వేమూరు నియోజకవర్గం దోనేపూడి లో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్యే

MLA Dr. Merugu Nagarjuna participating in a program with farmers on the occasion of Eruvaka full moon in Vemuru constituency Donepudi

mla nagarjuna eruwaka

వర్షాలు బాగా పడి... పంటలు బాగా పండి... రైతన్నలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్నదాతలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. 

వేమూరు నియోజకవర్గం దోనేపూడి లో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున గారు.

mla nagarjuna eruwka1

Also Read: వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి.

Please do like and subscribe

youtube.com channel

facebook.com

web.telegram.org

janathamirror.blogspot.com

instagram.com


Comment As:

Comment (0)