చైనా వైరస్ కు బారతదేశ ఆయుర్వేద మందు..రాష్ట్రాలనుండి వస్తున్న వ్యాధిగ్రస్తులు

Indian ayurvedic medicine for China virus..Patients coming from states

korona ayurvedic

Distribution of Ayurvedic medicine to Corona "- Kakani.

Sri Potti Sriramulu Nellore District, Sarvepalli Constituency, Muthukur Zone, Krishnapatnam Sarvepalli MLA Kakani Govardhan Reddy clarified on corona drug distribution.

Scrolling points:

 In Krishnapatnam, we are distributing the medicine to control coronary heart disease and to treat the coronary heart disease from tomorrow (21-05-2021, Friday).

 With natural ingredients found naturally, there is no harm to the ayurvedic medicine made by Anandayya.

 Many people in Krishnapatnam have escaped from the clutches of the corona due to the drug being administered and their health has plummeted.

 Many people from other states are also showing interest in the drug offered by Anandayya.

 In view of the corona extract, it was decided to redistribute the Ayurvedic medicine to provide health security to the people.

From tomorrow i.e. date: 21-05-2021, we have been distributing the drug separately from Friday morning to those infected with corona, keeping a separate physical distance to control corona infection.

The people who have taken over 30 thousand so far are roaming bravely without a mask. They also have no minor side effects. Those who are positive will not see the negative and those who are negative will not reach it in two days. The bars are crowded with people ..
Not a single case was registered in Krishnapatnam, a major panchayat with a population of 11,000. Transportation with other states will continue as there is a port over.

Medicinal substances are also around us.
Katika Ginger, Green Camphor, Pepper, Coriander, Turmeric, Honey, etc. are some of the other ingredients.

 

Telugu Translation

కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ"- కాకాణి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం కరోనా మందు పంపిణీపై స్పష్టతనిచ్చిన సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

స్క్రోలింగ్ పాయింట్స్:

 కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా వ్యాధిని నియంత్రించడానికి, కరోనా సోకిన వారికి నయం చేయడానికి అందజేస్తున్న మందును, రేపటి నుండి (21-05-2021, శుక్రవారం) నుండి పంపిణీ చేస్తున్నాం.

 ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందు పట్ల ఎటువంటి హానీ ఉండదు.

 కృష్ణపట్నంలో అందజేస్తున్న మందు వల్ల అనేకమంది కరోనా బారి నుండి బయటపడి, వారి ఆరోగ్యం కుదుటపడింది.

 ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.

 కరోనా ఉదృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి, తిరిగి ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించాం.

రేపటి నుండి అనగా తేది:21-05- 2021, శుక్రవారం ఉదయం నుండి కరోనా సోకిన వారికి వేరుగా, కరోనా రాకుండా నియంత్రించడానికి వేరుగా భౌతిక దూరం పాటిస్తూ, మందు పంపిణీ చేపడుతున్నాం.

ఇప్పటివరకు 30వేలకు పైగా తీసుకున్న జనం మాస్క్ లేకుండా ధైర్యంగా తిరుగుతున్నారు. వారిలో ఎలాంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. పాజిటివ్ ఉన్న వారికి రెండు రోజుల్లో నెగెటివ్, నెగెటివ్ ఉన్నవారికి ఇంక దరిచేరదు. జనం తండోపతండాలుగా బారులు..
11వేల జనాభా గల మేజర్ పంచాయితీ కృష్ణపట్నంలో ఒక్క కేసు నమోదు కాలేదు. పైగా పోర్ట్ ఉండటంతో అక్కడికి ఇతర రాష్ట్రాలతో రవాణా నిరంతరం కొనసాగుతుంది.

మందులో వాడే పదార్ధాలు కూడా మన చుట్టూ ఉండేవే..
కటిక బెల్లం, పచ్చ కర్పూరం, మిరియాలు, ధనియాలు, పసుపు, తేనె, వంటివి ఇంకొన్ని పదార్థాలు.చైనా వైరస్ ను భారతీయ ఆయుర్వేద పద్దతిలో చంపేసి అమాయక ప్రజలను బ్రతికిస్తున్న నెల్లూరు కు చెందిన శ్రీ బొనిగే ఆనందయ్య గారు 
 


Comment As:

Comment (0)