పేదలందరికీ పక్కా గృహాలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అ

Mr. Kayle Anil Kumar, a legislator, participated in the stone laying program for houses for the poor people

kaile anil village peoples

వైయస్సార్ జగన్ అన్న కాలనీలు పేదలందరికీ పక్కా గృహాలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు

కృష్ణా జిల్లా,పామర్రు నియోజకవర్గం,మొవ్వ మండలంలోని మొవ్వ గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు పక్కా గృహాల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ.శ్రీ కైలే అనిల్ కుమార్ గారు

కార్యక్రమంలో పాల్గొన్న మండల అధికారులు, మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, అభిమానలు..


Comment As:

Comment (0)