చిన్నారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆదేశిం

statewide care centers for children are mandated

jagan cm single

థర్డ్‌వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమగ్ర సమీక్ష

అమరావతి: చిన్నారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3 కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. విశాఖ, తిరుపతితో పాటు విజయవాడ-గుంటూరు ఒకచోట వాటిని సిద్ధం చేయాలని సూచించారు. కొవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో జగన్‌ సమగ్రంగా చర్చించారు. థర్డ్‌వేవ్‌పై అనాలసిస్‌, డేటాలను అధికారులు ఆయనకు వివరించారు. చిన్నారుల కోసం ఏర్పాటు ఒక్కో కేర్‌ సెంటర్ నిర్మాణానికి రూ.180కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. థర్డ్‌వేవ్‌పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని.. పోషకాహార పంపిణీ, టీకాల కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు.

Andhra to get 14 new medical colleges, CM Jagan to lay foundation stones |  The News Minute

watch on

youtube.com channel

facebook.com

web.telegram.org

janathamirror.blogspot.com

instagram.com

 


Comment As:

Comment (0)