Hon'ble MLAs who participated in the farewell meeting of Krishna District Collector Shri MD Intiaz

collector kaile jogi vasantha

కృష్ణాజిల్లా కలెక్టర్ శ్రీ ఎం.డి.ఇంతియాజ్ గారి వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యేలు

కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.డి.ఇంతియాజ్ గారి వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే శ్రీ జోగి రమేష్ గారు.

సుదీర్ఘ కాలం కృష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేసి ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా రాష్ట్ర మైనార్టీ నేడు మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రెటరీ భాద్యతలు తీసుకున్న ఎండీ ఇంతియాజ్ గారికి శుభాకాంక్షలు తెలిపిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ జోగి రమేష్ గారు.

ఈ సందర్భంగా శ్రీ జోగి రమేష్ గారు ,ఇంతియాజ్ గారిని అభినందించి , ప్రభుత్వ పథకాలను ప్రజలు చేరువ చేయడంలో చేసిన కృషిని ,కరోనా వైరస్ మహమ్మారి కాలంలో అందించిన సేవలను ,మరిముఖ్యంగా పెడన నియోజకవర్గంలో తనతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో కలసి పాల్గొన్న విషయాలు గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ జోగి రమేష్ గారితో పాటుగా,
మైలవరం ఎమ్మెల్యే శ్రీ వసంత కృష్ణప్రసాద్,
పామర్రు ఎమ్మెల్యే శ్రీ కైలే అనిల్ కుమార్,
అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ సింహాద్రి రమేష్ బాబు,
తిరువూరు ఎమ్మెల్యే శ్రీ కొక్కిలిగడ్డ రక్షణ నిధి గార్లు పాల్గొన్నారు.


Comment As:

Comment (0)