ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ దిల్లీ పర్యటన Andhra Pradesh Chief Minister YS Jagan visits Delhi
Thursday, 10 Jun 2021 00:00 am

JANATHAMIRROR

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ దిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు..

◆తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు. 

ఈరోజు రాత్రికీ కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో జగన్‌ భేటీ కానున్నారు..

◆పలువురు కేంద్రమంత్రులతోనూ సీఎం సమావేశమయ్యే అవకాశముంది. 

పోలవరానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న నిధులు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై కేంద్రమంత్రులతో జగన్‌ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం..

 

Jagan Pampers Modi As BJP Steps Up Attack!