21 నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారికి కేంద్ర‌మే ఉచిత టీకా

For those over 21 to 18 years old The centeral govt is a free vaccine

modi1

ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారికి కేంద్ర‌మే ఉచిత టీకా ఇస్తుంది

 వ్యాక్సిన్ కు ఏ రాష్ట్రం రూపాయి కూడా ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం లేదు

 అన్ని వ‌ర్గాల వారికి ఉచితంగానే టీకాలు ఇస్తాం.

 టీకాల ఉత్ప‌త్తిదారుల నుంచి కొని రాష్ట్రాల‌కు అందిస్తాం.

 సొంత ఖ‌ర్చుతో టీకా వేసుకునే వారికి ప్రైవేటుగా అవ‌కాశం.

 టీకాల్లో 25శాతం ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచుతాం. రూ.150 స‌ర్వీస్ ఛార్జితో ప్రైవేటుగా టీకా తీసుకోవ‌చ్చు.

 వచ్చే కొద్ది నెల‌ల్లో భారీ సంఖ్య‌లో టీకాలు అందుబాటులో ఉంటాయి.

 న‌వంబ‌ర్ నాటికి 80శాతం మందికి టీకాలు ఇస్తాం.

దీపావ‌ళి వ‌ర‌కు 80 కోట్ల మంది పేద‌ల‌కు ఉచితంగా ఆహార ధాన్యాలు.


Comment As:

Comment (0)