YSR Jagananna Permanent Land Title-Certificates in Land Protection

jagan cm

వైస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్షలో సర్టిఫికెట్లు

తొలి విడత కింద వంద గ్రామాల్లో 25 వేల ఆస్తులకు సర్టిఫికెట్లు

ఆగస్టు 15న పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

గ్రామ కంఠాల్లోని ఇళ్లు, ఖాళీ స్థలాలకు ఇప్పటిదాకా అధికారిక ధ్రువీకరణే లేదు

వీటన్నిటికీ 'వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష'లో సర్టిఫికెట్లు

753 గ్రామాల్లో సర్వే పూర్తి.. గ్రామాల వారీగా మ్యాప్‌లు సిద్ధం చేసిన సర్వే ఆఫ్‌ ఇండియా

 అమరావతి: ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా గ్రామ కంఠాల్లో ఇల్లు లేదా ఖాళీ స్థలమున్న వారికి ఆస్తి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకంలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న వీటిని పంపిణీ చేయనుందని సమాచారం.

Pls do like subscribe Share comments like watch Pls support

subscribe janathamirror youtube channel

facebook page/janathamirrornews

janathamirror.blog

telegram Group

instagram/mirrorjanatha


Comment As:

Comment (0)