే 20 నిమిషాల ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవటం వలన చర్మం పొడిగా మారదు. కావున బయటకి వెళ్ళే 10 నిమిషాల ముందు మీ చర్మానికి తేమభరిత లోషన్ లను అప్లై చేయండి. ముఖ్యంగా మధ్యాన్నం 12 నుండి 3 గంటల మధ్యలో బయటకి వెళ్ళకండి. ఈ సమయంలో సూర్యరశ్మి తీవ్రంగా ఉంటుంది. 2, మీ చర్మానికి అంతర్గతంగా చాలా నీరు అవసరం కావున నీటిని ఎక్కువగా...

ఆరోగ్యమే మహాబాగ్యం...పిల్లి పిసర

06:00:00 | 13-Mar-2018
1555    0

పిల్లి పిసర ఆహార ఔషధ చెట్టు. దీని ఆకులు, వేళ్లను ఆహారంలో భాగంగా తీసుకుంటారు. ఔషధంగా కూడా వాడుతారు.   శతావరిగా పిలిచే శతావరిని ఆహారంలో కన్నా కూడా కొన్ని వేల ఏళ్లుగా ఆయుర్వేదం వైద్యంలో ఔషధంగా వాడుతున్నారు. దీనికి వంద రోగాలను హరించే ఔషధ గుణాలున్నాయనే దీన్ని శతావరిగా పిలుస్తారు. అందుకే దీన్ని మూలికల రాణి (క్వీన్ ఆఫ్ ది హెర్బ్స్) అని అంటారు. నిరోధక శక్తికి... శతావరిలో రోగ నిరోధక ఆల్కలాయిడ్స్, ఐసోఫ్లేవినాయిడ్స్ ఉంటాయి. అందుకే ఇది వ్యాధి నిరోధక...

ఆరోగ్యమే మహాబాగ్యం... పైల్స్ తగ్గటానికి... నివారణ మార్గాలు

06:00:00 | 13-Mar-2018
1555    0

1. అర్శోహర చూర్ణముతో మొలల నివారణ: ******************** తోక మిరియాలు - 20 గ్రాములు యాలకులు - 4 మెత్తటి పొడిని తయారుచేసి, కొద్దిగా తీసుకొని రెండు పూటలా చన్నీటితో సేవింపవలెను. గుణము:  మూల వ్యాధి ( పైల్స్) నశించును. 2. మిరియాలుతో మొలల వ్యాధి నివారణ: *************** మిరియాలు - 10 గ్రాములు శొంఠి - 20 గ్రాములు చిత్రమూలము - 80 గ్రాములు అడవికంద  -16 గ్రాములు  తీసుకొని, విడివిడిగా చూర్ణములను తయారుచేసుకొని,  పాతబెల్లము 500 గ్రాములు పాకము బట్టి, అందు పైన తెలిపిన చూర్ణములన్నింటినీ...

< 1 2 3 4 >