Ghantasala Ratnakumar passed away

Ghantasala Ratnakumar

ఘంటసాల రత్నకుమార్ గారికి శ్రద్ధాంజలి

ప్రముఖ సంగీత విద్వాంసులు ఘంటసాల రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. 

గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేరిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 

ఇంతకుముందే ఆయనకు కరోనా సోకగా, రెండు రోజుల క్రితమే కోవిడ్‌ నెగిటివ్‌ వచ్చింది. 

అయితే చాలాకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్‌పై ఉన్నట్లు సమాచారం.

గాయక ఘంటసాల వారి కుమారుడు ఘంటసాల రత్నకుమార్ (గాయకుడు, సంగీత దర్శకుడు) 

ఈ రోజు మద్రాస్ లో మరణించారనే వార్త ఈ ఘంటసాల గ్రామంలో వారి కుటుంబసభ్యులు , బంధువులు , కళాకారులు , గ్రామస్థులు శోకసముద్రంలో మునిగి పోయారు.

2016 ఏప్రిల్ 21  న ఘంటసాల గ్రామానికి వచ్చి ఘంటసాల గారి విగ్రహాన్ని ఆవిష్కరించి వెళ్లిన గుర్తులు పొందుపరుస్తున్నాము.

Ghantasala Ratnakumar no more: గుండెపోటుతో కన్నుమూత.. షాక్‌లో సినీ పరిశ్రమ  | Ghantasala Ratnakumar died due to Cardiac arrest - Telugu Filmibeat


Comment As:

Comment (0)