Agriculture

నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు

19:06:00 | 14-May-2018
1555    0

రైతులను మోసగిస్తే కఠినంగా వ్యవహరిస్తాం.గుజరాత్ నుంచి అనుమతిలేని పత్తివిత్తనాలు వస్తున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి, రైతుల్లో అవగాహన పెంచాలి’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం నీరు-ప్రగతి,వ్యవసాయం పురోగతిపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘‘ఈ సీజన్ లో నెల్లూరు జిల్లాలో పంటల ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. మిగిలిన జిల్లాలు కూడా నెల్లూరు మోడల్ అధ్యయనం...

న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్‌లోని రొటొరువా సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రం

09:48:00 | 07-May-2018
1555    0

రోజులాగే మే 1 న ఓనర్ ఫామ్‌కు వెళ్లాడు. కాని.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే.. అతడి క్షేత్రంలో ఉన్న భూమి కుంచించుకుపోయింది. పెద్ద గొయ్యి ఏర్పడింది. దాదాపు 200 మీటర్ల పొడవుతో.. 20 మీటర్ల లోతుతో..20 నుంచి 30 మీటర్ల వెడల్పుతో ఆ గొయ్యి ఏర్పడింది. అంటే దాదాపు రెండు ఫుట్‌బాల్ స్టేడియానికి ఎంత ప్లేస్ కావాలో.. అంత స్థలంలో ఈ గొయ్యి ఏర్పడింది. దీంతో షాక్ తిన్న యజమాని వెంటనే ఈ విషయాన్ని తెలిసిన వాళ్లకు చెప్పాడు. గొయ్యి విషయం తెలుసుకున్న అగ్ని పర్వతాలపై...

అరెకరంలో 6 టన్నుల చేమంతులు

18:56:00 | 04-May-2018
1555    0

పాలీహౌస్‌ వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించి లాభాలు ఆర్జించవచ్చని నిరూపించారు చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలోని నేలపల్లె రైతు మునిరెడ్డి. హైబ్రీడ్‌ రకం చేమంతులను పండించి ఏడాదిలో 12 లక్షల ఆదాయం పొందారు. ఉద్యానవన శాఖ అధికారుల సూచనల మేరకు ఏడాది క్రితం తన వ్యవసాయ భూమిలో అరెకరం విస్తీర్ణంలో 2080 చదరపు మీటర్ల వైశ్యాలంలో పాలీహౌస్‌ నిర్మించారు మునిరెడ్డి. సమగ్ర ఉద్యాన పథకం ద్వారా నిర్మించిన ఈ పాలీహౌస్‌ నిర్మాణ ఖర్చు రూ.18.51 లక్షలు కాగా...

పండ్ల తోటలు - బత్తాయి

06:12:00 | 30-Apr-2018
1555    0

మన రాష్ట్రంలో ఈ తోటలు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 21.22 లక్షల టన్నుల పంట దిగుబడి నిస్తున్నవి. దిగుబడి షుమారుగా ఎకరాకు 10 టన్నులు. చీని, నిమ్మ పండ్ల నుండి పెక్టిన్, సిట్రిక్ ఆమ్లం, నిమ్మనూనె, నిమ్మ ఎస్సెన్స్ మొదలైన ఉత్పత్తులు తయారవుతున్నాయి. పూలు, ఆకుల నుంచి పరిమళ ద్రవ్యాలు తయారు చేయవచ్చు. 750 మి.మీ. వర్ష పాతం మరియు నీటి ఆధారం కల్గి,గట్టి ఈదురు గాలులు లేని...

దానిమ్మ....తెగులు....నివారణమార్గాలు

06:08:00 | 30-Apr-2018
1555    0

వాణిజ్యపరంగా పండించే పళ్ళలో దానిమ్మ ముఖ్యమైనది. అత్యంత ఔషద విలువలతో పాటు, సేద తేర్చే రసాన్ని దానిమ్మ పళ్ళనుండి పొందవచ్చు. పండ్ల చర్మం, రసం, ఆకులు మరియు వేర్లు అనేక రకాల ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పంటను కరువు ప్రాంతాలలో విజయవంతంగా సాగుచేయవచ్చు. మన రాష్ట్రంలో దానిమ్మ అనంతపురం మరియు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 8750 ఎకరాలలో సాగుచేయబడి, 59వేల 500 టన్నుల దిగుబడినిస్తున్నది. వాతావరణం : పొడి వాతావరణం గల ప్రాంతాల్లో నాణ్యమైన పండ్లను...

ప్రకృతి వ్యవసాయం క్లుప్తంగా......

06:55:00 | 30-Apr-2018
1555    0

రసాయన ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు అవసరం లేకుండా ఒక్క దేశీ ఆవుతో 30 ఎకరాల భూమిని సాగుచేయవచ్చు అనేది పాలేకర్ పద్ధతి. పాలేకర్ వ్యవసాయ విధానంలో 4 చక్రాలుంటాయి. అవి 1.బీజామృతం (Seed Dresser), 2.జీవామృతం (Fertilizer), 3.అచ్చాదన (Mulching), 4.వాఫ్స (Water Management). ఈ వ్యవసాయానికి ప్రథమంగా ప్రతి 30 ఎకరాలకి ఒక దేశవాళీ గోవు అవవసరం. ఈ వ్యవసాయానికి ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రీయ ఎరువులు, బీజామృతం వంటి విత్తన శుద్ధ రసాయనం, నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కీటక నాశనులు...

