సంగం డైరీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్ పడమట పోలీసులు నోటీసులు జారీ

Sangam Dairy Marketing Manager Sridhar patamata police issued notices

sangam dairy guntur police

 సంగం డైరీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్  పడమట పోలీసులు నోటీసులు జారీ

గుంటూరు జిల్లా యాగంటి నైస్ అపార్ట్మెంట్లో సంగం డైరీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్ ఇంటికి విజయవాడ పడమట పోలీసులు వచ్చి నోటీసులు జారీ చేశారు....

గుంటూరు లో సంగం డైరీ మార్కెటింగ్ మేనేజర్ ఇంటికి వెళ్లిన పోలీసులు.

విజయవాడ లో కోవిడ్ నిబంధనలకు విరుద్ధం గా మీటింగ్ పెట్టారని దూళిపాళ్ల పై ఇప్పటికే కేసు

ఇదే కేసులో  మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్ ఇంటికి వెళ్లిన పోలీసులు

11 గంటల సమయంలో నోటీసుల పేరుతో పోలీసులు రావడం పై అభ్యంతరం.

విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న విజయవాడ పోలీసులు.

కోవిడ్ నిబంధనలు పాటించలేదన్న కేసుపైనే నోటీసులు


Comment As:

Comment (0)