YSR Insurance - Longer Insurance for Affected Families - MLA Kambala Jogulu

jogulu1

వైఎస్ఆర్ భీమా - బాధిత కుటుంబాలకు ఇక ధీమా - ఎమ్మెల్యే కంబాల జోగులు

శ్రీకాకుళం జిల్లా రాజాం : వైఎస్ఆర్ భీమా - బాధిత కుటుంబాలకు ఇక ధీమా - ఎమ్మెల్యే కంబాల జోగులు.

శ్రీకాకుళం జిల్లా, రాజాం పట్టణంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే కంబాల జోగులు గారి చేతుల మీదగా వైఎస్ఆర్ బీమా లక్ష రూపాయలు చెక్కును వంగర మండలానికి వి.వి. ఆర్.పేట గ్రామానికి చెందిన సంబంధిత బాధితురాలు బొత్సా శ్రావణికి అందచేయడం జరిగింది.

ఇటీవల కాలంలో ఆమె భర్త బొత్సా రాజు ఆకస్మికంగా మరణించడంతో నామిని అయిన బొత్సా శ్రావణికి గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదగా బీమా చెక్కును అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంబాల జోగులుతో పాటు వంగర మండల కన్వీనర్ కరణం సుదర్శన్ రావు,మండల యువనాయకులు, ఎంపీపీ అభ్యర్ధి యూ.సురేష్ ముఖర్జీ, జిల్లా కార్యదర్శి మరిశర్ల విజయ్ లక్ష్మీ గంగారాం, ఎ.పి.ఎమ్ చక్రపాణి, తదితర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నారు.

Pls do like subscribe Share comments like watch Pls support

subscribe janathamirror youtube channel

facebook page/janathamirrornews

janathamirror.blog

telegram Group

instagram/mirrorjanatha


Comment As:

Comment (0)