వేమూరు నియోజకవర్గం లో వైఎస్సార్‌ చేయూత పథకం పాల్గొన ఎమ్మెల్యే డాక్టరు మేరుగు నాగార్జున

state government has launched the YSR scheme for women

Vemuru constituency MLA Dr

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందించింది. 

ఈ మేరకు ముఖ్యమంత్రి జగనన్న క్యాంపు కార్యాలయంలో వరుసగా రెండో ఏడాది ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.

వేమూరు నియోజకవర్గం లో ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు (12975 లబ్దిదారులకు ) 24,32,81,250 కోట్ల లబ్ది కార్యక్రమం లో పాల్గొన ఎమ్మెల్యే డాక్టరు మేరుగు నాగార్జున గారు.

Also read మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తో సమీక్షిస్తున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

Please do like and subscribe

youtube.com channel

facebook.com

web.telegram.org

janathamirror.blogspot.com

instagram.com


Comment As:

Comment (0)