ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్  నూతన అధ్యక్షుడిగా ఎంపికైన కొమ్మూరు వెంకట్రావు

Kommuru Venkatrao has been elected as the new president of the Ibrahimpatnam Press Club

krishna prasad press club

మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు కొమ్మూరు వెంకట్రావు గారు

ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్  నూతన అధ్యక్షుడిగా ఎంపికైన కొమ్మూరు వెంకట్రావు గారు బుధవారం నాడు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు గారిని  కలిసి మాట్లాడారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వివరించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు గారు హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో ప‌్రెస్ క‌్లబ్ గౌరవాధ్యక్షులు మన్నే నాగేశ్వరావు, ట్రెజరర్ అడపా శివ కృష్ణ, వేముల ఆనంద్ లు పాల్గొన్నారు.


Comment As:

Comment (0)