Indian National Flag Designer Pingali Venkayya Birthday

Indian National Flag Designer Pingali Venkayya Birthday

భారత జాతీయ జెండా రూపికర్త కీ"శే.పింగళి వెంకయ్య జయంతి

భారత జాతీయ జెండా రూపికర్త కీ"శే.పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆయనకు స్మరించుకుంటూ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు,దివి మార్కెట్ యాడ్ చైర్మెన్ కడవకొల్లు నరసింహారావు గారు.. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గం అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు,పాత ఎడ్లలంక మాజీ సర్పంచ్ సైకం బాబురావు అవనిగడ్డ మండల జడ్పిటిసి అభ్యర్థి లక్ష్మీనారాయణ(లచ్చి), అవనిగడ్డ మండల ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గార్లపాటి గోపి, లంకమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ చింతలపూడి బాల భాస్కర్ రావు,గోళ్ళ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..


Comment As:

Comment (0)