రైతుబాట...చెఱకు పంట..తెగులు....నివారణమార్గాలు

13:52:00 | 11-Mar-2018
1555    0

చెఱకు పంట ద్వారా పంచదార ,బెల్లం, ఖండసారి ,మొలాసిన్ , ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అధిక చెఱకు దిగుబడి,రసంలో ఎక్కువ పంచదార పొందటానికి ప్రధానంగా శీతోష్ణ స్థితులు, రకం,సాగుభూమి , సాగు పద్ధతులు , సస్యరక్షణ , సాగునీటి నాణ్యత అనే ఆరు అంశాలు ప్రభావితం చేస్తాయి . నేలలు నీటి సదుపాయం ఉన్న మెరక భూములు (తోట భూములు )మిక్కిలి అనువైనవి. తేమను పోషకాలను ఎక్కువగా నిలుపుకోలేని తెలికనేలలను (ఇసుక నేలలు ) సేంద్రియ పదార్ధాలు (ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేక 5...

ఈ నెల 19 నుంచి ఎర్రజొన్న కొనుగోళ్లు ప్రారంభం: పోచారం

16:04:00 | 17-Feb-2018
1555    0

హైదరాబాద్: ఎర్రజొన్న కొనుగోలు విధివిధానాలపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయశాఖ అధికారులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఎర్రజొన్న పంటను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 50 వేల ఎకరాల్లో ఎర్రజొన్న సాగు అయ్యింది. ఈ నెల 19 నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లను ప్రారభిస్తామని తెలిపారు. క్విటాల్ ఎర్రజొన్నకు రూ.2300...

కొండంత పెట్టుబడి.. గోరంత రాబడి రైతులకు నష్టం..

06:24:00 | 10-Feb-2018
1555    0

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర లేక ఏటా రైతులు నష్టపోతున్నారు. ఓ పక్క తెగుళ్ల బెడద.. మరోవైపు పెరిగిన పెట్టుబడులు... వెరసి రైతాంగాన్ని నిలువునా ముంచుతోంది. ఎన్నో ఆశలతో రూ.వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే ఆశించిన దిగుబడి రాక... వచ్చినా విపణిలో మద్దతు కొరవడి గిట్టుబాటు కావడం లేదు. సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకోవడానికి కనీస మద్దతు ధరలు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. అయితే పలు రాష్ట్రాల్లో...

నీరు-ప్రగతి,వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు

09:15:00 | 27-Nov-2017
1555    0

నీరు-ప్రగతి,వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు పాల్గొన్న జిల్లాల కలెక్టర్లు,వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు రబీ పంటల ఉత్పాదకత పెరగాలి,అగ్రి హ్యాకథాన్ లో నేర్చుకున్న మేలైన పద్ధతులు అమలుచేయాలి : సీఎం చంద్రబాబు నెల్లూరు,కర్నూలు జిల్లాలలో పంటరుణాల పంపిణీ వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు పత్తి కొనుగోళ్లపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి:సీఎం చంద్రబాబు తన పత్తి అమ్ముడుపోలేదని ఏ రైతు బాధపడే పరిస్థితి...

ఎక్కువ ఆదాయం ఇచ్చే ఆధునిక ,సాంకేతిక వ్యవసాయంపై దృషి సారించాలని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు.

19:30:00 | 25-Nov-2017
1555    0

రైతులు గానుగెద్దు వ్యవసాయం కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఇచ్చే ఆధునిక ,సాంకేతిక వ్యవసాయంపై దృషి సారించాలని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. సత్తెనపల్లి మార్కెట్ యార్డులో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలోని రైతులకు తైవాన్ స్పేయర్లు, పట్టలు అందించారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ ఈ ప్రభుత్వం. రైతు పక్షపాతి అని రైతుల అభివృద్ధికి రుణమాఫీ, తైవాన్ స్పేయర్లు, ఆయిల్...

అపరాల కోనుగోలులో ఎక్కడైనా అక్కమాలు జరిగితే వారిపై చర్యలు...ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు

10:30:00 | 25-Nov-2017
1555    0

ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని .. అన్నారు. నరసరావుపేట మార్కెట్ యార్డులో ఏపీ ప్రభుత్వం, మార్కె ఫెడ్ ఆధ్వర్యంలో మినుములు, పెసలు కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ అపరాల రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కోనుగోలు కేంద్రాల ద్వారా మినుములు5,400, పెసలకు 5,575గిట్టుబాటు ధరను అందిస్తుందన్నారు. కౌలు రైతులు, సోంత చేను పండిచే రైతుల వద్ద మాత్రమే ఇక్కడ మినుములు, పెసలు కోనుగోలు...

< 1 2 >