టీడీపీ,వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.

Clashes between TDP and YCP activists.

tdp ycp boddapadu

తోట్లవల్లూరు మండలం భోడ్డపాడు గ్రామంలో టీడీపీ,వైసీపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ.

తెలుగుదేశం పార్టీ బలపర్చిన సర్పంచ్ మోడే శివ శంకర్ పై వైసీపీ కార్యకర్తలు దాడి.

ఇళ్ళ స్థలాల వ్యవహారం అర్హత లేని వారికి ఇళ్ళు ఇచ్చారు అని ప్రశ్నించాను అనే నెపంతో ఉదయం వాకింగ్ చేస్తున్న నాపై వైసీపీ గ్రామ నాయకులు దాడి చేసారు అని పిర్యాదు చేసిన సర్పంచ్.

టీడీపీ గ్రామ సర్పంచిగా ఎన్నికైన నాటి నుంచి ఏ విధమైన అభివృద్ధికి పధకానికి తెలపడం లేదు అని వాపోతున్న సర్పంచ్.

వైసీపీ నాయకుల పై పోలీసులకు  పిర్యాదు చేసిన గ్రామ సర్పంచ్.

దాడిలో సర్పంచ్ మూడే శివశంఖరరావు తో సహా మరో ఆరుగురికి గాయాలు.

సర్పంచ్ కు తెలియకుండ ఇళ్ళ స్థలాలు పంపిణీ చేశారంటూ ఆరోపణ.

వైసీపీ కార్యకర్తల్లో ముగ్గురికి గాయాలు.

విచారణ చేపట్టినా తోట్లవల్లూరు సిఐ ముక్తేశ్వరరావు, ఎస్ఐ అర్జున్.

Also Read: శేషాద్రి కొండపై కొలువు దీరిన ప్రసిద్ధ దేవాలయం చిన్నతిరుపతి 

Please do like and subscribe

youtube.com channel

facebook.com

web.telegram.org

janathamirror.blogspot.com

instagram.com


Comment As:

Comment (0)