కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు

Kanipakam Sri Varasiddhi Vinayaka Swami their temple hundi counting

kanipakam vigneswara temple

కాణిపాకం  స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం

తేదీ -09-06-2021  శ్రీ స్వామివారి హుండీ  లెక్కింపు ద్వారా 42 రోజులకు  Rs-19,72,824/- రూపాయలు, 

బంగారం-17.గ్రాములు.
వెండి- 650. గ్రాములు.

ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో శ్రీ ఏ.వెంకటేశు గారు తెలిపారు, 

 ఈ హుండీ లెక్కింపు లో  పాల్గొన్నవారు, కాణిపాకం దేవస్థానం AC - కస్తూరి, ఏఈఓలు చిట్టెమ్మ, విద్యాసాగర్ రెడ్డి, చంద్రశేఖర్, సుధారాణి, సి ఎఫ్ ఓ-బి,యన్ నాగేశ్వరరావు, 
పర్యవేక్షకులు - శ్రీధర్ బాబు, కోదండపాణి, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


Comment As:

Comment (0)