రాష్ట్ర వ్యాప్తంగా 23,14,342 మంది పేద అక్కచెల్లెమ్మలకు ,ఒక్కొక్కరికి 18 వేల 750 రూపాయల ఆర్ధిక సహాయం

Financial assistance of Rs. 18,750 each to 23,14,342 poor sisters across the state

pamarru mla cheyuth2

వైయస్సార్ చేయూత రెండో విడత కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు గౌ.శ్రీ కైలే అనిల్ కుమార్

వైయస్సార్ చేయూత రెండో విడత కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 23,14,342 మంది పేద అక్కచెల్లెమ్మలకు ,ఒక్కొక్కరికి 18 వేల 750 రూపాయల చొప్పున మొత్తం రూ :4339.39 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం

కృష్ణా జిల్లా,పామర్రు నియోజకవర్గం,పామర్రు పట్టణం ఈ రోజున పామర్రు పట్టణం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసినటువంటి వైయస్సార్ చేయూత రెండో విడత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు గౌ.శ్రీ కైలే అనిల్ కుమార్ గారు

కార్యక్రమంలో శాసనసభ్యులు గారు మాట్లాడుతూ పామర్రు నియోజకవర్గంలో 14,374 మంది లబ్ధిదారులకు రు.26,95,12,500 నేరుగా అక్క చెల్లెమ్మలకు ఖాతాలో జమ అయ్యాయి..నిరుపేద
అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా సీఎం జగన్ గారు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు...
పేదవాళ్లకి సహాయపడే ఎన్నో గొప్ప పథకాల్లో ఒకటైన "వైయస్సార్ చేయూత"  2020-21 పథకాన్ని వరుసగా రెండో ఏడాది కూడా తాడేపల్లి సీఎం కార్యాలయంలో సీఎం జగన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చేసే సాయం మాత్రం ఆగడం లేదు అని చెప్పారు,

జగనన్న పాదయాత్రలో ప్రజలకు ఏమి హామిలిచ్చారో అవన్నీ అక్షరాలా పాటిస్తున్నారని తెలిపారు... 
సంక్షేమ పథకాలకు ఒక క్యాలెండర్ రూపొందించి ప్రణాళిక ప్రకారం అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారని తెలిపారు...
చెప్పింది చెప్పినట్టు చేయడం ఒక్క జగన్ గారికే చెల్లిందని చెప్పారు.

కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ అధికారులు, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు ,అభిమానులు.

Also read: తోట్లవల్లూరు మండలం భోడ్డపాడు గ్రామంలో టీడీపీ,వైసీపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ.

Please do like and subscribe

youtube.com channel

facebook.com

web.telegram.org

janathamirror.blogspot.com

instagram.com


Comment As:

Comment (0)